31, జనవరి 2024, బుధవారం

రగ్బీ పోటీలకుచిన్న మల్లారెడ్డి విద్యార్థుల ఎంపిక

 కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లోని శాంతినికేతన్ విద్యాలయ పాఠశాల విద్యార్థులు నలుగురు యాదాద్రి భువనగిరిలో నిర్వహించబోయే రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు పాఠశాల విద్యార్థులు రిషిక దివ్య అభిలాష్ రిషిత గౌడ్లు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి రాజు శివాజీ ఉన్నారు



హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం ఏర్పాటు

 హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం 2024 ఏర్పాటు

తాడ్వాయి మండల కేంద్రంలో హనుమాన్ శబరిమాత పండరీనాథ్ మహారాజ్ ట్రస్ట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా మద్దిమహేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఆకిటి రాజిరెడ్డి కోశాధికారిగా అంబీర్ శ్యామ్ రావు ప్రధాన కార్యదర్శిగా వాంకోజి శ్యామ్ రావు తదితరులను ఎన్నుకున్నారు సర్పంచ్ సంజీవులు వైస్ ఎంపీపీ నర్సింలు బీడీసీ చైర్మన్ రాజు గ్రామ పెద్దలు సాయి రెడ్డి వెంకట్రామిరెడ్డి స్వామి రెడ్డి ఉన్నారు.



సైన్స్ ల్యాబ్ పరికరాల అందజేత

 పాల్వంచ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ పరికరాలను మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పాలబోయిన సత్యం మాట్లాడారు గురు విద్యాసంస్థల చైర్మన్ గురువేందర్ రెడ్డి సహకారంతో 25వేల రూపాయల విలువైన సైన్స్ ల్యాబ్ పరికరాలను పాఠశాలకు అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కాశీనాథం కాశీనాథ్ రావు గంగారెడ్డి కృష్ణమూర్తి లక్ష్మీపతి దాత గురువేందర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ జితేందర్ రెడ్డి కూచని శేఖర్ తదితరులు పాల్గొన్నారు



30, జనవరి 2024, మంగళవారం

టిపిజెఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

 టీ పి జేఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం 2024 ఎన్నిక

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం సుందరయ్య కళానిలయంలో జరిగింది కొత్త 33 జిల్లాల కమిటీ సభ్యులు పాత పది జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొత్తం 53 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 40 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా గౌరీ సతీష్ 27 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల బోధనా రుసుము బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.



కామారెడ్డి జిల్లా ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ 2024

 


సీతాయి పేట పద్మ శాలి సంఘం కార్య వర్గం 2024.

 


మహా గాం ఆరె మరాఠా సంఘం కార్య వర్గం 2024

 


మ్యాక్సీ కేర్ ఐ డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.

 మ్యాక్సీ కేర్ ఐ డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,

 అనిల్ ప్రింటర్స్ పక్కన,

సిరిసిల్లా రోడ్,

కామారెడ్డి...503111




ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నిజామాబాద్ 2024

 నిజామాబాద్ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ 2024 జిల్లా అధ్యక్షులు సిహెచ్ సుకున్ ప్రధాన కార్యదర్శి ఎల్ శ్రీధర్ కార్యదర్శిలు కే నర్సింహారావు ఎం మల్లేశం అశోక్ యాదవ్ ఎం మురళి  రవీంద్రారెడ్డి సుభాష్ రెడ్డి



డిడిఎన్ అర్చక జిల్లా అధ్యక్షుడిగా యోగేష్ శర్మ

 ధూప దీప నైవేద్య అర్చక నిర్మల్ జిల్లా అసోసియేషన్ 2024


ధూప దీప నైవేద్య అర్చక జిల్లా అధ్యక్షుడిగా యోగేష్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం నిర్మం నిర్మల్ పట్టణంలోని దేవరకోట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో రాష్ట్ర నాయకులు ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా గౌరవాధ్యక్షులు సిరిగే నరేష్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జంగం లక్ష్మణప్ప జిల్లా అధికార ప్రతినిధిగా కులకరిని సంతోష్ ఉపాధ్యక్షుడిగా దేవ్ అర్జున్ జంగం మహంతి రాజేశ్వర్ సహాయ కార్యదర్శిగా జంగం మహేష్ కోశాధికారులుగా విజయకుమార్ జంగం విశాల్ ప్రచార కార్యదర్శిగా నరసింహస్వామి సోషల్ మీడియా కన్వీనర్ గా ప్రశాంత్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా ఎన్నికైన యోగేష్ మాట్లాడుతూ సంఘ బలోపేతానికి కృషి చేస్తానని అర్చకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వంతో కలసి పోరాడుతామని తెలిపారు




14, జనవరి 2024, ఆదివారం