Tuesday, 19 March 2024

ఫేక్ యాపులు నకిలీ వెబ్సైట్లు

 పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఊదరగొడుతూ అమాయకులను మోసగిస్తున్న నకిలీ పెట్టుబడి యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెబీ హెచ్చరించింది ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తూ మోసగిస్తున్న కొన్ని ఫేక్ వెబ్సైట్లు యాప్లను గుర్తించినట్లు వెల్లడించింది వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ ఛానల్స్ యాప్లతో ఇతర మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పేర్కొంది. App.ind-ses.com/home , https ://globalspsp.tpo/#/, https://njtwqvtopku.com/#/, https://globalindia-a24.pages.dev/#/, https://wells&stocks.com/#/ లు ఫేక్ వెబ్సైట్లుగా నిర్ధారించినట్లు సెబీ పేర్కొంది సదర్ వెబ్సైట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిల పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ట్రేడింగ్ పేరిట ప్రకటనలో వచ్చే మోసపూరిత వెబ్సైట్లు యాప్ల సమాచారాన్ని shorturl.at/fnMRZ లింక్ పై క్లిక్ చేసి సేవి వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సైబర్ భద్రతాన్ని పనులు సూచించారు వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ లలో ట్రేడింగ్ యాప్లు ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్లో పేరిట ఇచ్చే ప్రకటనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మోసపోయినట్లు గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నెంబర్లు లేదా https ://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

No comments:

Post a Comment