29, ఫిబ్రవరి 2024, గురువారం

కార్డియాలజీ సేవలు @ మెడికేర్ హాస్పిటల్ కామారెడ్డి

 మెడికేర్ హాస్పిటల్ 

రోడ్లు భవనాల శాఖ బిల్డింగ్ ఎదురుగా

 ఎన్‌హెచ్ 44 రోడ్ 

కామారెడ్డి503111

మీ హృదయం పదిలంగానే ఉందా 

కార్డియాక్ కన్సల్టేషన్ ఈసీజీ 2d ఈకో అసలు ధర 1700 రూపాయలు ప్రతి శుక్రవారం మరియు శనివారాల్లో ఆఫర్ ధర ఎనిమిది వందల రూపాయలు మాత్రమే

ఈ కార్డియాకు ఓపిడి నందు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ మరియు 2d ఎకో  tmt  సర్వీసులు లభించును

మీరు ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్నారా

ఛాతి నొప్పి గుండెలో మంట గుండె వేగంగా కొట్టుకోవడం శ్వాస ఆడక పోవడం అలసట చెమటలు పట్టడం కాళ్ళ వాపు పోస్ట్ హార్ట్ సర్జరీలు

24/7 కార్డియాక్ సేవలు పూర్తిగా ఇప్పుడు మన కామారెడ్డి లో 

మా సీనియర్ గుండె వ్యాధి నిపుణులను  సంప్రదించండి 08468350004 మరియు 08468350003

 Dr sanaullah Khan MBBS pgdcc clinical cordiology ex senior cardiology registrar care hospital musheerabad associate cardiologist snt Teresa hospital Sanath Nagar Hyderabad




హైదరాబాదులో మన యాత్రి యాప్ ప్రారంభం

 హైదరాబాదులో తొలిసారిగా జీరో కమిషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ మన యాత్రిని గురువారం టీ హబ్‌లో ప్రారంభించారు డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక్ష్యంగా పెట్టుకున్నది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ లో భాగమైన ఈ యాప్‌ను బెంగళూరులోని నమ్మయాత్ర సాధించిన స్ఫూర్తితో టీ హబ్‌లో రూపొందించారు ఈ సందర్భంగా ఓఎన్టీసీ సీఈవో టి కోషి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్కృతి ఇక్కడ సాంకేతిక నిపుణులకు మనయాత్రి సరిగ్గా సరిపోతుందని తెలిపారు ఇది సమీకృత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు జస్ట్ పే సంస్థలు చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఎంఎస్ శాన్ మాట్లాడుతూ మనయాత్రి అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని ఇది హైదరాబాదు డ్రైవర్లు పౌరుల జీవితాలను మెరుగుపరిచే ఒక ఉద్యమం అని తెలిపారు మనయాత్ర ఇప్పటికే హైదరాబాదులో 25 వేల మందికి పైగా డ్రైవర్లను చేర్చుకున్నదని తెలిపారు మరో లక్ష మందిని రాబోయే మూడు నెలల్లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వెల్లడించారు హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కష్టమైస్ చేసేందుకు టీ హబ్ తో కలిసి పని చేస్తున్నట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు వివరాలకు www.naamyatri.in సంప్రదించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో మహంకాళి శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రతినిధులు డ్రైవర్ల యూనియన్ల సభ్యులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు

అక్షయపాత్ర సేవలు అమోఘము

 అక్షయపాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు అందరి ఆకలి తీరుస్తూ అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని విజయ శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ 15వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ అక్షయపాత్ర ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కావలసిన పోషకాహారాన్ని అందిస్తూ ఆ లోపాన్ని తొలగిస్తుందని అభినందించారు అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి లాభావేక్షలని సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు తనవంతుగా అక్షయపాత్రకు ఎన్ని రమణ 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు యంత్రాలను ప్రారంభించారు కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత దాస హైదరాబాద్ ట్ర స్ట్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌరవ చంద్ర పాల్గొన్నారు

రామారెడ్డి గ్రామ ముదిరాజ్ సంఘం 2024

 రామారెడ్డి గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు అధ్యక్షుడు ఉస్కే సాయిలు ఉపాధ్యక్షుడిగా చాత్రబోయిన లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శిగా దండబోయిన పెద్దోళ్ల రాజు సహాయ కార్యదర్శిగా రవి కోశాధికారిగా లింబాద్రి ఎన్నికైనట్లు తెలిపారు పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా గురుజకుంట స్వామి ఉపాధ్యక్షుడిగా సంజీవ్ ఎన్నికయ్యారు కార్యక్రమంలో భూమయ్య బాలేష్ రమేష్ నరసింహులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు

జానపద కళాకారుల మండల కమిటీ ఎన్నిక

 లింగంపేట మండల జానపద కళాకారుల కమిటీని ఎన్నికలు బుధవారం నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి రాజయ్య జిల్లా అధ్యక్షుడు ఉప్పల విశ్వనాథం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా రాజులు ఉపాధ్యక్షులుగా పెంటయ్య కాశీరాం తమ్మిరాజు ప్రధాన కార్యదర్శిగా సాయిలు కోశాధికారిగా పెంటయ్యలను ఎన్నుకున్నారు.

28, ఫిబ్రవరి 2024, బుధవారం

అమెజాన్‌లో ఇల్లు ఆర్డర్

 ప్రస్తుతం అందరూ ఆన్లైన్ షాపింగ్ కి అలవాటయ్యారు దుస్తులు చెప్పులు టీవీలు ఫ్రిజ్‌లు బహుమతులు మందులు కిరాణా సరుకులు కూరగాయలు ఇలా ఒకటేమిటి చివరికి గుండుసూది కావాలన్న తక్షణమే ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు అయితే వీటికి లాగే ఇకపై ఇల్లు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది జోక్ ఎంత మాత్రం కాదు ఆన్లైన్లో అలా ఆర్డర్ చేయగానే ఇలా వచ్చేస్తుంది కేవలం 21 లక్షల రూపాయలకే ఇల్లు సొంతం చేసుకోండి అంటూ ఒక ఈ కామర్స్ సంస్థ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తుంది 16.5 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఏమిటో తెలుసా ఫోల్డ్ చేయడం షవర్ టాయిలెట్ కిచెన్ లివింగ్ ఏరియా బెడ్ రూమ్ అంటే సకల సౌకర్యాలు ఈ ఇంట్లో ఉండడం విశేషం ఒకవేళ వేరే చోటుకి వెళ్లాల్సి వస్తే గనుక చక్కగా మడత పెట్టి దీనిని కూడా వెంట తీసుకొని వెళ్లొచ్చట అమెరికాకు చెందిన జెఫ్రీ బ్రాండ్ అనే టిక్ టాక్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకోగా అది కాస్త వైరల్ గా మారింది నానాటికి పెరిగిపోతున్న అద్దెలు ఇళ్ల ధరలకు ఈ మడత పెట్టే ఇల్లు హౌస్ మంచి ప్రత్యామ్నాయంగా మారబోతోందంటూ నేటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు

పార్కులలో పుస్తకాలు

 మన నగరాలలోని పార్కుల్లో ఏమేమి ఉంటాయి కలబంద జ్యూస్ నుంచి చిరుధాన్యాలు జావా దాకా ఆరోగ్యానికి మంచిదనుకున్న ప్రతిదీ ఉంటుంది కానీ అవన్నీ శారీరక ఆరోగ్యానికి మరి మానసిక ఆరోగ్యానికి సాహిత్యాన్ని మించింది ఏముంటుంది అందుకే చెన్నై నగరంలోని ప్రతి పార్కులోను ఒక బుక్ జోన్‌ను ఏర్పాటు చేస్తోంది అక్కడే నగరపాలక సంస్థ పార్కులకు వచ్చిన వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు ఇచ్చే చదవమంటుంది చిన్నారులను యువతని లక్ష్యంగా చేసుకొని ఇటీవల వీటిని ఏర్పాటు చేసింది వార్తాపత్రికలు పోటీ పరీక్షల పుస్తకాల జోలికి వెళ్లకుండా పూర్తిగా ఇంగ్లీషు తమిళ ఆధునిక సాహిత్యాన్ని పరిచయం చేస్తుంది పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడైనా దొరుకుతుంది నేటి యువతకి కరువు అవుతున్నది సాహిత్య పరిచయమే సంపూర్ణ వికాసానికి అదే తోడ్పడుతుంది అంటున్నారు ఈ బుక్ జోన్లని ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు అది కూడా సంపన్నులు ఉన్న ప్రాంతాల్లో కాకుండా మురికివాడల దగ్గరే ఈ పార్క్ బుక్ జోన్లను ఏర్పాటు చేయడం విశేషం



