INTERESTING ISSUES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
INTERESTING ISSUES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

వ్యాపారుల కోసం బిల్డ్..బోయింగ్ ఆఫర్..

 అప్లికేషన్లు కోరిన బోయింగ్..

 విమానాల తయారీ సంస్థ  బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ /బిల్డ్  ప్రోగ్రాం 5 ఎడిషన్ కొరకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

భారత విద్యార్థులు మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. 

2019లో ప్రారంభమైన బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు , స్టార్ట్ అప్ లు ప్రయోజనం పొందాయి.. 

అర్హత..

ఏరో స్పేస్ ,టెక్నాలజీ, డిఫెన్స్ ,సస్టెనేబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాలలో వినూత్న ఆలోచన లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 

ప్రయోజనం ఏమిటి?

ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు .విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి పది లక్షల రూపాయల గ్రాంట్ అందజేస్తారని బోయింగ్ తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరింది.

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

అత్యంత ఖరీదైన నం.ప్లేట్ DDC0001

 దేశంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ గా గుర్తింపు.

బి బి టి వేలంలో తగ్గించుకున్న గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంతైనా వెచ్చించడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ క చెందిన వ్యక్తి ఫ్యాన్సీ నెంబర్ కొరకు వేలంలో రెండు కోట్ల ఎనిమిది లక్షలు  బిడ్ వేసి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు.

లగ్జరీ ప్రముఖులు వాడిన వస్తువులు వాహనాలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించే బిగ్ బాయ్స్ టాయిడ్ యాప్..DDC 0001 అనే ఫ్యాన్సీ కార్  నంబర్ ను వేలం వేస్తే, గుంటూరు కు చెందిన కిరణ్ కోల్పాకుల అనే వ్యక్తి రూ 2.08 కోట్లకు బిడ్ వేసి దానిని చేజిక్కించుకున్నారు. తన మారుతి సుజుకి ఇగ్నిస్ వాహనం కోసం దీన్ని తీసుకున్నాడు. ఒక కారు నంబర్ కు ఇంత పలకడం ఇదే మొదటి సారి. దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కలిగిన వ్యక్తిగా కిరణ్ కోల్పాకుల రికార్డు సృష్టించారు

గతంలో ఈ సంస్థ HR 88 B 8888 అనే ఫ్యాన్సీ నెంబర్ ను వేలం వేస్తే హర్యానా వ్యక్తి 1.17 కోట్లకు బిడ్ వేశాడు. అయితే ఆ వ్యక్తి డబ్బులు చెల్లించడంలో విఫలం కావడంతో దాని మరోసారి వేలం వేస్తే అది 26 లక్షల 70000 మాత్రమే ధర పలకడం  గమనార్హం.


27, మార్చి 2024, బుధవారం

క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ 9355520202

 సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్

క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు

షియామీ ఎలక్ట్రిక్ కార్ @ 800 కిలోమీటర్స్

 స్మార్ట్ ఫోన్లో దిగ్గేజ్ సంస్థ షియామీ తమ తొలి విద్యుత్ కారణము త్వరలో విడుదల చేయనున్నది. ఈనెల 28 నుంచి ఆ కారుకు ముందస్తు ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ సీఈవో లిజన్ తెలిపారు ఈ కారు ధర 5 లక్షల ఇవాన్లు కంటే తక్కువే ఉంటుందని అంటే దాదాపు 58 లక్షల కంటే తక్కువే ఉంటుందని వెల్లడించారు సులభంగా డ్రైవింగ్ చేయగలిగేలా ఆకర్షణీయంగా ఉండేలా ఈ కారును రూపొందించినట్లు పేర్కొన్నారు షియామీ విద్యుత్తు కారును ఎస్యు సెవెన్ పేరుతో పిలుస్తున్నారు ఇందులో స్పీడ్ అల్ట్రాను ఎస్సీ గా పరిగణిస్తున్నారు ఎస్ యు సెవెన్ కారు ధరలను కూడా గురువారమే కంపెనీ ప్రకటించనుంది డిసెంబర్లో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది టెస్లా పోసే విద్యుత్కార్లకు దీటుగా ఎస్సీ సెవెన్ ను అభివృద్ధి చేశామని ప్రపంచ అగ్రగామి ఐదు వాహన సంస్థల్లో చేర్డమే లక్ష్యమని షియామి చెబుతోంది.

