BEAUTY TIPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
BEAUTY TIPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, మార్చి 2022, ఆదివారం

నోటి దగ్గర పిగ్మెంటేషన్

 కొందరికి నోటి క్రింద, పక్కల పిగ్మెంటేషన్ కనిపిస్తుంటుంది. చెంచా చొప్పున నారింజ తొక్కల పొడి ,ముల్తానీ మట్టి ,పాలు, అరచెంచా తేనె తీసుకుని అన్నింటినీ కలిపి మిశ్రమంలా చేయాలి. దానిని నలుపుగా ఉన్న చోట రాసి పావుగంట తర్వాత కడిగివయాలి.



31, డిసెంబర్ 2021, శుక్రవారం

నెయిల్ పాలిష్ రిమూవర్ మిషిన్

 వేళ్లకు వేసుకున్న నెయిల్ పాలిష్ ను తీసివేయాలి అనుకుంటే ఇప్పుడు ఈజీగా తొలగించవచ్చు నెయిల్ పాలిష్ రిమూవర్ మిషిన్ తో ఈ పని సులభంగా చేసుకోవచ్చు.