పిట్ట కొంచెం కూతగనం అనే సామెత ఈ చేపకు సరిగ్గా సరిపోతుంది ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయినా daniyenella serebram మనిషి గోరు అంత ఉంటుంది పక్కాగా చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు మయన్మార్ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చెవులు చిల్లులు పడవలసిందే శబ్దాల్ని చేయడంలో ఇది ప్రత్యేకతను కలిగి ఉందని బెర్లిన్ కు చెందిన చారైట్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు ఈ చేపల 140 డిసిబుల్స్ వరకు శబ్దం చేయగలరని అంబులెన్స్ సైరన్ జాక్ హేమర్ డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ శబ్దానికి ఇది సమానంగా ఉంటుందని చెప్పారు
No comments:
Post a Comment