Tuesday, 19 March 2024

మొబైల్ నెంబర్ పోర్టబిలిటీకి కొత్త నిబంధన

 మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ మన టెలికం ఆపరేటర్ అందిస్తున్న సేవలు నచ్చకపోతే వేరే ఆపరేటర్ కుమారి వీలు కల్పించే విధానం ఇది. అయితే కొందరు సైబర్ క్రిమినల్స్ సిమ్స్ వ్యాపింగ్ మోసాలతో దీనిని దుర్వినియోగం చేస్తున్నారు దానిని అరికట్టేందుకుగాను ట్రై ఎంఎంటి నిబంధనలకు ఒక సవరణ చేసింది అదేమిటంటే సిమ్స్ వ్యాప్ చేసిన వారం రోజుల లోపు మీరు మీ మొబైల్ నెంబర్ను వేరే ఆపరేటర్కు మార్చుకోలేరు సిమ్స్ వ్యాప్ అంటే ఉదాహరణకు మీ వద్ద పాతకాలం మొబైల్ ఉందనుకోండి అందులో మామూలు పెద్ద సిమ్ కార్డు పడుతుంది ఆ ఫోన్ పాడైపోవడంతో కొత్త ఫోన్ కొన్నారు దాంట్లో మైక్రో సిమ్ కార్డ్ మాత్రమే పడుతుంది అప్పుడు మీరు మీ ఆపరేటర్ను అడిగితే మైక్రోసిన్ ఇస్తారు దీన్ని సిమ్స్ వ్యాప్ అంటారు అయితే సైబర్ నెరగాళ్లు మన ఫోన్లో సమాచారాన్ని అంతా దొంగిలించి దాని ఆధారంగా మన వివరాలతో మన నంబర్ ని వాళ్ళు సిమ్స్ వ్యాప్ ద్వారా పొందితే అప్పుడు మనకు రావాల్సిన ఓటీపీలన్ని వారికి వెళ్ళిపోతాయి మన బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతాయి ఈ ముప్పును తప్పించడానికి ట్రాయ్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది ఇది జూలై 1 నుంచి అమల్లోకి రానుంది

No comments:

Post a Comment