Sunday, 17 March 2024

తోకతో జన్మించిన శిశువు

 చైనాలో అరుదైన ఘటన జరిగింది ఒక మగ శిశువు తోకతో జన్మించాడు హాంగ్జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో జన్మించిన ఈ శిశువును చూసి డాక్టర్లు సైతం ఆచారి పోయారు దాదాపు పది సెంటీమీటర్లు 3.9 ఇంచులు పొడవుతో మృదువుగా ఎలాంటి ఎముక లేకుండా ఈ తోక ఉంది దీనిని టేధర్డ్ స్పైనల్ కార్డ్ అంటారని వైద్యులు తెలిపారు వెన్నెముక చివరి భాగం చుట్టుపక్కల ఉండే కణజాలంతో అనుసంధానం అయినందునై టేదర్డ్  స్పైనల్ కార్డ్ ఏర్పడిందని చెప్పారు తోకతో జన్మించిన శిశువును చూసి ఆందోళన చెందిన తల్లి సర్జరీ చేసి తొలగించాల్సిందిగా డాక్టర్లను కోరారు అయితే ఇది బాలుడు నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున తొలగిస్తే సమస్యలు రావచ్చని భావిస్తున్నారు. గత జూన్ద లో దక్షిణ అమెరికాలోని గయానాలో కూడా ఒక శిశువు ఇలాగే జన్మించగా సర్జరీ చేసి తొలగించారు




No comments:

Post a Comment