ఏడు ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన సరే కొందరు రోజంతా నిద్రమత్తులోనే ఉంటారు బద్ధకిస్తూ సోమరి అంటూ వీళ్ళ పైన ఇట్టే ముద్ర వేసేస్తారు కానీ ఏదో తీవ్రమైన వ్యాధి ఆడియో పతిక్ హైపర్ సోమియా అంటారు దీన్ని కాకపోతే శాస్త్రవేత్తలు ఇంతకాలం ఇదో అరుదైన సమస్యగానే భావిస్తూ వచ్చారు. లక్ష మందిలో కేవలం 37 మందికే ఉంటుందన్నది వాళ్ళాంచన అంటే 0.037% మాత్రమే అన్నమాట అది నిజం కాదని తెలిసింది తాజా అధ్యయనం ఒకటి అమెరికాలోని విస్కాన్షిన్ మెడిసిన్ వర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో 800 మందిని పరీక్షిస్తే వాళ్లలో 12 మందికి ఈ తీవ్ర సమస్య ఉన్నట్లు గుర్తించారట దీనిని లక్ష మందికి వర్తింప చేస్తే ఒకటి పాయింట్ ఐదు శాతం అవుతుంది ఏ రకంగా చూసిన అది ఇదివరకటి అంచనా కన్నా చాలా ఎక్కువ ప్రపంచమంతా నిద్రలేని సమస్యపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే ఈ సమస్య బయట పడట్లేదు అంటూ అతినిద్ర సమస్య ఉన్నవాళ్లందరూ ఐడియోపతి హైపర్ సౌమ్య పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు పరిశోధకులు
No comments:
Post a Comment