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

తాడ్వాయి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

 తడువాయి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎలుకున్నారు మండల అధ్యక్షుడిగా కృష్ణ చైతన్య గౌడ్ ఉపాధ్యక్షులుగా గాండ్ల మల్లేష్ కాముని సునీల్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా కందాడి ప్రవీణ్ రెడ్డి కార్యదర్శిగా నడిపి రాజకుమార్ కోశాధికారిగా మురళి ప్రధాన సలహాదారులుగా నవీన్ రావు సాయిబాబా నరేష్ ఏక గ్రివంగా ఎన్నికయ్యారు.



26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆహార పదార్థాలు మిగిలిపోతే

 కామారెడ్డి పట్టణ పరిధిలో నిర్వహించే శుభకార్యాలలో ఆహార పదార్థాలు మిగిలిపోతే బాంబే క్లాత్ హౌస్ లో అందజేయాలని నిర్వాహకులు కోరారు తాము వెంటనే పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు వివరాలకు 9441922678 9963530055 నెంబర్లను సంప్రదించాలని సూచించారు

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

శ్రీ రామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కామారెడ్డి బ్రాంచ్

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ 

కామారెడ్డి బ్రాంచ్ 

డోర్ నెంబర్ 5-3-53 

సెకండ్ ఫ్లోర్

  ఎస్బిఐ పైన 

ఎన్‌హెచ్ 7 రోడ్ 

కామారెడ్డి50 3111

కాంటాక్ట్ ..బ్రాంచ్ మేనేజర్ ..9948863165

శ్రీరామ్ ఫైనాన్స్ మనసుతో అడగండి.. శ్రీరామ్ నుండి లోన్ పొందండి ..మీరు కొత్త లేదా పాత వాహనాలు కొనాలనుకున్నారా అయితే మీరు శ్రీరామ్ ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందగలరు .

ఇతర ప్రయోజనాలు ..టైర్ లోన్ సదుపాయం ..పెట్రోల్ డీజిల్ కొనుగోలు పై రుణాలు ..ఆరోగ్య భీమా ..వ్యక్తిగత భీమా.. వాహన బీమా సదుపాయం.

 పర్సనల్ లోన్స్, వ్యాపార రుణాలు,

 మీ ప్రస్తుత వ్యాపార అభివృద్ధి కొరకు రుణాలు.. 50 లక్షల వరకు.. చిన్న మరియు మధ్య హోల్‌సేల్ రిటైల్ డీలర్స్ జనరల్ మర్చంట్స్ బిల్డర్స్ మరియు ఉత్పత్తిదారులకు రుణ సౌకర్యం కలదు..

 కొలాటరల్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్ ..ఫాస్ట్ అండ్ ఈసీ ప్రాసెసింగ్ .రీసనబుల్ ఇంట్రెస్ట్ రేట్ .ఫ్లెక్సిబుల్ కండిషన్స్.

 నూతన ద్విచక్ర వాహనాల కొనుగోలు పై రుణాలు.. తక్కువ వడ్డీ రేటు.. సులభ డాక్యుమెంటేషన్ ..

శ్రీరామ్ ఫైనాన్స్ నందు డిపాజిట్లు చేసి అత్యధిక వడ్డీ రేట్లు పొందగలరు..

ఐ సి ఆర్ ఏ రేటింగ్ ద్వారా ఏ ఏ ప్లస్  స్టేబుల్. అత్యున్నత స్థాయి భద్రతను సూచిస్తుంది.

ఒక సంవత్సర కాలం నుండి ఐదు సంవత్సరంల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యం

 నెలవారి వడ్డీ తీసుకుని సౌకర్యం

 బ్యాంకు పోస్ట్ ఆఫీస్ కన్నా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

క్యుములేటివ్ అండ్ నాణిక్యుములేటివ్ స్కీమ్స్ సౌకర్యం

 శ్రీరామ గోల్డ్ లోన్స్ .స్పీడీ గోల్డ్ లోన్ ..గ్రామ బంగారమునకు అధిక రుణము

 మీ అత్యవసర ఆర్థిక అవసరాలకు బంగారు ఆభరణాలపై సులభంగా రుణ సౌకర్యం.

 అతి తక్కువ వడ్డీ.. తక్షణ నగదు రుణ సౌకర్యం..




24, ఫిబ్రవరి 2024, శనివారం

నిజామాబాద్ జిల్లా ట్రస్మా నూతన కార్యవర్గం 2024 ఎన్నిక



 తెలంగాణ రికార్డు నాయకుడు స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ తెలియజేశారు గురువారం చందూరు మండల కేంద్రంలోని శ్రీ సాయి విద్యాలయంలో జరిగిన డిస్టిక్ జనరల్ మీటింగ్‌లో మామిడాల మోహన్ కాంతి గంగారెడ్డిలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి నిర్వహించిన ఎన్నికలలో మాకూరు మండలం కు చెందిన రాస నిత్యానందమును జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నగేష్ తెలిపారు నందిపేట్ కు చెందిన అరుణ్ కుమార్ జనరల్ సెక్రటరీగా చందూర్ కు చెందిన ఉప్పాల మధును ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు నవీపేట్ గోపికృష్ణ ఆర్మూరు చైతన్య నిజామాబాదు నబి డిచ్పల్లి ప్రసాద్ రావు భీమ్‌గల్ నగేష్ వర్నిలను జాయింట్ సెక్రటరీలుగా వేణుగోపాల్ రాజు రెడ్డి కళ్యాణ్ హరీష్ చిరంజీవిలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర ఫోక్ పర్సన్ జయసింహ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు గ్రామీణ ప్రాంత బడ్జెట్ స్కూల్ సమస్యలపై పోరాటాలు చేయాలని అలాగే సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్లు నర్సింగ్ నరసింగరావు ధర్మరాజు రమణ రావు గోవర్ధన్ మరియు జిల్లాలోని అన్ని మండలాల ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు


ట్రస్మ నూతన కార్యవర్గం

 



ధర్పల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు తమ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాయి 

నూతన కార్యవర్గంలో

 అధ్యక్షులుగా  - సురేష్ మదన్ శ్రీ మేధా స్కూల్

 జనరల్ సెక్రటరీగా - దత్తాద్రి శారదా విద్యానికేతన్ స్కూల్

 కోశాధికారిగా - మహేందర్ సన్ షైన్ స్కూల్ 

జాయింట్ సెక్రెటరీగా - పోశెట్టి 

మెంబర్లుగా - సాయికృష్ణ, రాజు రెడ్డి, శ్రీకాంత్ ,మాన్సింగ్ ఎన్నికయ్యారు.

 నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ శక్తి మేరకు బాధ్యతలు నిర్వహిస్తామని తెలిపారు

తెలంగాణ రాష్ట్ర డిఎంహెచ్వో ల సంఘం

 తెలంగాణ రాష్ట్ర డిఎంహెచ్వో ల అసోసియేషన్ 2024న ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా పుట్ల శ్రీనివాస్ 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్

 ఉపాధ్యక్షులుగా బల్వన్ కోటాచలం శ్రీదేవి

 కోశాధికారిగా పరిపూర్ణాచారి తో పాటు

 కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ఇంద్రజాలంలో రాణిస్తున్న సంతోష్ కుమార్

 భిక్కనూరు మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ కుమార్ ఇంద్రజాల కుడిగా రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు అబ్రకదబ్ర అంతా గప్‌చుప్ అంటూ మ్యాజిక్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంతోష్ కుమార్ గాయపడగా కాళ్లు చేతులు తిరిగాయి దీనితో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో లక్ష సాధన కోసం కృషి చేశాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొని కళాకారుడిగా నిలదొక్కుకున్నాడు ప్రాజెక్టుతో పాటు నటన మిమిక్రీ రంగంలోనూ రాణిస్తున్నాడు ఇప్పటివరకు ఎనిమిది షార్ట్ ఫిలింలో యాక్టింగ్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో 1200 కు పైగా ఇంద్రజాల ప్రదర్శనలు ప్లాస్టిక్ నియంత్రణపై సుమారు జిల్లాలో ప్రదర్శనలు ఇచ్చాడు హరితహారం మూఢనమ్మకాల నియంత్రణపై తన ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించాడు సంతోష్ కుమార్ జాతీయ గోల్డెన్ స్టార్ అవార్డు రాష్ట్రస్థాయి అబ్దుల్ కలాం అవార్డు ఉత్తమ మెజీషియన్ అవార్డులను అందుకున్నారు



22, ఫిబ్రవరి 2024, గురువారం

మేడారం జాతరలో సరదాగా చూడడానికి ఏమేమి ఉన్నాయి

 అమ్మవార్ల దర్శనం అనంతరం జాతరలో సరదాగా చూడడానికి దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఇవి

రెడ్డిగూడెం సమీపంలో గిరిజన మ్యూజియం ఉంది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతో కూడిన చిత్రాలు వినియోగించిన వస్తువులు చూడొచ్చు సమ్మక్క జీవిత చరిత్రను బొమ్మల్లో తీర్చిదిద్దారు

గిరిజన మ్యూజియం ఆవరణలో ఆంఫి థియేటర్ ఉంది ఆదివాసీ నృత్యాలు నాటకాలు ప్రదర్శిస్తారు అనేక రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి

హరిత హోటల్లో రుచికరమైన వంటలు సిద్ధంగా ఉంటాయి ఇక్కడ వసతి కోసం 24 ఉగాదులు 25 ఆధునిక టెంట్లు ఉన్నాయి ప్రముఖుల బాస కోసం స్విస్ కాటేజీలు గుజరాత్ దర్బార్ గుడారాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి

మేడారం పరిసరాల్లోని సమ్మక్క గుడి గురించి చాలామందికి తెలియదు గద్దెలకు కాస్త దూరంలో పూజారుల నివాసాల మధ్య ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది

సమ్మక్క ను చిలకలగుట్ట పైనుంచి గద్దెలకు తీసుకొస్తారు. ఈ గుట్ట ప్రకృతి రమణీయంగా ఉంటుంది సమీపంలో సమ్మక్క జలపాతం ఉంటుంది గుట్ట చుట్టూ ప్రహరీకి అందమైన బొమ్మలు చూడముచ్చటగా ఉంటాయి..

 అమ్మవార్ల గద్దెలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం కొలువైంది పచ్చని పొలాల మధ్య ప్రకృతి రమణీయతతో అలరాడుతుంది.

21, ఫిబ్రవరి 2024, బుధవారం

టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గం 2024

 భిక్కనూరు మండల కేంద్రం సమీపంలోని టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా - కాసాల నరస గౌడ్

 ఉపాధ్యక్షులుగా - అంబల్ల సాయి నిఖిల్ ,తమ్మల సిద్ధరాములు 

ప్రధాన కార్యదర్శిగా -  మన్నె రాజశేఖర్

 సహాయ కార్యదర్శులుగా - బల్ల రాజశేఖర్, స్వామి

 కోశాధికారిగా - బలవంత రెడ్డి 

తదితరులు ఎన్నికయ్యారు

శ్రీ రామాలయ కమిటీ ఎన్నిక

 నసురుల్లాబాద్ మండలం శ్రీ రామాలయ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు 

చైర్మన్‌గా -  అరిగే  నారాయణ ముదిరాజ్

 వైస్ చైర్మన్‌గా - శ్రీనివాసు అనుసూరి 

 కార్యదర్శిగా - శ్రీనివాసు గుత్తుల 

క్యాషియర్‌గా - యాదగిరి గౌడ్ గుడిసెల

 సభ్యులుగా - చౌదరి, శివప్రసాద్, రాజు, మల్లేష్, సాయ గౌడ్ ,మహేందర్ గౌడ్, బాన్సువాడ విట్టల్ ముదిరాజ్ కరణం చిన్న సాయిలు ముదిరాజ్ అయినాల లింగం సంపంగి శ్రీనివాస్ కంది పెద్ద మల్లేష్ బాల సాయిలు ఉల్లెంగ బాలయ్య ముత్యాల శ్రీధర్ గుప్తా దెబ్బడి శివకుమార్ గుప్తా శాంతయ్య టేకుర్ల సాయిలు కూని సాయ గౌడ్ టైలర్ టవర్ సాయి గౌడ్ శంకర్ నాయక్ వీర్ సింగ్ కటికే హనుమాన్లు చాకలి సాయిరాం తదితరులను ఎన్నుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.



డాక్టర్ కే అంజల్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్ కామారెడ్డి

 డాక్టర్ కే అంజలి రెడ్డి మెమోరియల్ హాస్పిటల్

 నేతాజీ రోడ్

 కామారెడ్డి 503111

కిడ్నీ, మూత్ర సంబంధిత మరియు ప్రొస్ట్రేట్ గ్రంధి సమస్యలపై మా వద్ద ప్రతి గురువారం 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల డాక్టర్ శ్రీనివాస్ సిరి పల్లి యూరాలజీ నిమ్స్ గారిచే అత్యుత్తమ మరియు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నాము 

ప్రత్యేకంగా మూత్ర సంబంధిత వైద్య సేవలు మూత్రపిండాలలో రాళ్లు /కిడ్నీ స్టోన్స్ ,మూత్రాశయ సమస్యలు/ యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్, మూత్రనాళా సమస్యలు /యూరినరీ ప్రాబ్లమ్స్ ,ప్రోస్టేట్ గ్రంధి సమస్యలు/ ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ తదితర వ్యాధులకు మా వద్ద ల్యాప్రోస్కోపిక్ లేజర్ మరియు అన్ని రకముల శాస్త్ర చికిత్సలు అందుబాటులో  కలవు.

 అపాయింట్మెంట్ కొరకు 8688044440

తెలంగాణ జిల్లా వైద్యాధికారుల సంఘం రాష్ట్ర అసోసియేషన్ 2024

 తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జిల్లా వైద్యాధికారుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంగళవారం హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్ లో జిల్లా వైద్యాధికారుల నూతన సంఘం ఆవిష్కృతమైంది వైద్య ఆరోగ్య ప్రమాణాల మేరకు తెలంగాణను దేశంలోని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్న లక్ష్యంతో నూతన జిల్లా వైద్యాధికారుల సంఘం ఏర్పాటయింది ఈ మేరకు జరిగిన ఎన్నికల్లో

అధ్యక్షులు - డాక్టర్ పుట్ల శ్రీనివాస్

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా - డాక్టర్ మల్లికార్జున్

 కోశాధికారిగా - డాక్టర్ పరిపూర్ణాచారి

 సలహాదారులుగా - డాక్టర్ కొండలరావు 

ఉపాధ్యక్షులుగా - డాక్టర్ బల్వన్, డాక్టర్ కోటాచలం, డాక్టర్ శ్రీదేవి

 ఇతర హోదాలో డాక్టర్ సుధాకర్ డాక్టర్ సాంబశివరావు డాక్టర్ కృష్ణ డాక్టర్ శ్రీధర్ నియమితులయ్యారు

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2024

 


తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంగళవారం మనసురాబాద్ చింతలకుంటలో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా 