షియామీ ఎస్ యు సెవెన్ రెండు వెర్షన్లలో రానుంది. ఒకసారి చార్జింగ్తో ఒక మోడల్ 668 కిలోమీటర్లు మరో మోడల్ 800 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ చెబుతోంది టెస్లా మోడల్ ఎస్ కారుపై 650 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు

చైనాలో షియామీ స్టోర్ లలో సోమవారం నుంచి ఎస్ యు సెవెన్ కార్లను ప్రదర్శిస్తున్నారు చైనా యాప్ స్టోర్ లలో కూడా షియామీ కారు యాప్ను అందుబాటులోకి తెచ్చారు

విద్యుత్ కార్ల వ్యాపారంలో వచ్చే పదేళ్లలో పది బిలియన్ డాలర్ల పెట్టుబడులను శియామీ ప్రకటించింది షియామీ కార్లను చైనా ప్రభుత్వ సంస్థ బిఏఐసి గ్రూప్ తయారు చేయనుంది విద్యుత్ కారులను తీసుకువచ్చేందుకు హువావే , బైడు వంటి సంస్థలతో అక్కడి వాహన సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి




25, మార్చి 2024, సోమవారం

దివ్యాంగులకు వ్యాపార చేయూత

 ఉమ్మడి జిల్లాకు 63 యూనిట్లు మంజూరు

దివ్యాంగులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఆర్థిక చేయూత అందించి చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది స్వయం ఉపాధి అవకాశాల కోసం రాయితీ రుణాలు అందించేందుకు సిద్ధమైంది అందులో భాగంగా 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50వేల రూపాయల నుంచి 3 లక్షల వరకు రాయితీ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటుంది

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు 63 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది 50 వేల రుణాలకు 100% రాయితీ లక్షకు 80 శాతం రెండు లక్షలకు 70% మూడు లక్షలకు 60% చొప్పున రాయితీ రుణాలను అందించనున్నది డబ్బులు పొందిన వారు కిరాణం బట్టల దుకాణం కూరగాయల విక్రం తదితర వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలి

 త్వరలోనే అర్హుల ఎంపిక

యూనిట్ల అందించేందుకు అర్హులైన దివ్యాంగుల ఎంపికను త్వరలోనే చేపట్టనున్నారు ఎందుకు మండల కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన దరఖాస్తులను స్కూటీని చేసి జిల్లా స్థాయిలో అందిస్తారు జిల్లా కమిటీ అర్హుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేస్తారు మంజూరైన రుణాలతో లబ్ధిదారులు ఏ యూనిటీ నెలకొల్పారు వాటి చిత్రాలతో సహా రాష్ట్ర కార్యాలయానికి అందించనున్నారు

రైతు రుణాలు పొంది ఆర్థికంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది జిల్లాకు 35 యూనిట్లు మంజూరయ్యాయి వాటికి సంబంధించి అర్హులను ఎంపిక చేసే పనిని త్వరలో పూర్తి చేస్తాము రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి నిజామాబాద్ గారు తెలిపారు నిజామాబాద్కు 35 యూనిట్లు కామారెడ్డి జిల్లాకు 28 యూనిట్లు మంజూరయ్యాయి

ఇందూరులో రాజస్థాన్ మట్టి పాత్రలు

 ఎండలు మండుతున్నాయి కాస్త బయట తిరిగి వస్తే వెంటనే చల్లని నీరు తాగాలనిపిస్తుంది ప్రజల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరలకే మట్టితో వివిధ రకాల పాత్రలు తయారు చేస్తున్నారు ముఖ్యంగా రాజస్థాన్ నుంచి తెచ్చిన వివిధ మట్టి పాత్రలు నగరవాసులను అకట్టుకుంటున్నాయి ప్లాస్టిక్ బాటిల్లకు ఏ మాత్రం తీసుకోకుండా వీటిని తయారు చేశారు కంచం గ్లాసు టీ తాగే కప్పులు ముగ్గురు కూరలు వండి మట్టి గిన్నెలు వాటర్ ఫిల్టర్లు ఇలా అన్ని మట్టితో చేసినవే కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజల ఆసక్తి చూపుతున్నారు





18, మార్చి 2024, సోమవారం

విద్యార్థులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

 పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మే కరీం ఒక ప్రకటనలో తెలిపారు పరీక్షలు అంటే భయం మానసిక ఒత్తిడి ఆందోళన ప్రిపరేషన్ లోపాలు జ్ఞాపకశక్తి ఏకాగ్రత సబ్జెక్టు పై శ్రద్ధ లేకపోవడం చదివేటప్పుడు నిద్ర రావడం విసుగ్గా ఉండడం తదితర సమస్యలు ఉన్నవారు రోజు సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు 9440488571 మరియు 04035717915 నెంబర్లలో సంప్రదించాలని అన్నారు

14, మార్చి 2024, గురువారం

7893078930 ఒక కాల్ ప్రాణం నిలబడుతుంది

 రాత్రి రెండు గంటల 30 నిమిషాల సమయం లో వచ్చింది ఆ కాల్ మేడం నేను ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదున్న దూకేస్తున్న చివరగా మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి కాల్ చేయాలనిపించి చేస్తున్న ఆ తర్వాత అతను ఏమయ్యాడు అసలు ఎందుకు చనిపోవాలనుకున్నాడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను శారీరకంగాను దగ్గరయ్యాము. నేను ప్రెగ్నెంట్ ఇంట్లో వాళ్లకు ఆ విషయం చెప్పలేక నిద్రమాత్రలు మింగేసా. కాల్ కట్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికి ఉందా ఆ విషయాలు తెలుసుకోవాలంటే వన్ లైఫ్ మహిళా వాలంటీర్లను అడగాల్సిందే

