Monday, 25 March 2024

మక్కా మసీదులో ప్రతిరోజు 1500 మందికి ఇస్తారు విందు

 రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చారిత్రక మక్కా మసీదులు మజిలీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు రంజాన్ పండుగ వరకు 1500 మందికి ఇఫ్తార్ ఏర్పాట్లు ఉంటాయని అక్బరుద్దీన్ తనయుడు నూరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు ఆదివారం నుంచి ప్రారంభమైన ఇఫ్తార్ కార్యక్రమాలు సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హబీబీఏ మిల్లర్ పొలిటికల్ రీసర్చ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతాయి అన్నారు ప్రతిరోజు మక్కా మసీదుకు హాజరయ్యే స్థానికులు వ్యాపారులు కొనుగోలుదారులు ఇఫ్తార్ విందు చేసుకోవాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసినట్లు నూరుద్దీన్ తెలిపారు తన తండ్రి అక్బరుద్దీన్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు

No comments:

Post a Comment