బాన్సువాడ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ వేడుకలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అల్లి కృష్ణ తెలిపారు ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు
No comments:
Post a Comment