Monday 25 March 2024

జేఎన్టీయూ 9 సర్టిఫికెట్ కోర్సులు

 ఆన్లైన్ దరఖాస్తులకు 30 వరకు గడువు

హైదరాబాదులోని జెఎన్టియు ఆధ్వర్యంలో నాలుగు వారాల సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు ఏప్రిల్ ఒకటి నుంచి 27 వరకు 9 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు వర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈ కోర్సులు నిర్వహించనున్నట్లు వైసిటి డైరెక్టర్ ప్రొఫెసర్ వార్ శ్రీదేవి ఆదివారం తెలిపారు ఈ మేరకు కోర్సుల వివరాలతో కూడిన బ్రోచర్లను వర్సిటీ వెబ్సైట్లో ఉంచామని తెలిపారు ఈ కోర్సులు ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఆఫ్ వి ఏ పి టి ఇన్ సెక్యూరిటీ సిస్టం వాల్బర్ బులిటీస్ త్రెడ్స్ ఓవర్ వ్యూ ఆఫ్ పెనిట్రియన్ టెస్టింగ్ లీగల్ ఎథికల్ కన్సన్ట్రేషన  వంటే కోర్సులు ఉన్నాయని ఆసక్తికర అధ్యాపకులు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్షిప్ తో పాటు బీటెక్ ఎం టెక్సమానమైన కోర్సులు డి సి ఏ ఎం సి ఏ బి ఎస్ సి కంప్యూటర్స్ ఎంఎస్సీ కంప్యూటర్స్ వంటి వాటిలో విద్యార్హతలు పొంది ఉండాలని తెలిపారు ఈ కోర్సుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 30 వరకు పంపాల్సిందిగా కోరారు రిజిస్ట్రేషన్ ఫీజు విద్యార్థులకు 2000 రూపాయలు అధ్యాపకులకు 3000 రూపాయలుగా ఉంటుందని తెలిపారు



No comments:

Post a Comment