శ్రీకృష్ణ గీతా మందిరం కామారెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీకృష్ణ గీతా మందిరం కామారెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మార్చి 2024, మంగళవారం

నేడు గీతా మందిర 22వ వార్షికోత్సవం

 కామారెడ్డి పట్టణంలోని స్థానిక సిరిసిల్ల రోడ్డులోని శ్రీకృష్ణ గీతా మందిరం 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 19న మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జీవిత తత్వార్త జ్ఞాన సత్సంగం కార్యదర్శి అర్వపల్లి రమేష్ తెలిపారు మధ్యాహ్నం మహాప్రసాదం సాయంత్రం వేదగాన ప్రవచనాలు ఉంటాయన్నారు