Tuesday, 19 March 2024

349 రూపాయలకే నాలుగు సినిమాలు

 మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్ తన నిలవారి సినిమా సబ్ స్క్రిప్షన్ సర్వీస్ పాస్పోర్ట్ రెండో ఎడిషన్ను ప్రారంభించింది ప్రతి సోమవారం నుంచి గురువారాల వరకు కస్టమర్లు నెలకు నాలుగు సినిమాల వరకు కేవలం 349 రూపాయలకే చూడవచ్చు పాస్పోర్ట్ ద్వారా మరొకరికి టికెట్లను కొనుగోలు చేసి రెడీమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది రిక్లైనర్లపై లేదా ఐమాక్స్ స్క్రీన్ ఎంఎక్స్ 4d 4dx ఫార్మాట్లలో సినిమాలను చూడాలంటే అనుకుంటే పాస్పోర్ట్  కూపన్ పై అదనంగా 150 రూపాయలు చెల్లించాలి

No comments:

Post a Comment