Tuesday, 26 March 2024

దరఖాస్తుల ఆహ్వానం

 బాన్సువాడ రూరల్ బోర్ల రోడ్డులోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యాలయం ప్రిన్సిపాల్ ధనలక్ష్మి సూచించారు ఐదవ తరగతిలో 80 సీట్లకు గాను 60 సీట్లు మైనారిటీలకు 20 సీట్లు నాన్ మైనారిటీలకు కేటాయించాలని పేర్కొన్నారు అలాగే ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ బైపీసీలో 40 చొప్పున సీట్లు ఉన్నాయని తెలిపారు ఇందులో 30 సీట్లు మైనారిటీలకు 10 సీట్లు నాన్ మైనారిటీలకు రిజర్వ్ చేశారని పేర్కొన్నారు ఆసక్తి గలవారు ఈ నెలాఖరులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇతర వివరాలకు 7331170814 మరియు 833860782 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు

No comments:

Post a Comment