రాష్ట్ర అధ్యక్షుడిగా -  ఏలూరు శ్రీనివాసరావు

 ప్రధాన కార్యదర్శిగా - సత్యనారాయణ 

అసోసియేట్ అధ్యక్షుడిగా - బి శ్యామ్ 

ఉపాధ్యక్షుడిగా - జగన్మోహన్రావు 

కోశాధికారిగా - ఉపేందర్ రెడ్డి 

జాయింట్ సెక్రటరీగా - పరమేశ్వర్ రెడ్డి 

మహిళా ప్రతినిధిగా - దీపారెడ్డి 

ఆర్గనైజింగ్ సెక్రటరీగా - రామకృష్ణ గౌడ్ 

కార్య నిర్వాహక సభ్యుడిగా - యాదగిరి గౌడ్ 

అడ్వైజర్లుగా - రవీందర్రావు ,పురుషోత్తం రెడ్డి ,సురేష్ వన్కుడోతు

లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఎన్ రవి సి సంపత్ కుమార్. వ్యవహరించారు



బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఉమెన్ అసోసియేషన్ 2024

 తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కలిసి బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఉమెన్ అసోసియేషన్ 2024 అవతరించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా కొనసాగే మంగళవారం సచివాలయంలో జరిగిన సంఘటన సమావేశంలో ఏపీ సెక్రటేరియట్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్‌ను బిఆర్ అంబేద్కర్ తెలంగాణ విమెన్ అసోసియేషన్ గా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ మహిళ సంఘానికి తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు 

అధ్యక్షురాలిగా - పద్మ 

ప్రధాన కార్యదర్శిగా - కే గీత 

సహాధ్యక్షులుగా - పద్మావతి ,లలిత

 ఆర్గనైజింగ్ సెక్రటరీగా - కే రమాదేవి 

కోశాధికారిగా - ఏ లావణ్య లత 

లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు

 దోమకొండలో మంగళవారం జరిగిన నల్ల మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో స్థానిక జడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో జెడ్పిటిసి తో పాటు కాంగ్రెస్ నాయకులు గోసంకి సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మశంకర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు సీనియర్ నాయకులు కదిరే గోపాల్ రెడ్డి గోసంగి సంఘం బాధ్యులు తదితరులు ఉన్నారు



ఆలయానికి విరాళం

 కామారెడ్డి విశ్వనాథేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం దువ్వల సత్యనారాయణ 25 వేల ఒక వంద16 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి 6 7 8 తేదీలలో విశ్వనాథేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం ఉన్నట్లు కమిటీ భక్తులు ఈ వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొని విశ్వనాథేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వర్గాలు కోరాయి

గర్గుల్‌లో గుడి నిర్మాణం

 కామారెడ్డి మండలం గర్గుల్ ఎస్సీ కాలనీలోని లండ ఎల్లమ్మ గుడిని మూడున్నర లక్షల రూపాయలతో మాజీ సర్పంచ్ చింతల రవి తేజ గౌడ్ తన సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చాడు ఈ సందర్భంగా అంబేద్కర్ మాదిగ సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్ రాజా గౌడ్ పెద్దరాజా గౌడ్ సురేష్ గౌడ్త  తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గం 2024

 సిఐటియు అనుబంధం ఉన్న మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా -  రాజన్నరసు 

ప్రధాన కార్యదర్శిగా -  ప్రభాకర్ 

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  - ఎల్ శంకర్

ఉపాధ్యక్షుడిగా - జనార్ధన్ ,గంగాధర్, ఎస్ నాగరాజు, రాజు కృష్ణ,

 కోశాధికారిగా - కుమ్మరి నర్సింలు

 జాయింట్ సెక్రటరీగా - అబ్బాస్ ,మీసాల రవి, భూలక్ష్మి, శ్రీనివాస్, సాయిలు 

గౌరవ అధ్యక్షుడిగా - చంద్రశేఖర్ తదితరులు ఎన్నికయ్యారు.

19, ఫిబ్రవరి 2024, సోమవారం

హనుమాన్ భజన మండలి కార్యవర్గం ఎన్నిక

 సదాశివ్ నగర్ మండలంలోని పద్మజ వాడి గ్రామంలో సోమవారం హనుమాన్ భజన మండలి నూతన కార్యవర్గ ని 2024 ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా -  తీగల నాగా గౌడ్

 ఉపాధ్యక్షుడిగా -  చవితి సుధాకర్ 

కోశాధికారిగా - నల్లవెల్లి రాజిరెడ్డి

 కార్యదర్శిగా - బత్తిని తిరుపతి ,బెస్త సాయిలు

 సలహాదారులుగా - గంగారెడ్డి ,బాబు ,మేదర్ శంకర్, నారాయణ, నరసయ్య తదితరులు ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి లో సభ్యత్వం తీసుకున్న సీఎం రేవంత్ షబ్బీర్ అలీ

 ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి అసోసియేషన్ మాచారెడ్డి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల నుండి కొంతమంది సభ్యులు ఒక సంఘంగా ఏర్పడి మాకు తోచిన విధంగా చిన్న చిన్న సహాయం చేయడం జరుగుతుంది. మేము చేసే మంచి కార్యక్రమాలను చూసి ప్రేరణ పొంది మహమ్మద్ షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ సలహాదారులు తాను సభ్యత్వం తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము చేసే మంచి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా నెలసరి రుసుము 500 రూపాయలతో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి శుభ పరిణామంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ గర్వపడుతున్నాము స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసోసియేషన్ లో భాగమైనందుకు సంతోషిస్తున్నామని ఈ వెల్ఫేర్ ద్వారా మరింత మందికి పేదలకు అనాధ పిల్లలకు చదువుకునే పిల్లలకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు



న్యాయవాదిని సన్మానించిన వృద్ధుల సంఘం ప్రతినిధులు

 ప్రముఖ హైకోర్టు న్యాయవాది పెద్ద బచ్చ గారి రామిరెడ్డిని ఆదివారం వృద్ధుల సంఘం ప్రతినిధులు సన్మానించారు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో పలువురి దాతల సహకారంతో వృద్ధుల సంఘ భవన నిర్మాణం చేపట్టారు ఇందులో భాగంగా న్యాయవాది రాంరెడ్డి తనవంతుగా చేయూతని అందించారు ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు అనంతరం న్యాయవాది రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న వృద్ధులందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు తనవంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎడ్ల రాజిరెడ్డి నారాయణరెడ్డి మద్ది రాజిరెడ్డి జగ్గారెడ్డి బాల్‌రెడ్డి రామిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

టైక్వాండో శిక్షణ స్వీయ రక్షణ

 ప్రస్తుత సమాజంలో బాలికలు మహిళలపై అఘైత్యాలు పెరిగిపోతున్నాయి ఈ తరుణంలో తమని తాము రక్షించుకునేందుకు స్వీయ రక్షణ నైపుణ్యాలు అవసరం ఈ నేపథ్యంలో విద్యార్థులు మహిళలకు టైక్వాండో ద్వారా ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేస్తున్నారు జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల ఆమె ప్రోత్సాహంతో ఎంతోమంది థైక్వాండోలో మెలకువలు నేర్చుకుంటున్నారు 

1200 మందికి 

బాలికలకు మహిళలకు ఆత్మ రక్షణ క్రీడలో ప్రవేశం ఉండాలని ప్రత్యేక చొరవతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు ఇందుకోసం జిల్లా టైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శిక్షకుడు కాంచీపురం మనోజ్‌తో చర్చించారు ఆయా శాఖల అధికారులతో మాట్లాడిన అనంతరం దాస్ నగర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ పాఠశాలలు ఇంటర్ డిగ్రీ కళాశాలలు విద్యార్థినులకు 45 రోజులపాటు శిక్షణ ఇప్పించారు ఈ శిక్షణలో 1200 మంది విద్యార్థులు టైక్వాండో నేర్చుకుని సాధన చేస్తున్నారు పాఠశాల కళాశాలల పీఈటీలతో చర్చించి నిరంతర సాధన కొనసాగేలా చర్యలు తీసుకున్నారు శిక్షణ సమయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేకంగా తరగతిలో పరిశీలించారు నేర్చుకున్న విద్యను వారి స్నేహితులు బంధువులకు నేర్పించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు

 నా కలల ప్రాజెక్టు 

సునీత కుంచాల జిల్లా న్యాయమూర్తి

 జిల్లాలోని ప్రతి ఆడపిల్ల తనను తాను రక్షించుకునేలా తయారు కావాలని ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది నా కలల ప్రాజెక్టు దీనిపై శిక్షకుడు చర్చలు జరపడంతో ఆయన ముందుకు వచ్చారు. విద్యార్థులకు 45 రోజులపాటు శిక్షణ ఇప్పించాం బాలికలు మహిళలు స్వేచ్ఛగా తమకు నచ్చిన రంగంలో రాణించేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది ఎవరైనా బాలికలు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే ఈ విద్య ఆయుధంగా ఉపయోగపడుతుంది శిక్షణ కాలం పూర్తయిన సాధన కొనసాగేలా చూస్తున్నాం 

ప్రణాళికతో ముందుకు పోతున్నాం 

మనోజ్ జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శిక్షకుడు 

బాలికలకు తైక్వాండో శిక్షణ ఇప్పించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల నన్ను సంప్రదించారు ఇది ఎలా సాధ్యమవుతుందో చర్చించాము. ప్రణాళిక వేసుకుని ఆయా పాఠశాలలో కళాశాలల ప్రిన్సిపాల్‌లను సంప్రదించాను ఆ తర్వాత శిక్షణను ప్రారంభించాం తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునేలా శిక్షణ తరగతులు నిర్వహించాను అన్నారు


రూఫ్ టాప్ నకు ఆదరణ

 



సౌర విద్యుత్‌కు నేరుగా దరఖాస్తుకు అవకాశం పీఎం సూర్య ఘర్ పోర్టల్ ఏర్పాటు మూడు కిలో వాట్లకు 78,000 రాయితీ

రూఫ్ టాప్ గృహాలు లేదా భవనాలపైన లేదా ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే సౌర విద్యుత్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం ముఫ్త్ బిజిలి యోజన కింద రాయితీ పెంచడంతో దరఖాస్తు చేసుకోవడానికి పలువురు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో గతవారం రోజుల్లో 40 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు కేంద్రం ప్రత్యేకంగా పీఎం సూర్యగ్రహ పేరుతో జాతీయస్థాయి పోర్టల్ ను ఏర్పాటు చేసింది దేశంలో ఎవరైనా రూఫ్ టాప్ సౌర విద్యుత్ కావాలనుకుంటే ఇందులోనే దరఖాస్తు చేసుకోవాలి

రాయితీ పెంపు

ఇంతకాలం రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు కేంద్ర నవీన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు పరిమితులు విధించేది ప్రతి రెండేళ్లకు కొన్ని మెగావాట్ల చొప్పున కోటా ఇచ్చేది అంతవరకు మాత్రమే రాయితీ పరిమితంగా ఉండేది ఉదాహరణకు తెలంగాణకు గత రెండేళ్లలో 50 మెగావాట్ల రూఫ్ టాప్ సౌర విద్యుత్ కేంద్రం అనుమతి ఇచ్చింది రాయితీ ఒక్కో కిలోవాటుకు 14 వేల రూపాయలే ఉండటంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాక 30 మెగావాట్ల వరకే ఏర్పాటు చేశారు దీని అమలు గడువు గత నెలతో ముగిసింది ఈ నేపథ్యంలో కోటి ఇళ్లకు ఉచిత కరెంటు ఇస్తామని నినాదంతో కేంద్రం పీఎం సూర్యగ్రహ పథకాన్ని అమల్లోకి తెచ్చింద నేరుగా దరఖాస్తు చేయడానికి పోర్టల్‌ని ఏర్పాటు చేసింది మూడు కిలోవాట్ల వరకు ఏర్పాటుకు ఇంత కాలం ఉన్న రాయితీని 42,000 నుంచి 78000 రూపాయలకు పెంచడంతో పలు రాష్ట్రాల ప్రజలు దరఖాస్తుకు ముందుకు వస్తున్నారు కాదా మూడు కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 1,80,000 ఖర్చు అవుతుంది ఇందులో 78,000 సబ్సిడీ లభించనుంది

 300 యూనిట్లకు పైగా ఉచితం

 ఒక ఇంటికి మూడు కిలోమీటర్ల సోలార్ ఏర్పాటు వల్ల నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్తు ఉచితంగా లభిస్తుంది. ఇంటికి ఎన్ని కిలోమీటర్ల వరకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు రాయితీ మాత్రం కేంద్రం మూడు కిలోవాట్లకే ఇస్తుంది తెలంగాణలో 2014 నుంచి ఇంతవరకు మొత్తం 971 ఇళ్లపై సౌర విద్యుత్ కి ఏర్పాటు కాగా వీరిలో 96% మంది మూడు కిలోమీటర్ల వారే ఉన్నారు రాష్ట్రానికి చాలా ఉపయోగకరమని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

దరఖాస్తు విధానం 

పోర్టల్ లో ఇల్లు ఉన్న రాష్ట్రం కనెక్షన్ ఇచ్చిన డిస్కం కనెక్షన్ సంఖ్య సెల్ ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి తదితర వివరాలను నమోదు చేసుకోవాలి గ్రేటర్ హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ వాసులైతే టీఎస్ ఎస్పీడీసీఎల్ ఉత్తర తెలంగాణలో ఇల్లు ఉంటే టీఎస్ ఎన్పీడీసీఎల్ అనే డిస్కముల పేర్లను నమోదు చేయాలి అనంతరం కరెంటు కనెక్షన్ సెల్ నెంబర్‌తో లాగిన్ కావాలి గ్రూప్ టాప్ సోలార్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి అనంతరం దరఖాస్తులను ఆయా డిస్కౌంట్లకు పోర్టల్ ఆన్లైన్ ద్వారానే పంపుతుంది డిస్కౌంట్లు అనుమతి ఇచ్చిన తర్వాత సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి ఆయా ప్రాంతాల్లో డిస్కములు ఎంపిక చేసిన సౌర విద్యుత్ కంపెనీల జాబితా ఉంటుంది అందులో ఏ కంపెనీ ద్వారానైనా సౌరఫలకాలని ఏర్పాటు చేయించుకోవచ్చు ఈ ప్లాంట్ ఏర్పాటు అయిన తర్వాత నెట్ మీటర్ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి ఈ మేరకు డిస్కౌంట్ సిబ్బంది తనిఖీ చేసి ధృవీకరణ పత్రం ఇస్తారు అనంతరం బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే రైతు సొమ్ము కేంద్రం నేరుగా జమ చేస్తుంది

రాష్ట్ర ప్రభుత్వము కొంత రాయిస్తే రాయితీ ఇస్తే మేలు నెలకు 350 యూనిట్ల వరకు వాడే వారికి ఈ పథకం ఉపయోగకరం వారికి బిల్లుల భారం తప్పుతుంది కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అదనంగా కొంత రాయితీని ఇస్తున్నాయి ఇదేవిధంగా తెలంగాణలోనూ ప్రభుత్వ మరి కొంత రాయితీ ఇవ్వాలని కోరుతున్నాము దీంతో ఇంకా ఎక్కువ మంది ఈ పథకం వినియోగించుకోవడానికి ముందుకొస్తారని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్ కుమార్ గౌడ్ అన్నారు



18, ఫిబ్రవరి 2024, ఆదివారం

తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ 2024

 తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ సెక్రటరీగా కిరణ్ చారి ఎన్నికయ్యారు శనివారం హైదరాబాదులో అసోసియేషన్ ఏజీఎం ఎన్నికలు నిర్వహించారు ప్రెసిడెంట్‌గా వి నవీన్ యాదవ్ సెక్రటరీగా కిరణ్ ట్రెజరర్ గా వెంకట్ కోము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొత్త కార్యవర్గం త్రోబాల్ వార్షిక క్యాలెండర్ ను ప్రతిపాదించడంతోపాటు హైదరాబాదులో జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహణ ప్లాన్స్ పై చర్చించింది



పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిజ్జు దత్తాత్రేయ

 పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ టౌన్ కు చెందిన బిర్జు దత్తాద్రి ఎన్నికయ్యారు పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక కోసం ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించగా అధ్యక్ష పదవికి బిజ్జు దత్తాత్రే ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పులగం హనుమాన్లు ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం ట్రెజరర్ గా గుడ్ల భూమేశ్వర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి దత్తాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో శనివారం ఆర్మూర్‌లోని ఆయన నివాసంలో 8వ తర్ప అధ్యక్షుడు కొక్కుల రమాకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో చిలుక కిష్టయ్య బొడ్డు గంగాసాగర్ బండి రాజు దాసరి కృష్ణ మేక శ్రీను బ్రహ్మదండి దిలీప్ దాసరి రాధా కిషన్ పాల్గొన్నారు




కామారెడ్డి ఆర్టీవో గా కె శ్రీనివాస్ రెడ్డి

 కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారిగా కె శ్రీనివాస్ రెడ్డి శనివారం నియామకమయ్యారు గతంలో ఇక్కడ ఆర్టీవో గా పని చేసిన ఎన్ వాణి హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం కే శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవో కార్యాలయంలోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా ఆయనని ఆర్టీవో గా ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు ఆర్టీవో కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు వాహనదారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు

17, ఫిబ్రవరి 2024, శనివారం

బీర్కూర్ మండల వీర శైవ లింగాయత్ కార్యవర్గం 2024

 నూతన కార్యవర్గం ఎన్నిక .. బీర్కూర్ లో శుక్రవారం వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు అంబలి బసవరాజ్ అధ్యక్షతన మండల వీరశైవ లింగాయత్ కార్యవర్గం ఎన్నుకున్నారు.

 మండల అధ్యక్షుడిగా -  మహేష్ పటేల్ 

ఉపాధ్యక్షులుగా -  కామప్ప, పృథ్వీరాజ్

 ప్రధాన కార్యదర్శిగా - కేకప్ప

 కార్యదర్శిగా - శ్రీనివాస్ 

కోశాధికారిగా - నగేష్ 

  లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 యూత్ మండలాధ్యక్షుడుగా -  మురళి 

ప్రధాన కార్యదర్శిగా - కార్తీక్ పటేల్

 ఉపాధ్యక్షుడిగా - లింగప్ప ను 

ఎన్నుకున్నారు.

 జిల్లా ఉపాధ్యక్షుడు -  రాం పటేల్, రాజు, ఆనంద్ గంగారం తదితరులు ఉన్నారు.



శ్రీ అలీం గారు బాన్సువాడ మున్సిపల్ కమిషనర్

 


సింధు శర్మ గారు ఎస్పీ కామారెడ్డి జిల్లా

 





16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

క్యాన్సర్ హెమటాలజీ కన్సల్టేషన్ కామారెడ్డిలో

 యశోద వైద్య నిపుణులు మన కామారెడ్డిలో 

యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ 

క్యాన్సర్ హెమటాలజీ కన్సల్టేషన్

 ప్రతినెలా ఒకటవ మరియు మూడవ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 

మాట్రిక్స్ హాస్పిటల్ 

ధర్మశాల దగ్గర

 సిరిసిల్ల రోడ్

 కామారెడ్డి

 సంప్రదించవలసిన వారు 

అసాధారణ మచ్చలు గడ్డలు మానని పండ్లు, రొమ్ములు నొప్పిలేని కనుతులు తగ్గినప్పుడు రక్తం రావడం పెరగడం బ్లడ్ క్యాన్సర్ లింఫోమా రక్తహీనత అన్ని రకాల రక్త సంబంధిత వ్యాధులు 

డా. రాజేష్ బొల్లం ఎంబిబిఎస్ గోల్డ్ మెడలిస్ట్ డిఎన్బి డిఎం మెడికల్ అండ్ హేమతో ఆంకాలజిస్ట్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హేమతో ఆంకాలజిస్ట్

 యశోద హాస్పిటల్స్

 సికింద్రాబాద్

 అపాయింట్మెంట్ కొరకు 8 8 9 7 3 55 7 54




శ్రీమతి సుప్రియ దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్

 శ్రీమతి సుప్రియ గారు 

జిల్లా సహాయ కమిషనర్

 కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా

 దేవాదాయ శాఖ



శ్రీమతి సుజాత గారు మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి



 శ్రీమతి సుజాత 

మున్సిపల్ కమిషనర్

 కామారెడ్డి మున్సిపాలిటీ

 జిల్లా కామారెడ్డి



15, ఫిబ్రవరి 2024, గురువారం

హైదరాబాద్ శివార్లు 800 ఏళ్ల నాటి గణేశుని శిల్పం

 హైదరాబాద్ నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణి చాళుక్యుల కాలపు గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారులు తెలిపారు చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఎస్ జై కిషన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు శ్రీరామోజు హరగోపాల్ బివి భద్రగిరి శనివారం నాడు శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ గ్రామంలోని భగీరథ శివాలయం ఆంజనేయాలయంలోని చారిత్రక శిల్పాలను పరిశీలించారు శివాలయం ముందు మూడు అడుగుల వెడల్పు నాలుగడుగుల ఎత్తు రెండు అడుగుల మందంతో నల్ల శారపు రాతిలో చెక్కిన గణేశుని రెండు చేతుల్లో దంతం కుడుము ఉన్నాయని తలపై చిన్న కిరీటం లలాటహారం ఉదయ బంధం నాగ యజ్ఞోపవీతం బాహుబలి యాలు కంకణాలు కాళ్లకు కడియాలు ధరించి లలితాసనంలో కూర్చుని ఉన్నాడని ప్రతి మా లక్షణాన్ని అనుసరించి ఈ విగ్రహం క్రీస్తు శకం 12వ శతాబ్దికి చెందిన కళ్యాణి చాళుక్య శిల్ప శైలికి అద్దం పడుతుందన్నారు ఇంకా అక్కడ అద్భుతమైన శిల్పాలు ఉన్నాయని చారిత్రక వివరాలతో కలకాలం ఏర్పరిచి భద్రపరిచి భావితరాలకు అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు



ఎస్ దేవేందర్ రావు హాస్పిటల్ దోమకొండ

 సురభి నర్సింగ్ హోమ్

 ఎస్ దేవేందర్‌రావు హాస్పిటల్

 బస్టాండ్ ఎదురుగా

 దోమకొండ

కాంటాక్ట్.. నరేశ్..9900943918

కామారెడ్డి జిల్లా ఆధ్యాత్మిక సమాచారం 15 ఫిబ్రవరి 2024

 దోమకొండ మండలంలోని సంగమేశ్వర గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు గోదాదేవి పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు అన్నదానం చేశారు

ఎల్లారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో బుధవారం అయ్యప్ప ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఆలయ అధ్యక్షుడు శ్రీకాంత్ కార్యదర్శి రాజేంద్రనాథ్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు

ఎల్లారెడ్డి మండలంలోని సాయిబాబా ఆలయం 20వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు అభిషేకాలు అన్నదానం చేశారు ఆలయ నిర్వహకులు ముత్యపు వీరేశలింగం జనార్దన్ గౌడ్ తదితరులున్నారు

రేపు అయ్యప్ప స్వామి కామారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయం 24వ వార్షికోత్సవ మహోత్సవం ఈనెల 16న శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అయ్యప్ప సేవా సంఘం అన్నప్రసాద సేవా సమితి అన్నదాన సేవాసమితులు సంయుక్తంగా తెలిపాయి భక్తులు విజయవంతం చేయాలని గురుస్వాములు పంపర లక్ష్మణ్ గోని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు

దేవునిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పని శివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు అలా అర్చకుడు శ్రీనివాసరావు అభిషేకాలు యజ్ఞం చేశారు బిక్ష ఏర్పాటు చేశారు శివపేక్ష కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు లడ్డూరి లక్ష్మీపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

రామనామ జపంతో మానసిక ప్రశాంతత రామ నామాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని శ్రీ రామనామ జప లిఖిత గురువు శ్రీకృష్ణనంద స్వామి అన్నారు బుధవారం మండలంలోని జంగంపల్లి బ్రహ్మజ్ఞానాశ్రమంలో నిర్వహించిన శ్రీ మురళీకృష్ణ ఆలయం 19వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఆశ్రమ ట్రస్టు అధ్యక్షుడు రంగు హనుమా గౌడ్ ప్రధాన కార్యదర్శి గంగుల జనార్దన్ గౌడ్ కోశాధికారి భువనగిరి శివకుమార్ ప్రతినిధులు గువ్వ బుచ్చయ్య హరీష్ కుమార్ గోయంక మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్ తదితరులు ఉన్నార

అంబరీశ్వర ఆలయం వద్ద పనులు ప్రారంభం సదాశివ నగర్ మండలంలోని బొంపల్లి స్టేషన్ వద్ద ఉన్న అంబరీశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రకార మండప నిర్మాణ పనులను మాజీ జడ్పిటిసి పడగల రాజేశ్వరరావు ప్రారంభించారు ఎంపీ బీబీ పార్టీ తన సొంత డబ్బులు ఇవ్వడంతో నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు

దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో బుధవారం దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి కాలనీవాసుల శంకుస్థాపన చేశారు సుమారు కోటి రూపాయల వ్యయంతో దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం చేపడుతున్నామన్నారు కాలనీవాసులు కోనాపూర్ గంగాధర్ చిన్న విటల్ చందు యాదవ్ రావు తదితరులు ఉన్నారు

ఆలయ నిర్మాణానికి భూమి పూజ బిబిపేట మండల కేంద్రంలోని నగరేశ్వర్ దేవాలయ ప్రాంగణంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని సంఘం సభ్యులు తెలిపారు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.


14, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీ సాయిబాబా మందిర ఆలయ కమిటీ దోమకొండ

 అధ్యక్షులు కన్న దామోదర్ 9 5 4 2 1 4 6 2 7 6

 ఉపాధ్యక్షులు బల్ల ఆనంద్ 9 4 4 0 6 9 5 7 1 2

 ఉపాధ్యక్షులు గుడ్ల విజయ్ 9 8 66 4 8 99 1 5 

ప్రధాన కార్యదర్శి సబ్బని జగదీష్ 9 4 4 0 5 5 9 4 2 2

ఉప కార్యదర్శి సబ్బని ప్రవీణ్ కుమార్ 9 8 6 6 9 7 6 5 6 3 

ఉప కార్యదర్శి వెల్దుండ హరిశంకర్ 9 7 0 5 5 3 7 6 0 3 

కోశాధికారి నాగుల సురేష్ 8 0 9 9 9 1 4 3 2 5 

సదరు సదరు పెద్దమనిషి నాగుల రామచంద్రం 9 9 4 8 4 6 8 5 7 0

 సంయుక్త కార్యదర్శి సబ్బని ప్రేమ్ కుమార్ 9 6 1 8 3 0 7 2 7 5

 దైవశెట్టి అంకం సంతోష్ 9 1 3 3 1 4 4 0 3 0


ఆలయ పూజారి భావి సాయి చంద్ర గారు సేవకుడు బండి మల్లయ్య గారు

పాండిదారులు నాగుల నారాయణ సబ్బని బాలయ్య వెల్దండ నరసయ్య మెరుగు గంగారం తిరుమల పోశెట్టి

సలహాదారులు వెల్దండ రవీందర్ నాగుల సత్యనారాయణ నాగుల ప్రసాద్ నాగుల దశరథం కట్ట సుదర్శన్ తిరుమల లక్ష్మీకాంత్ కన్న చంద్రబాబు



శివగంగ డ్రింకింగ్ వాటర్ దోమకొండ

 శివగంగ డ్రింకింగ్ వాటర్ అండ్ కూల్ వాటర్

 శివరాం మందిర్ రోడ్

 దోమకొండ

 జిల్లా కామారెడ్డి

 కాంటాక్ట్ ప్రొప్రైటర్ .. బోర్రోల్ల శ్రీనివాస్ రెడ్డి 8 8 8 53 2 1 7 3 7, 9 9 4 8 3 2 1 7 3 7

అన్ని శుభకార్యములకు ఆర్డరు పై సప్లై చేయబడును



13, ఫిబ్రవరి 2024, మంగళవారం

శ్రీ రామాంజనేయ ట్రాలీ ఆటో సర్వీస్

 శ్రీ రామాంజనేయ ట్రాలీ ఆటో సర్వీస్ / టాటా ఏస్,

బీబీపేట్ రోడ్ 

దోమకొండ 

కామారెడ్డి జిల్లా

 మార్కండేయ మందిర్ దగ్గర

 దోమకొండ 503123

 కామారెడ్డి జిల్లా

 మా వద్ద బెంగళూరు గూన కూడా లభించును .

ప్రొప్రైటర్ ..మెంతెం పోచయ్య ..

కాంటాక్ట్ నంబర్ ..,96183 08926 , 96528 66230



లక్ష్మీ జ్యువెలర్స్ కామారెడ్డి

 లక్ష్మీ జ్యువెలర్స్ 

జెపిఎన్ రోడ్

 కామారెడ్డి 503111

 ప్రోప్రైటర్.. సబ్బని ధర్మపురి.. కాంటాక్ట్ ..9 4 4 0 3 5 4 8 6 8.. 9 9 5 1 1 5 1 2 3 0.. 08 4 6 8 2 2 1 3 1 7 

మా వద్ద బంగారు ఆభరణములు గుండ్ల మాల నెక్లెసులు గాజులు నల్లపూసల దండలు లాకెట్స్ లెట్స్ కమ్మలు, ఉంగరాలు చైన్లు, కేడియంతో తయారు చేయబడును



సాయిరాం జ్యువెలర్స్ కామారెడ్డి

 సాయిరాం జువెలర్స్ 

జెపిఎన్ రోడ్ 

కామారెడ్డి 

ప్రోప్రైటర్.. సబ్బని శేఖర్.. కాంటాక్ట్ నెంబర్.. 9 8 4 99 6 1 6 55

మా వద్ద అన్ని రకముల వెండి బంగారు ఆభరణములు వినూత్న డిజైన్లలో ఆర్డర్ పై గ్యారెంటీగా తయారు చేయడం మా ప్రత్యేకత



మణి మొబైల్స్ ,బస్టాండ్ ఎదురుగా, దోమకొండ

 మణి మొబైల్స్ 

బస్టాండ్ ఎదురుగా 

దోమకొండ 503123

మావద్ద మొబైల్ ఫోన్స్, ఛార్జింగ్ కేబుల్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మరియు అన్ని రకముల మొబైల్ స్క్రీన్ గార్డ్స్ లభించును.

 ప్రొప్రైటర్ .. అందె సిద్ధంబర్ (  సిద్ధూ..).. బీసు నవీన్ కుమార్.. కాంటాక్ట్ నెంబర్.. 9 8 4 8 2 8 4 8 6 4 ..9 0 1 0 1 9 0 0 09 

అన్ని రకముల మొబైల్ ఫోన్స్ రిపేర్ చేయబడును మరియు స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయబడును.



శ్రీ సాయి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ,దోమకొండ

 శ్రీ సాయి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ 

మార్కండేయ దేవాలయం దగ్గర

 దోమకొండ 503123

 ప్రొప్రైటర్.. బొమ్మెర రాజేందర్ .. రామచంద్రము.. ఎల్ఐసి ఏజెంట్.. కాంటాక్ట్ నెంబర్.. 9 8 8 5 3 5 4 4 41.

