Friday, 22 March 2024

6 7 ఏళ్లకు ఒకసారి కోవిడ్ లాంటి మహమ్మారి

 కోవిడి లాంటి మహామారి ప్రతి ఆరు ఏడు సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది కరోనా అనే చివరిదని అనుకోవడానికి లేదు వాతావరణ మార్పుల వల్ల ఈ వైరస్ రూపాంతరం చెందుతూనే ఉన్నాయి వ్యాక్సిన్లు కూడా దానికి తగినట్లుగా అభివృద్ధి చేయాలి అని ప్రొఫెసర్ పీటర్చే హోటేజ్ అన్నారు అమెరికా టెక్సాస్ లోని డీలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్లు నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్గా సేవలందిస్తున్న ఆయన నిర్లక్ష్యం చేసిన ఉష్ణ మండల వ్యాధులపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో నిర్లక్ష్యం చేసిన జీర్ణాశయం అంతర వ్యాధులకు ప్రపంచ స్థాయి వ్యాక్సిన్లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో హోటల్స్ ప్రసంగించారు కృష్ణ మండల దేశాల్లో వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు ముఖ్యంగా ఆఫ్రికా ఖండం భారత్ వంటి దేశాలలో కుంకి పురుగు ఇన్ఫెక్షన్ లాంటివి తీవ్రమవుతున్నాయని చెప్పారు దురదృష్టవశాత్తు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామని భవిష్యత్తులో అవి ఆరోగ్య రంగంపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు వ్యాక్సిన్లు లేకపోతే ఆరోగ్యపరంగా ఉప్పు తప్పదు అన్నారు పరిష్కారం చూపలేవని ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు



No comments:

Post a Comment