ఇప్పుడు కొంతమంది జొన్న రొట్టెలకే మా ఓటు అంటున్నారు ఆరోగ్యంగా ఉండాలన్న ఒళ్ళు రాకూడదన్న అదే బెస్ట్ అంటున్నారు ఇంతకు జొన్నల్లో ఉన్న సుగుణాలు ఏంటో చూద్దాం. ప్రోటీన్లు కెలోరీలు పీచు పిండి పదార్థాలు విటమిన్లు కాపర ఐరన్ మెగ్నీషియం పొటాషియం క్యాల్షియం భాస్వరం జింక్ మంగనేష్ సేలేనియంలో ఇది మంచి పోషకాహారం జొన్నల్లోని విటమిన్ బి బి త్రీ ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ ప్రయోజనం ఉంటుంది మధుమేహంతో బాధపడే వారు కూడా జొన్నలు తినొచ్చు ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని పెరగనివ్వవు జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి ఇవి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి ట్యూమర్లను పెరగనివ్వవు ఇవి ఎముకలను తృణంగా ఉంచుతాయి నడుము నొప్పి రాదు వీటిలో ఉన్న బేసిక్స్ విటమిన్ నరాల వ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి శరీరం లో రక్త సరఫరా సవ్యంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది మలబద్ధక సమస్య తలెత్తదు ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి జొన్నలతో చేసిన ఆహారం చాలా మంచి జొన్నలతో మనం తరచూ తినే రొట్టెలే కాకుండా ఉప్మా పొంగల్ పూరి పూతప్పం మూతియాజ్ చీర తాలిపీట్ గోల్పాపిడి పాన్ కేక్ ప్యాజ్ కి రోటి బ్రెడ్ స్టిక్స్ ఇలా వందకు పైగా రకాలు చేసుకోవచ్చు ఇది ఆరోగ్యం రుచి కూడా తినగలిగితే జొన్న అన్నం వరి కంటే చాలా మంచిది
No comments:
Post a Comment