OFFICES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
OFFICES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మార్చి 2024, మంగళవారం

జిల్లా మైన్స్ అధికారిగా నగేష్

 కామారెడ్డి జిల్లా మైన్స్ జియాలజీ సహాయ సంచాలకులుగా నగేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ పని చేసిన క్రాంతి కుమార్ ఇటీవల బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నగేష్ నారాయణపేట జిల్లా నుంచి బదిలీ వచ్చారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలసి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

కామారెడ్డి ఆర్టీవో గా కె శ్రీనివాస్ రెడ్డి

 కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారిగా కె శ్రీనివాస్ రెడ్డి శనివారం నియామకమయ్యారు గతంలో ఇక్కడ ఆర్టీవో గా పని చేసిన ఎన్ వాణి హైదరాబాద్లోని ఉప్పల్కు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం కే శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవో కార్యాలయంలోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా ఆయనని ఆర్టీవో గా ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు ఆర్టీవో కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు వాహనదారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు

16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

శ్రీమతి సుప్రియ దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్

 శ్రీమతి సుప్రియ గారు 

జిల్లా సహాయ కమిషనర్

 కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా

 దేవాదాయ శాఖ



శ్రీమతి సుజాత గారు మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి



 శ్రీమతి సుజాత 

మున్సిపల్ కమిషనర్

 కామారెడ్డి మున్సిపాలిటీ

 జిల్లా కామారెడ్డి