వన్ లైఫ్ ఆత్మహత్య ఆలోచనలను అడ్డుకొని హెల్ప్ లైన్ ఇది కొంగుబాటు ఆత్మహత్య ఆలోచనలతో బాధపడే వారిలో ధైర్యం నింపుతూ తిరిగి వారిలో సానుకూల ఆలోచనలు పెంచుతున్న ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది ఏడాదికి 18,000 మందిని ఆత్మహత్య ఆలోచనల నుంచి దూరం చేస్తుంది 2014లో హైదరాబాదులో ప్రారంభమైన ఈ సంస్థలు 140 మంది వాలంటీర్లు ఉంటే వారిలో 80 మంది మహిళలు కావడం విశేషం వీలలో డాక్టర్లు సైకాలజిస్టులు చైల్డ్ థరపిస్టులు టీచర్లు కళాకారులు గృహిణులు యోగా  ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు

రాత్రి రెండున్నరకి ఒకాయన మా హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి నేను ట్యాంక్ బండ్ మీదున్న దూకేస్తున్న అన్నాడు కారణం ఏంటి అని అడిగితే తెలుసుకుని ఏం చేస్తారు మీరు పరిష్కరించగలరా అంటూ ఎదురు ప్రశ్నా సరే ముందు మీరు ఆ రైలింగ్ దిగి బయటకు రండి అని అతని ఒప్పించాము కాసేపటికి మనసు మార్చుకుని ఆత్మహత్య ఆలోచన వాయిదా వేసుకున్నాడు. తర్వాత రోజు మా వాలంటీర్ అతన్ని కలిశాడు. ఆరాధిస్తే అతనికి ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు లక్షన్నర రూపాయల జీతం సమస్యల ఆఫీసు నుంచి రాగానే ఇంట్లో అత్త కాడలు వాళ్లపై ఒకరు చెప్పుకునే చాడీలతో విసిగిపోయాడట దాంతో కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ ఇస్తే నెమ్మదిగా సమస్య పరిష్కారం అయ్యింది ఇప్పుడు అంతా కలిసి సంతోషంగా ఉంటున్నారు అలాగే ఒకరోజు నవజీవన్ ఎక్స్ప్రెస్ లో ఏడుస్తూ ఒక అమ్మాయి కనిపించింది మా వాలాంటి రారా తీస్తే ఇల్లు వదిలి వచ్చేసావు తప్ప మరో దారి లేదని విషయం అడిగితే కొత్తగా పెళ్లయిందట ఆ అమ్మాయి భర్తకు చెప్పకుండా 2000 రూపాయలు చెప్పులు కొందరు అంత ఖరీదైన ఎలా ఉంటావు అని ఆయన ఇప్పుడే ఇన్ని లెక్కలు అయితే జీవితం అంతా ఎలా అని ఆమె దానికే చనిపోవాలనుకుంటే అప్పుడు మా వాళ్లంటూ చనిపోవడమే దీనికి పరిష్కారమా? ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసిన మీ అమ్మానాన్నలు ఎంత బాధపడతారు చుట్టుపక్కల వాళ్ళు నీ జీవితంపై లేనిపోని కథలల్లుతూ కొన్ని రోజులు కాలక్షేపం చేస్తారు ఇదేనా నువ్వు కోరుకున్నది అంటూ కట్ట చెప్పి అమ్మాయిని భర్త దగ్గరికి పంపారు తమకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు ఈ సంస్థ ఫౌండర్స్ లో ఒకరైన కళా జయలక్ష్మి నిజానికి ఈ సేవా ఆలోచనకి కారణం జయలక్ష్మి అత్తగారి మరణమే ఆమె ఒక యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు భర్త కొడుకు కలిసి ఆవిడ జ్ఞాపకంగా అవసరంలో ఉన్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేవారు ఆ క్రమంలోనే వన్ లైఫ్ ప్రాణం

