దోమకొండ గడ్డి కోటలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి హైదరాబాదుకు చెందిన చిందు కళాకారులు పరమశివుని కథలతో నాటకాలను ప్రదర్శించారు వీరితోపాటు హైదరాబాద్కు చెందిన కళాకారులు తమ నృత్య ప్రదర్శనలు చేశారు మండల కేంద్రానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు దోమకొండ తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తిలకించడానికి వచ్చారు గడికోట వారసులు కామినేని అనిల్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
No comments:
Post a Comment