బగళా ముఖి అమ్మవారి పీఠం ఎల్లారెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బగళా ముఖి అమ్మవారి పీఠం ఎల్లారెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2024, సోమవారం

బగళాముఖీ అమ్మవారి జన్మదినం

 ఎల్లారెడ్డి పట్టణంలోని భగలాముఖి అమ్మవారి పీఠంలో అమ్మవారి జన్మదిన వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు మాఘమాస అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు చేశారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిష పండితులు క్రాంతి పటేల్ తదితరులు ఉన్నారు