ఫాస్టాగ్ కెవైసీ అప్డేట్ కు మరో నెల గడువు పొడిగించింది వాస్తవానికి దీని అప్డేట్ కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే దీనిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఫాస్ట్ ట్యాగ్ అనేది జాతీయ రహదారులు ఇతర రోడ్లపై వాహనాల నుంచి టోల్ టాక్స్ వసూలుకు వినియోగించే ఒక ఎలక్ట్రానిక్ విధానం ఒక వాహనానికి ఒకే fastag తెచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఫాస్టాగ్ కెవైసీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది
No comments:
Post a Comment