Wednesday, 28 February 2024

స్నేహాలతోనే పని సామర్థ్యం

 టీ పాయింట్ దగ్గర ముచ్చట్లు క్యాంటీన్లో కాసేపు బాత కానీ ఇవన్నీ పనికి చేయటానికి అనుకుంటాం కానీ నిజానికి ఆ స్నేహాలే సామర్థ్యాన్ని పెంచుతాయట కోవిడ్ లాగడం తర్వాత వర్క్ ఫ్రం హోములు హైబ్రిడ్ పని వేళలు పెరిగి ఇలాంటి భేటీల్ని కోల్పోయినందువలన యువతలో ఒంటరితనం పెరుగుతోందట ఈ ఒంటరితనం తరచూ అనారోగ్యాలు మానసిక చికాకులకు దారితీసి దాని ప్రభావం పని సామర్థ్యం పైన పడుతోంది అంటున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ధన్ బార్ కుటుంబ సభ్యులు బంధువులే కాదు ఆఫీస్ స్నేహాలు మన వికాసానికి ముఖ్యమంటారా ఆయన ఆఫీసులోని ఉద్యోగుల మధ్య ఉన్న స్నేహాలు పని సామర్ధ్యాల పైన గత 30 ఏళ్లుగా తన బృందంతో కలిసి పాలు పరిశోధనలు చేస్తున్నారు ఆయన ఆ అధ్యయనాలను క్రోడీకరించి దిస్ సోషల్ బ్రెయిన్ ది సైకాలజీ ఆఫ్ సక్సెస్ గ్రూప్స్ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని అందరూ జోమ్ మీటింగ్లకు పరిమితం కావడం వల్ల ఉద్యోగుల మధ్య ఏ అనుబంధము ఉండడం లేదు అంటున్నారు అది సంస్థ పట్ల నా అనే భావాన్ని దెబ్బతీస్తుంది అని చెబుతున్నారు

No comments:

Post a Comment