Wednesday, 27 March 2024

రంగులు లేవు టమాటాలే

 హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండలోని ఒక పాఠశాల రంగులు కాకుండా ₹3,000 పెట్టి మార్కెట్లో మూడు క్వింటాల టమాటాలు కొనుగోలు చేసింది వాటిని కోమటిపల్లి ప్రాంతంలోని నిరూప నగర్ లో ఇలా కుప్పగా పోయడంతో ఒకరిపై ఒకరు విసురుకుంటూ పిల్లలు హోలీ చేసుకున్నారు



No comments:

Post a Comment