మీరు ఒక ప్రాణాన్ని బ్రతికించోచ్చు ఒకసారి ఆత్మహత్య ఆలోచనను దూరం చేశామా మళ్లీ అంత త్వరగా రాదు ఒక అమ్మాయి రాత్రి 11 కి బంజారాహిల్స్ నుంచి కాల్ చేసింది మాట ముద్దగా ఉంది తన అబ్బాయిని ప్రేమించాలని ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పింది స్నేహితులతో పంచుకుంటే ఎక్కడ తనని జడ్జి చేస్తారో అన్న భయంతో అమ్మానాన్నలు లేని సమయం చూసి నిద్ర మాత్రలు మింగేసిందట పక్కింటి వాళ్ళ నెంబర్ సంపాదించి ఆటో అతని సహాయంతో ఆమెను ఆసుపత్రికి చేర్చి బ్రతికించాము తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చాను ఇప్పుడు ఆమె పెద్ద డాక్టర్ అంటారు వాళ్ళ లైఫ్ సంస్థలో కౌన్సెలింగ్ సైకాలజిస్ట వాలంటీర్లకి మెంటార్గా సేవలందిస్తున్న రెబెక్కా మారియా మరో పక్క ఆమె షీ టీమ్స్ తోను కలిసి పని చేస్తున్నారు మొత్తం 16 భాషల్లో అన్లైవ్ వాలంటీర్లు సేవలందిస్తున్నారు. మహిళలకు ఓపిగ్గా సమస్యల్ని వినే శక్తి ఉంది ఒక్క ఓదార్పు మాట చాలు ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఆసక్తి ఉన్నవారు మా వాలంటీర్ గా చేరవచ్చు రోజులో తీరిక ఉన్నప్పుడు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలు మేము వారికి వాలంటీర్గా శిక్షణ ఇస్తాం బరంతాలు సెలవులు డిప్రెషన్ నెగటివ్ ఆలోచనలతో సతమతమయ్యే వారి కాల్స్ మాకు ఎక్కువగా వస్తుంటాయి మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది అందుకు తగ్గట్లుగా వాలంటీర్ సంఖ్యని పెంచాలని మా లక్ష్యం ఆసక్తి ఉన్నవారు ఫండింగ్ ని అందించవచ్చు అంటున్నారు సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న శిరీష



ఆ 23 జాతుల పెంపుడు శునకాల అమ్మకాలను నిషేధించండి

 ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు క్షణకాల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది మాస్ టిప్స్ తో సహా అమెరికన్ స్టాపర్ట్ షేర్ కెరియర్ డోగో అర్జెంటును సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్ సౌత్ రష్యన్ షెఫర్డ్ మాస్కో గార్డ్ తదితర జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి వీటి సంతాన వృద్ధిని కూడా అడ్డుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శిలకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది పౌరులు పౌర సంస్థలు జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది



6, మార్చి 2024, బుధవారం

12 నుంచి రైలు ప్రయాణికులకు స్విగ్గి సేవలు

 ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి రైలు ప్రయాణికులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈనెల 12వ తేదీ నుంచి దక్షిణాదిలో తమ సేవలు అందించేందుకు సిద్ధమైంది తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం తో పాటు కర్ణాటకలోని బెంగళూరు ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో మరో 59 స్టేషనులకు ఈ సేవలు విస్తరించి ఉన్నట్లు స్విగ్గి తెలిపింది. ఫుడ్ డెలివరీకి స్విగ్గి ఐఆర్సిటిసి మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది ప్రయాణికులు స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సిటిసి యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది అందులో టిఎన్ఆర్ నంబర్ ని ఎంటర్ చేసి తమ కోరుకున్న ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో డెలివరీ తీసుకోవచ్చు

5, మార్చి 2024, మంగళవారం

మహిళలకు ఉచితాలు రాయితీలు

 మహిళలలోని శక్తిసామర్ధ్యాలు ఓపిక త్యాగనిరతి ఇలాంటి ఎన్నో అంశాలకు గుర్తుగా నిర్వహించేదే మహిళా దినోత్సవం అదే చెబుతూ బోలెడు విషెస్ బహుమతులు అందించుకుంటాము కూడా మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అందుకు సహాయపడేది ఇది

శరీరం మనసు తిరిగి శక్తిని పొంచుకోవాలంటే పర్యటనలను మించింది ఏముంటుంది చెప్పండి పైగా కొత్త విషయాలను తెలుసుకోవచ్చు ఇదే ఆలోచించినట్లు ఉంది ప్రభుత్వం అందుకే కొన్ని పురాతన కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఢిల్లీలోని ఎర్రకోట తెలుసుగా లాల్ ఖిలా రెడ్ ఫోర్ట్ గాను సుపరిచితమైన ఈ కట్టడం యునెస్కో గుర్తింపుని పొందింది. ఈ కోటను మహిళా దినోత్సవం నాడు దేశ విదేశీ ఆడవాళ్ళు ఎవరైనా ఉచితంగా సందర్శించవచ్చు ముంతాజ్ పై ప్రేమకు గుర్తుగా షాజహాన్ నేర్పించిన తాజ్ మహల్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగ్రాలోని ఈ ప్రేమ చిహ్నాన్ని ఒకసారి సందర్శించండి శతాబ్దాల చరిత్రను నిమరేసుకోవాలనుకుంటే 13వ శతాబ్దంలో నిర్మించిన కుతుబ్మినార్ దగ్గరికి వెళ్ళొచ్చు యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ సంపద కూడా మహిళలకు ఉచిత ఆహ్వానం ఇస్తోంది ఇంకా భారతి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆస్వా దించవచ్చు

