Monday 26 February 2024

నింగిలోకి భారీ నిఘానేత్రం

 రోదసిలోకి శక్తివంతమైన ఉపగ్రహం వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న అల్బెడు ప్రపంచంలో ఎవరి పైనా జూమ్ వ్యక్తిగత గోప్యతకు తీవ్ర ముప్పు ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు



రోదసి నుంచి ప్రపంచంలో ఎవరి పైనా అయినా ఎక్కడ ఉన్న దీక్షనంగా నిఘా పెట్టగలిగే ఒక అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చేయడాది నింగి లోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది అమెరికా స్టార్టప్ అల్బెడో రూ పొందించిన ఈ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలానికి కేవలం 100 మైళ్ళ ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు ఇది ఎంతో నాణ్యమైన ఉపగ్రహమని నింగి నుంచి వ్యక్తులపై లేదా ఏదైనా వస్తువులు ప్రాంతాలపై నిషితంగా దృష్టి సారించగలరని జూమ్ చేయగలరని నిపుణులు చెబుతున్నారు. దీన్ని  నింగిలో ప్రవేశపెడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన ముప్పు వాటిల్లడం ఖాయమని ఒక బేగ్ బ్రదర్ నిత్యం మనల్ని మన కదలికలను సున్నిక్షితంగా గమనించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ఉండే భారీ కెమెరాగా ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ జనరల్ కౌన్సిల్నీనీఫర్ లించ్అ ఆ భివర్ణించారు. మనకు తెలియకుండా దీనిని ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా ఉపయోగించవచ్చని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కు తెలిపారు. అయితే మనుషుల ముఖాలను గుర్తించగలిగే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఈ ఉపగ్రహంలో ఉండదని అల్బిడ్డ చెప్తున్నప్పటికీ ఇది వ్యక్తులను చిత్రీకరించదని గాని లేదా ప్రజల గోప్యతను పరిరక్షిస్తుందని గాని భరోసా ఇవ్వడం లేదు జాతీయ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టడంలో అమెరికా ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు అల్బెడో ఇప్పటికే యూఎస్ ఎయిర్ఫోర్స్ తో పాటు నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ఇంటెలిజెన్స్ సెంటర్ తో లక్షల డాలర్ల విలువైన రెండు భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది అత్యంత దిగువ భూ కక్షయ వేరీలో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టనున్న ఈ ఉపగ్రహాన్ని వ్యాపార పరం చేసేందుకు 2022 సెప్టెంబర్ లో 48 మిలియన్ డాలర్లు సమీకరించుకున్న అల్బిడో గత నెలలో మరో 35 మిలియన్ డాలర్లు కూడా సమీకరించింది.

No comments:

Post a Comment