వీర్యకణాలు తక్కువ ఉత్పత్తి అయ్యే పురుషుల కుటుంబ సభ్యులకు క్యాన్సర్ 3 ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది వేర్యకణాలు తక్కువగా ఉత్పత్తి అయ్యే లేదా అసలు ఉత్పత్తి కానీ పురుషుల కుటుంబ సభ్యుల ఎముకలు కీళ్లలో క్యాన్సర్లు అభివృద్ధి చెందే ముప్పు 156% పెరుగుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు ఇలాంటి వారిలో లింఫ్ క్యాన్సర్ 60 శాతం ఎక్కువగా ఉంటుంది ఇక టిష్యూ క్యాన్సర్ 56% థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ 54 శాతం పెరుగుతుంది వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉన్నదని పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు
No comments:
Post a Comment