జిల్లా ప్రజలు ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో కామ దహనం నిర్వహించారు నీటితో నిండిన బిందెలతో మహిళలు కామెడీకి నీళ్లు పోసి భక్తీశ్రద్ధలతో కామ దహనం నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకొని రంగులు చల్లుకునే ఒకరోజు ముందు రాత్రి కామ దహనం జరపడం మానవాహితీ కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలు కామ దహనం నిర్వహించారు మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఎల్లమ్మ తల్లి తులా వారి గల్లీలతో పాటు ఆయా కాలనీలో కామ దహనం చేశారు ఆనవాయితీగా వస్తున్న కామదానం కోసం పిడకలు కట్టెలు పొగ చేసి కుప్పగా పోస్తారు పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఆ కుప్పకు మహిళలు పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి మంట పెట్టారు. మానవులు ఇంద్రయాలను నియంత్రించడానికి కామన్కి దహనం చేస్తారని నీతి బోధిస్తోంది అందుకే గ్రామంలో పెద్దలు పిల్లలు కామన్ కి పూజించి కామ దహనం తర్వాత మిగిలిన బూడిదని తీసుకెళ్లి తమలో ఉన్న అహంకారం కాముని లాగా కాల్చివేసి మానవ జన్మ సార్థకం చేసుకున్నారు కామ దహనం అయిన తెల్లారి రంగుల ఆట ఆడుకోవడం జరుగుతుంది గతంలో రంగులను వసంత రుతువులలో చెట్లు చెదిరించే వాటి ద్వారా తయారు చేసే రంగులు చల్లుకునేవారు ఇప్పట్లో రసాయనాలతో తయారైన రంగులను వాడి ఆరోగ్యానికి హాని చేసుకుంటున్నారు
కొబ్బరి పేర్లు చక్కర పేర్లు ఈ పండుగ ప్రత్యేక
హోలీ పండుగలు ముఖ్యమైనవి కొబ్బరి పేర్లు చక్కర పేర్లు తమ ఆడపడుచులకు హోలీ పండుగ నుంచి ఉగాది పండుగ వరకు కొబ్బరితో తయారుచేసిన పేర్లు చక్కెర పేర్లు అందచేస్తుంటారు హోలీ పండుగ రోజు బోనాలకు ఈ పేర్లు వేసి వాటిని తమ పిల్లలకు వేస్తుంటారు ఈ ఆచారం మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన మద్నూర్ బిచ్కుంద జుక్కల్ మండలాల్లో అధికంగా ఉంటుంది తమ ఆడపడుచులకు నాగపంచమికి బట్టలు రక్షాబంధన్ కు కానుకలు ఇస్తున్న విధంగానే హోలీ పండుగకు కొబ్బరి పేర్లు చక్కర పేర్లు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు
No comments:
Post a Comment