Tuesday, 19 March 2024

ఉచిత వ్యవసాయ శిక్షణ సమాచారం

 పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ లో ఎకరానికి 6 లక్షల రూపాయల ఆదాయం

పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ 5 వంచల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా ఆరు లక్షల రూపాయలు ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ సాక్షి సాగుపడుతో చెప్పారు గుజరాత్ లో ఫైన్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని తొలి ఏడాదే రెండు లక్షల రూపాయలు ఆరో ఏడాది నుంచి ఆరు లక్షల ఆదాయం సమకూర్తుంది అన్నారు ఆసక్తి గల రైతులు గుజరాత్ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు ఈనెల 29 30 31 తేదీలలో అహ్మదాబాద్ కు 150 ఒక కిలోమీటర్ దూరంలోని పాలియాడ్ బోర్డ్ జిల్లాలోని శ్రీ విషమన్ బాబు ప్యాలెస్ మందిర్లో ఆంగ్లం హిందీ రైతు శిక్షణ శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్ ఫారెస్ట్లను స్వయంగా చూపిస్తానన్నారు మూడు రోజులకు ఫీజు 700 రూపాయలు ఇతర వివరాలకు ఘన శ్యాం భాయ్ వాలా 6355077257 85303 13211

పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ

ఇంటర్ డిప్లమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆస్కి సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణ శిబిరం జరగనుంది హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఆవరణలోని విస్తరణ విద్యాసంస్థలు జరిగే శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన వసతి కూడా పూర్తిగా ఉచితం చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల అర్హులు ఇంటర్ ఫస్టియర్ పాస్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ అనుబంధ విభాగాలలో మూడువేల డిప్లమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాస్ అయిన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా ఎనిమి దవ తరగతి పాస్ అయిన తర్వాత కనీసం మూడు ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పనిచేస్తున్న వారు ఈ ఉచిత శిక్షణకు అర్హులు విద్యార్హత కుల ధ్రువీకరణ ఆధార్ ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఇతర వివరాలకు 0402405368 మరియు 9866618107 లో సంప్రదించండి

Eeihyd1962@gmail.com

22 నుంచి దేశి వరి సాగు నీటి సంరక్షణ పై సేవ శిక్షణ

విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల న్యూ లు ఈనెల 22 నుంచి 26 వరకు దేశి వరి సాగుదారులు దేశి వరిబియ్యాన్ని సేకరించి ఆలయాలలోన నైవేద్యాలయం కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు సేవ్ సంస్థ నిర్వాహకులు విజయ్ రమ్ తెలిపారు పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశి వరి రకాల సాగు ఉద్యాన పంటల ఐదు  లేయర్ సాగు వాన నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు తవ్వకం పై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించి ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు సబల బహుజన పండుగ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులు జరుగుతాయని ఆసక్తి గల వారు ఏదో ఒకరోజు హాజరైతే చాలని విజయరామ్ తెలిపారు వివరాలకు సేవ్ కార్యాలయం 630911427 సురేంద్ర 9949190769 లో సంప్రదించవచ్చు

29 నుంచి సేవాగ్రం లో జాతీయ విత్తనోత్సవం వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశి వంగడాలకే ఉందని నినాదంతో ఈనెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్దా జిల్లా సేవాగ్రం లోని నాయి తాళం సమితి పరిసరలో వార్షిక జాతీయ విత్తన ఉత్సవం జరగనుంది దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశి వంగడాల ప్రదర్శన అమృతంతో పాటు అమ్మకంతో పాటు సేంద్రీయ రైతుల సదస్సులు క్షేత్ర సందర్శనలు నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కుసుము 1000 రూపాయలు వివరాలకు యుగంధర కోడె 9130217662 ప్రతాప్ మరో డే 758 8846544

No comments:

Post a Comment