ఆటలు ఆడండి చివరిసారిగా ఎప్పుడు ఆడారు హైస్కూల్ స్థాయికి రాగానే చదువుపై దృష్టి పెట్టాలంటూ ఆటలకు దూరమవుతాం కాలేజీలోనైనా ఆఫీసులోనైనా అడపా దడ పని పిల్లలు పుట్టాక వాళ్ళతో సరదా ఆటలాడిన తర్వాత అవి మనకు సరిపడవు అనుకుంటాం ఎంతసేపు ఇల్లు పని అంటూ కూర్చుంటే బోరు కొట్టదు సరదాగా బయటకు వెళ్ళండి చిన్నపిల్లలుగా మారి ఆటలాడేయండి అంటున్నాయి కొన్ని సంస్థలు డే రోజున వండర్లా ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఉంటే రామోజీ ఫిలిం సిటీ ఈ నెల అంతా ఉత్సవాలు నిర్వహిస్తోంది టాలెంట్ హంట్ రెడ్ కార్పెట్ వెల్కం ఫ్యాషన్ షో వంటి ప్రోగ్రామ్లే కాదు రెండు టికెట్లపై 500 రూపాయల తగ్గింపుని ఇస్తోంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు ఉన్నాయి కాస్త ఓపికగా చుట్టూ చూడాలి అంతే

మిమ్మల్ని మీరు పట్టించుకోండి ఇంట్లో ఎవరికి చిన్న అనారోగ్యం వచ్చిన గిలగిలా లాడిపోతారు మన విషయానికి వచ్చేసరికి చిన్నదేలే అని వదిలేస్తాం కుటుంబమంతా ఆధారపడేది మన మీదే అలాంటి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా 30 దాటాక ఏటా ఒక్కసారైనా పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి అంటారు నిపుణులు ఏడాది నుంచి మొదలుపెట్టేద్దామా మెట్రో పోలీస్ హెల్త్ కేర్ కాంటినెంటల్ హాస్పిటల్ సహా ఎన్నో ప్రముఖ ఆసుపత్రులు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తాయి వాటిని వినియోగించుకుంటే సరి ఎవరి ఇంటికైనా వెళ్తున్నా ఆత్మీయుల ప్రత్యేక సందర్భం ఏదైనా ఏమిద్దామని ఆలోచిస్తాం కదా మీకు మీరు ఎప్పుడైనా బహుమతి ఇచ్చుకున్నారా? ఇప్పుడు ఇచ్చుకోండి దుస్తుల దగ్గర్నుంచి ఎక్సర్సైజులు బ్యాగులు వాచ్లు నచ్చిన పరికరాలు ఇలా అన్నింటిపై అమెజాన్ ఫ్లిప్కార్ట్ బీభ వంటి ఎన్నో సంస్థలు 50 నుంచి 80 శాతం వరకు ఆఫర్లు ప్రకటించాయి ఇంతలోనే కొనుక్కోవాలి అన్న నిబంధన పెట్టుకుంటే బడ్జెట్ దాటుతుందన్న బెంగా ఉండదు మనసుకు సంతృప్తి

ఆర్ వి నగర్ మహిళా పార్కు

 ఫిట్నెస్ ని ప్రేమించే అమ్మాయిలు చకచకా నడుస్తూ ఒకవైపు స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళతో సరదాగా గడిపే నాయనమ్మలు అమ్మమ్మలు ఇంకోవైపు కష్టసుఖాలు పంచుకుంటూ తేలిక పడే అతివాళ్ళు మరొకవైపు కనిపిస్తారు ఆ పార్కులు కానీ ఎక్కడా మగవాళ్ళు కనిపించరు అదే ఆ పార్కు ప్రత్యేకత రాజమండ్రిలోని ఆర్ వి నగర్ లో ఉన్న ఈ పార్కులో మహిళలకు పదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే ప్రవేశం ఉంది మహిళల్లో ఫిట్నెస్ ఆరోగ్యం పై అవగాహన పెంచాలని ఉద్దేశంతో ఈ పార్కును ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్ తో పాటు చుట్టూ మనసుని ఆహ్లాద పరిచేలా బొటానికల్ గార్డెన్ ని పెంచుతున్నారు ఇక్కడే కాదు ఢిల్లీలోనూ మహిళలు సౌకర్యంగా వ్యాయామం చేసుకునేందుకు వీలుగా పింక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు



