Wednesday, 27 March 2024

ఆర్థికంగా ఎదగాలంటే

 ఎన్ని చదువులు చదివినా ఉద్యోగం చేసిన ఆర్థిక ఎదుగుదల ఎదుగుదల ఉంటేనే మనలో ధైర్యం ఉండే అయితే చిన్నతనంలో ఉంటారుగా పెరిగినవారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లండన్ లోని కింగ్స్ కాలేజీ యువతపై చేసిన పరిశోధనలో వెళ్లడైంది అటువంటివారు ఉద్యోగాలు చదువులు శిక్షణ లాంటి పలు అంశాలలో వారిని వారు తక్కువగా భావిస్తున్నారట ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఇతరులతో పోటీపడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారట తద్వారా సామాజికంగాను ఆర్థికంగాను వెనుకబడుతున్నారు అందుకే చిన్నతనం నుంచి పిల్లలు ఒంటరిగా ఉండకుండా నలుగురిలోనూ కలిసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అప్పుడే అన్ని నైపుణ్యాలను వెంటపట్టించుకుని అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు

No comments:

Post a Comment