కామారెడ్డి పట్టణంలోని స్థానిక సిరిసిల్ల రోడ్డులోని శ్రీకృష్ణ గీతా మందిరం 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 19న మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జీవిత తత్వార్త జ్ఞాన సత్సంగం కార్యదర్శి అర్వపల్లి రమేష్ తెలిపారు మధ్యాహ్నం మహాప్రసాదం సాయంత్రం వేదగాన ప్రవచనాలు ఉంటాయన్నారు
No comments:
Post a Comment