4, మార్చి 2024, సోమవారం

అరణ్య అర్బన్ పార్క్ మాక్లుర్ మండల్

  అడవిలో అద్భుతం దట్టమైన అడవి ప్రాంతము పక్షుల కిలకిల రావాలు జంతువులు అరుపులు నెమలి నాట్యాలు మాకూరు మండలంలోని చిన్నాపూరు శివారులో 63వ జాతీయ రహదారి పక్కన అరణ్య అర్బన్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు కనివిందు చేస్తోంది నిజామాబాదుకు ఐకానిక్గా నిలుస్తుంది పచ్చని వృక్షాలు పక్షుల కిలకిల రావాలి అందమైన కుందేళ్ళు చెంగుచెంగున ఎగిరే జింకలు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం అటవీ శాఖ కల్పిస్తోంది ఈ పార్కు సుమారు 413 ఎకరాల విస్తీర్ణంలో ఐదు కిలోమీటర్ల సరిహద్దు కలిగి 13 కోట్లతో అభివృద్ధి చేశారు పిల్లలకు పది రూపాయలు పెద్దలకు 20 రూపాయల టికెట్ అందుబాటులోకి అటవీశాఖ ఉంచింది స్కూల్ పిల్లలకు స్టడీ టూర్ లాగా కూడా ఉపయోగకరంగా ఉంది ప్రధాన ద్వారం నుండి అడవిలోకి వెళ్లేందుకు మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నపిల్లలకు ఆడుకునేందుకు వీలుగా పార్క్ అక్కడక్కడ సేద తీరేందుకు ఫుడ్ టైప్ సిమెంటుతో తయారీ కుర్చీలు టేబుల్స్ ఏర్పాటు చేశారు పర్యాటకుల సౌకర్యార్థం నీటి వసతి ట్యాంకులు నిర్మించారు ఓపెన్ గ్లాస్ రూమ్ వాచ్ టవర్ అందంగా ఏర్పాటు చేశారు ఆకట్టుకునే విద్యుత్ దీపాలు బండరాళ్లతో అందంగా నిర్మాణాలు నిర్మించారు త్వరలోనే సఫారీ సైకిల్ అందుబాటులోకి తీస్తామన్నారు మార్కింగ్ వాకర్స్ పచ్చని వృక్షాల మధ్య యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్క్ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వచ్చే వేసవిలో పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు




మార్చి 31 లో ఇలా చేయండి

 31 లోగా పిపిఎఫ్ సుకన్య ఖాతాలలో కనీస మొత్తాన్ని జమ చేయండి మార్చి 31 లోపు ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 24 చివరి నెల మార్చి ప్రారంభమైనది ఈ నెలలో చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు యాక్టివ్గా ఉండేందుకు వాటిలో కనీస పెట్టుబడి పెట్టాలి 2024 మార్చి 31 వరకు పిపిఎఫ్ ఎస్ఎస్వై లో కనీసం మొత్తం డబ్బు డిపాజిట్ చేయకపోతే ఈ ఖాతాలు పనిచేయవు వాటికి మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకాలలో కనీస పెట్టుబడి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్నవారికి కనీస డిపాజిట్ 500 రూపాయలు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కనీసం మొత్తం డిపాజిట్ చేయకపోతే సదర్ కస్టమర్ ఖాతా మూసివేస్తారు దీనిలో డబ్బు డిపాజిట్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ గడువు ఉంటుంది ఈ తేదీలోగా డబ్బు డిపాజిట్ చేయకపోతే ఖాతాను తిరిగి తెరవడానికి సరి మన చెల్లించాలి ఏడాదికి 50 రూపాయల చొప్పున ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అంటే రెండు సంవత్సరాలు డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఒక సంవత్సరంలో 50 రూపాయలకే బదులుగా 100 రూపాయలు జరిమానా చెల్లించాలి

టీపీఎఫ్ వివరాలు ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో జమ చేసిన మొత్తం పై 7.1 శాతం వడ్డీ వస్తోంది

డిపాజిట్లపై వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు అంటే ప్రతి సంవత్సరం ప్రధాన మొత్తానికి ఈ వడ్డీని కలుపుతారు పిపిఎఫ్ పథకంలో మొత్తం మూడు రిటర్న్లు మెచ్యూరిటీ మొత్తం వడ్డీ పై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది దానిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించవచ్చు పిపిఎఫ్ పథకం కింద కనీసం 500 రూపాయలతో కాసాను తెరవచ్చు ఏడాదిలో గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకు ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు

సుకన్య సమృద్ధి యోజన లో ఖాతాలో ప్రతి సంవత్సరం కనీసం 20050 డిపాజిట్ చేయాలి ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే 50 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన ఖాతాపై 8.2% వడ్డీ లభిస్తుంది

ఎస్ఎస్వై వివరాలు ఆడపిల్లవచ్చు. 250 రూపాయలకే ఈ ఖాతాను తెరవచ్చు దీనిలో ఏడాదికి 8.2% వడ్డీ లభిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన కింద గరిష్టంగా 1,50,000 డిపాజిట్ చేయవచ్చు ఈ కాదని  ఏదైనా పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంకు శాఖలో తెరవచ్చు

