NAJARANA లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
NAJARANA లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జూన్ 2022, గురువారం

వంటింటి చిట్కాలు

 మన బామ్మల కాలం నుండి నేటి వరకు ,మారుతున్న కాలానికి అనుగుణంగా వంట గది లో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి.రక రకాల ప్రాంతాల నుండి ఎన్నో రకాల చిట్కాలు పాటిస్తున్నారు.




14, మార్చి 2022, సోమవారం

స్క్రబ్బర్ లు, స్పాంజ్ ల శుభ్రత

 వేడి నీళ్లలో కాస్తంత వెనిగర్ వేసి పాత్రలు తోమే స్క్రబ్బర్లు,స్పాంజ్ లను రాత్రంతా నానబెట్టిన చో మురికి పోయి,సూక్ష్మ జీవులు చనిపోయి శుభ్రము అవుతవి.




6, మార్చి 2022, ఆదివారం

నోటి దగ్గర పిగ్మెంటేషన్

 కొందరికి నోటి క్రింద, పక్కల పిగ్మెంటేషన్ కనిపిస్తుంటుంది. చెంచా చొప్పున నారింజ తొక్కల పొడి ,ముల్తానీ మట్టి ,పాలు, అరచెంచా తేనె తీసుకుని అన్నింటినీ కలిపి మిశ్రమంలా చేయాలి. దానిని నలుపుగా ఉన్న చోట రాసి పావుగంట తర్వాత కడిగివయాలి.