వివాహాది శుభకార్యములకు ఫంక్షన్లకు సరసమైన ధరలకు డోర్ డెలివరీ చేయబడును.

 జీవిత బీమా చేయండి ధీమాగా జీవించండి.



శ్రీ వెంకటేశ్వర డాక్యుమెంట్ రైటర్స్, దోమకొండ

 శ్రీ వెంకటేశ్వర డాక్యుమెంట్ రైటర్స్ 

సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా 

శివరాం మందిర్ రోడ్ 

దోమకొండ 503123.

ప్రొప్రైటర్ ..అందే గణేష్.. సాక్షి సీనియర్ విలేఖరి.. కాంటాక్ట్ నెంబర్.. 9 7 0 5 3 4 6 55 9 ..99 8 9 91 6 8 6 8

మా వద్ద ఇండ్లు ,ప్లాట్లు ,వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేయించబడును .ఇంగ్లీష్ మరియు తెలుగులో డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వబడును.



బాలాజీ ట్రేడర్స్ , బీబీపేట్ రోడ్డు ,దోమకొండ.

 బాలాజీ ట్రేడర్స్ 

బీబీపేట్ రోడ్డు 

 దోమకొండ 503123

మా వద్ద ఎలక్ట్రికల్ ఐటమ్స్ ,సబ్మెర్సిబుల్ ,ప్లంబింగ్ హార్డ్‌వేర్ మరియు బర్గర్ పెయింట్స్ లభించును. 

ప్రోప్రైటర్.. బొమ్మెర లక్ష్మీపతి ...బొమ్మెర వినయ్

 కాంటాక్ట్ నెంబర్స్.. 9 4 9 0 2 0 9 8 5 0 ..9 9 8 9 4 4 7 5 4 4..8 6 8 6 2 24 0 9 7



సురభి డయాగ్నస్టిక్స్ ,దోమకొండ

 సురభి డయాగ్నస్టిక్స్

 మండల్ హెడ్ క్వార్టర్స్ 

బస్టాండ్ ఎదురుగా 

దోమకొండ 503123

హోం శాంపిల్ కలెక్షన్ అవైలబుల్ .

ప్రొప్రైటర్ ..వంగ సాయినాథ్ ..కాంటాక్ట్ నెంబర్ 9 9 5 3 0 9 55 3 7.



సాంబశివ డాక్యుమెంట్ రైటర్స్ ,దోమకొండ.

 సాంబశివ డాక్యుమెంట్ రైటర్స్

 శివరామందిర్ రోడ్ 

దోమకొండ 503123.

ప్రొప్రైటర్.. వడ్లకొండ శివప్రసాద్.. కాంటాక్ట్ నెంబర్ ..

9 9 4 8 5 2 6 1 2 6


 మా వద్ద ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేయించబడును. ఇంగ్లీష్ మరియు తెలుగులో డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వబడును.



శ్రీ చాముండేశ్వరి ట్రావెల్స్ ,దోమకొండ.

 శ్రీ చాముండేశ్వరి ట్రావెల్స్ 

చాముండేశ్వరి దేవాలయం ఎదురుగా 

దోమకొండ 503123

ప్రొప్రైటర్.. సూరం రాము ..కాంటాక్ట్ నెంబర్.. 9 5 4 2 26 8 5 7 1 ..6 3 0 5 1 5 4 2 7 8



ది హాట్ బిర్యానీ ,ఫ్యామిలీ రెస్టారెంట్, దోమకొండ

 ది హాట్ బిర్యాని 

ఫ్యామిలీ రెస్టారెంట్ 

బీబీపేట్ రోడ్

 దోమకొండ 503123.

 తందూరి రోటీ మరియు కర్రీస్ లభించును. ఫ్రీ డెలివరీ. ప్రొప్రైటర్ ..గుడ్ల భరత్.. కాంటాక్ట్ నెంబర్.. 9 3 9 0 2 9 8 1 6 2 ..9 4 9 4 3 9 8 1 6 2.



మురారి హోమ్ నీడ్స్, బీబీపేట్ రోడ్డు ,దోమకొండ.

 మురారి హోమ్ నీడ్స్

 స్టీల్ ఎంపోరియం 

బీబీపేట్ రోడ్డు 

దోమకొండ 503123.

 వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకముల స్టీల్ సామాగ్రి మరియు హోమ్ నీడ్స్, పూజా సామాగ్రి సరసమైన ధరలకు లభించును.

 ప్రొప్రైటర్ ..సామల విశాల్.. కాంటాక్ట్ నెంబర్.. 9 3 4 7 9 8 3 1 0 0.



లవ్లీ డ్రెస్సెస్ దోమకొండ

 లవ్లీ డ్రెస్సెస్

 బిబిపేట్ రోడ్డు 

దోమకొండ 

ప్రొప్రైటర్.. బత్తిని సిద్ధ రాములు అండ్ బ్రదర్స్ ..

9 6 66 2 0 8 8 9 7 ..9 3 9 1 9 0 7 8 80

మా వద్ద అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు జీన్స్ టీషర్ట్స్ మరియు సరికొత్త డిజైన్ చీరలు పట్టు చీరలు సరసమైన ధరలకు లభించును



ఓం సాయి బిర్యానీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దోమకొండ

 ఓం సాయి బిర్యానీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్

బిబిపేట్ రోడ్

 దోమకొండ

 ప్రోప్రైటర్ ,.దీకొండ వెంకటేష్ ..కాంటాక్ట్ నెంబర్ 9 9 6 3 1 2 88 9 0



శ్రీ దుర్గా టెంట్ హౌస్ నరసమ్మ గిరిని దగ్గర దోమకొండ

 శ్రీ దుర్గా టెంట్ హౌస్ 

లైటింగ్ అండ్ సౌండ్ సప్లయర్స్

 నరసమ్మ గిరిని దగ్గర

 సుభాష్ రోడ్ 

దోమకొండ

 ప్రొప్రైటర్.. చాట్ల అనిల్.. కాంటాక్ట్ నెంబర్ 9 9 4 8 7 6 7 9 8 9, 9 3 4 7 1 7 7 9 0 1



స్నేహ ఫ్రెష్ చికెన్ హోల్‌సేల్ అండ్ రిటైల్ బిబిపేట్ రోడ్ దోమకొండ

 స్నేహ ఫ్రెష్ చికెన్ 

హోల్‌సేల్ అండ్ రిటైల్ 

బిబిపేట్ రోడ్డు

 దోమకొండ

 అన్ని వివాహాది శుభకార్యములకు ఫంక్షన్లకు ఆర్డర్ బై చికెన్ సప్లై చేయబడును 

ప్రోప్రైటర్ బొమ్మెర ప్రవీణ్. కాంటాక్ట్ నెంబర్ 9 0 1 00 6 9 99 5



ప్రదీప్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ శివరాం మందిర్ రోడ్డు దోమకొండ

 ప్రదీప్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ 

హోల్‌సేల్ అండ్ రిటైల్

 శివరాం మందిర్ రోడ్

 దోమకొండ 503123

వివాహాది శుభకార్యములకు ఫంక్షన్లకు ఆర్డర్ పై సరళమైన ధరలకు డోర్ డెలివరీ చేయబడును 

సిరి ధాన్యాలు లభించును..చిరు ధాన్యాలు..

 కోడిగుడ్లు హోల్‌సేల్ గా అమ్మబడును 

 ప్రోప్రైటర్.. పొలాస ప్రదీప్ కుమార్ కాంటాక్ట్ నెంబర్ 9 9 6 3 6 7 8 8 82



11, ఫిబ్రవరి 2024, ఆదివారం

శ్రీ సాయిబాబా ఆలయ 29 వ వార్షికోత్సవం,దోమకొండ

 దోమకొండ లో నెలకొని ఉన్న శ్రీ సాయి బాబా మందిర 29 వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 11 నుండి 13 వరకు ఘనంగా నిర్వహించ నున్నారు.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు..