Thursday, 29 February 2024

హైదరాబాదులో అమెరికన్ ప్రీస్కూల్

 వేల కోట్లు పెట్టుబడులను స్వాగతిస్తూ అనే కానేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు కంపెనీలకు నిలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు అమెరికన్ స్కూల్లను ఆకర్షిస్తుంది ఇప్పటికే గూగుల్ అమెజాన్ అంటే సంస్థలు హైదరాబాద్కు తరలిరాగా తాజాగా ఒక అమెరికన్ స్కూల్ హైదరాబాదులో ఏర్పాటయింది గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేసిన సఫారీ కీడు ప్రీ స్కూల్ డే కేర్ సెంటర్ ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని బుధవారం ప్రారంభించారు సఫారీ కిడ్ ప్రీస్కూల్ను 2005లో సిలికాన్ వ్యాలీలో తీసుకొచ్చారు ఆ తర్వాత అమెరికా కెనడా వరకు విస్తరించిన ఈ స్కూల్ ఇప్పుడు మనదేశంలోని హైదరాబాద్లో పాఠశాల నెలకొల్పింది. వచ్చే విద్యా సంవత్సరం వరకు దేశంలోని 10 ప్రముఖ పట్టణాలలో ఈ స్కూలు నెలకొల్పుతామని సఫారీ కిడ్ ఇండియా చైర్మన్ జితేంద్ర కర్సన్ తెలిపారు

No comments:

Post a Comment