కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 202425 విద్యాసంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశానికి ఈనెల 31 వ తేదీ వరకు గడవు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రణీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు సంబంధిత వెబ్సైట్ tmreis.telangana.cgg.gov.in లేదా టీఎంఆర్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు పాఠశాల స్థాయిలో ఐదు నుంచి 8వ తరగతి వరకు మెరిట్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని తెలిపారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల కళాశాలలో 202425 విద్యా సంవత్సరానికి వివిధ తరగతులలో ప్రవేశానికి ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు మరిన్ని వివరాల కోసం 9441315327 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు
No comments:
Post a Comment