ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్ గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నిరూపికి వస్తోంది గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి ఈ చేతిపంపు ఏర్పాటు చేశారు దీని కారణంగానే గ్రామానికి బోరింగు కూడా అని పేరు వచ్చిందని తిప్పమాచి సర్పంచి కిషన్ తెలిపారు వేసినప్పటి నుంచి అడుగంట లేదని అన్ని కాలాలలోనూ 24 గంటలు నీరు వస్తోందని పేర్కొన్నారు భూమిలో నీటి ఊట ఎక్కువగా ఉన్నచోట ఇలా జరుగుతుందని ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ శ్రీనివాస్ తెలిపారు
No comments:
Post a Comment