త్వరలో కల్లు బార్లు

 రాష్ట్రంలో రానున్న రోజులలో కళ్ళు బార్లు ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు గౌడ సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలం గుణంగా కులవృత్తులు మారుతున్నాయని అన్ని రకాల వ్యాపారాల తీర్మారుతోందన్నారు ఈ నేపథ్యంలో అనాదిగా వస్తున్న కళ్ళు గీత వృత్తి నేడు కనుమరుగవుతుందని ఈ వృత్తిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు గీత కార్మికుల వృత్తిని కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు అందులో భాగంగా కల్తీ కళ్ళు లేకుండా గౌరవప్రదంగా విక్రయించే దిశగా ప్రభుత్వపరంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు రానున్న రోజులలో ఇది కార్యరూపం దాల్చిన అవకాశం ఉందని దీనివలన ఎంతోమందికి మేలు చేకూరుతుందని అభిప్రాయ పడ్డారు సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎమ్మెల్యేలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు 

పైథాగర సంగీత సమ్మేళన సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్న కొత్త అధ్యయనం

 గ్రీకు వేదాంతి పైథాగరస్ సిద్ధాంతాలలో ఒకటైన సంగీత సమ్మేళన సిద్ధాంతాన్ని కొత్త అధ్యయనం ప్రశ్నిస్తోంది సంగీత సమ్మేళనం లేదా శ్రావ్యమైన స్వరాల కూర్పు సోతను మెచ్చుకునేలా గణిత నిష్పత్తులలో ఉండవలసిన అవసరం లేదని ఈ నూతన పరిశోధన వ్యాఖ్యానించింది ఈ కొత్త అధ్యయనం శతాబ్దాల ప్రాచీన పాశ్చాత్య సంగీత సిద్ధాంతంపై ప్రభావం చూపిస్తోంది విభిన్న సంస్కృతులకు చెందిన వాయిద్య పరికరాలపై విస్తృతమైన పరిశోధనలకు దారితీస్తోంది నిర్దిష్టమైన తంత్రులు ఆహ్వానంగా లేదా సంగీత అనుగుణ్యతగా వినిపిస్తాయి మిగతావి అంతా ఆహ్లాదంగా వినిపించవని జర్మనీలోని మ్యాక్స్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపిరికల్టిక్స్ పరిశోధక బృందం తమ అధ్యయనం ద్వారా వెల్లడించింది ఈ అధ్యయనం జర్నల్ నేచర్ కమ్యూని కేషన్స్ లో వెలువడింది పైథాగర సంగీత సిద్ధాంతంలో సంగీత స్వరవ్యవస్థ దీనిలో అన్ని విరామాల ఫ్రీక్వెన్సీ నిష్పత్తులు మూడు ఈస్ట్ రెండు నిష్పత్తి పైన ఆహ్వానకరమైన స్వర శబ్దాలు మూడు నాలుగు సంఖ్యల పైన ఆధారపడి ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు అయితే సాధారణ శ్రోత వాస్తవానికి ఈ కార్డు అంటే శబ్దాలను గణిత నిష్పత్తిలో పరిగణించాలని పరిశోధకులు తీర్చారు ఈ మేరకు పరిశోధకులు సృష్టించిన ఆన్లైన్ లేబరేటరీలో అమెరికా దక్షిణ కొరియాకు చెందిన దాదాపు 4,000 మంది 23 వివిధ ప్రయోగాలలో పాల్గొన్నారు వివిధ రకాల కార్డలను ఆలకించి స్లైడర్ ఉపయోగించి తమకు ఆహ్వానం కలిగించే కార్డును సర్దుబాటు చేసుకోగలిగారు ఈ ప్రయోగాల ద్వారా మొత్తం 235 వేల మానవ న్యాయ నిర్ణయాలు వెలబడ్డాయని పరిశోధకులు వివరించారు

ఇకనుండి ఫ్లిప్కార్ట్ తో పేమెంట్లు

 ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీస్ లను ప్రారంభించింది యాక్సిస్ బ్యాంక్ సపోర్టుతో ఈ యూపీఐ సేవలో నడుస్తాయి ప్రారంభంలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి యూజర్లు@fkaxis హ్యాండిల్ తో రిజిస్టర్ అవ్వచ్చు ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా ఫాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఆకర్షించేందుకు సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ మైల్స్టోన్ బెనిఫిట్స్ బ్రాండ్ ఓచర్ వంటివి ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేయనున్నది ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీకి 50 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు ఈ కంపెనీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ సిస్టం లోకి ఎంటర్ అవ్వడంతో యూపీఐ మరింతగా విస్తరించి ఉన్నది

వెహికల్స్ వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు మస్ట్

 రాత్రి వేళల్లో హైవేలు ఓ ఆర్ ఐ ప్రమాదాల నివారణకు ఆర్టిఏ చర్యలు

హైవేలు ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టిఏ కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి వాహనం వెనుక తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండేలా చర్యలు ప్రారంభించింది త్వరలోనే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా ప్రమాద ఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు ఆయా వాహనాలకు ముందస్తు జాగ్రత్తల విషయంలో సరైన శ్రద్ధ చూపకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా వెహికల్స్ కు వెనుక గాని పక్కన గాని రెఫ్లెక్టివ్ స్టిక్కర్లు అందించకపోవడం వలన రాత్రి వేళలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు ఈ స్టిక్కర్లను వాహనాల వెనుక వైపు ఇరువైపులా అంటిస్తే దూరం నుంచి వచ్చే వాహనాలకు చాలా సులభంగా ముందున్న వాహనం తెలిసి ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు ఇందులో భాగంగా వెహికల్స్ కు వెనుక వైపున రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు ప్రమాదాల నివారణకు మధ్యప్రదేశ్ గుజ రాత్ రాష్ట్రాలలో వెహికల్స్ కు రిప్లై చేశారు దీనివలన రాత్రివేళలో ఆయా రాష్ట్రాలలో ప్రమాదాలు తగ్గాయని మన రాష్ట్రంలో కూడా ఇదే విధానం అమలు చేస్తామని ఆర్టిఏ అధికారులు అంటున్నారు



3, మార్చి 2024, ఆదివారం

వాట్సాప్ నుంచి వేరే యాప్లకు మెసేజ్లు

 వాట్సాప్ నుంచి వేరే యాప్ లకు మెసేజ్లు

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్ లో మార్పు చేస్తున్న వాట్సాప్ త్వరలో మరో ఫీచర్ చేయనున్నది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్ టెలిగ్రామ్ వంటి ఇతర యాప్లకు మెసేజ్లను పంపుకోవచ్చు దీనికి అనువుగా కొత్త ఫీచర్లో వాట్సాప్ లో త్వరలో తీసుకురానున్నారు దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికల పైన వాట్సాప్ నుంచి మెసేజ్లను షేర్ చేసుకోవచ్చు ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా వీడిగా ఒక చార్ట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫ్యూచర్ ని వాట్సాప్ సిద్ధం చేస్తుంది ఈ కొత్త ఫీచర్కు పోతుంది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తల మునకలు అయినట్లు తెలుస్తోంది వాట్సాప్ తో మెసేజ్ లో షేరింగ్లపై సిగ్నల్ టెలిగ్రామ్ యాప్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాడేటా ఇన్ఫో అనే సంస్థ స్పష్టం చేసింది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయ నిర్ణయం స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది బీటీ వెర్షన్ టెస్ట్ చేస్తున్న కొన్ని సెలెక్ట్ చేసిన గ్రూపులకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్షాట్ అడ్డుకొని ఫీచర్ అందుబాటులో ఉంది మరికొద్ది వారాలలో ఈ ఫీచర్లు అందరికీ అందుబాటులోకి తినున్నారు

విద్యార్థులలో దురలవాట్లను గుర్తించే యాప్

 యునైటెడ్ వికేర్లు అభివృద్ధి చేసిన హైదరాబాద్ స్టార్ట్ అప్ డ్రగ్స్ పై అవగాహనకు పోలీసుల ఎంపిక

విద్యార్థులు యువకులలో దొరలవాట్లను గుర్తించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రయత్నాలు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు నగరానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఫోర్టీస్ గ్రూప్ రూపొందించిన యునైటెడ్ వీ కేర్ యాప్ను ప్రచారానికి ఎంపిక చేశారు ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వైఎస్ డి రమాదేవి వివరాలను వెల్లడించారు ముందుగానే గుర్తిస్తే నివారణ సాధ్యమని ఆమె చెప్పారు ఈ క్రమంలో కృత్రిమ మేధా డీప్ టెక్ బ్లాక్ చైన్ టెక్నాలజీలను ఉపయోగించుకొని దురలవాట్లను ముందుగానే గుర్తించే పది యాప్స్ ను పరిశీలించామని అన్నారు పోలీసులు విద్యాశాఖ మానసిక నిపుణులు పైదలు విశ్లేషించిన తర్వాత వాటిలో యునైటెడ్ వికేర్ యాప్ ని ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ యాప్ ద్వారా 13 నుంచి 19 వయసు వారిలో దూరలవాట్లను సులభంగా గుర్తించవచ్చు మూడు దశలలో విశ్లేషణ ఉంటుంది తొలి దశలో 13 ప్రశ్నలను సంధిస్తుంది రెండు మూడు దశలలో ఉన్న ప్రశ్నలను మానసిక నిపుణులు వైద్యు లు పర్యవేక్షిస్తారు ఈ మూడు దశలో పూర్తయిన తర్వాత విద్యార్థి దురలవాట్ల బారిన పడ్డాడా లేదా అనే అంశంపై సమగ్ర నివేదిక వస్తుంది ఒకవేళ విద్యార్థి దూరాలవాట్ల బారిన పడి ఉంటే అది ఏ దశలో ఉందనేదాన్ని కూడా విశ్లేషిస్తుంది అని ఆమె వివరించారు