త్వరలో వాట్స్అప్ కొత్త ఫీచర్
స్నేహితులు కుటుంబ సభ్యులకు సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు వాట్సాప్ వాయిస్ మెసేజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కానీ దాంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి వాయిస్ నోట్ అందినప్పటికీ వివిధ కారణాలవల్ల కొన్ని సందర్భాల్లో తన ప్లే చేసి వినలేము దానికి పరిష్కార మార్గంగా వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ పేరిట ఒక కొత్త ఫీచర్ ని వాట్సాప్ సిద్ధం చేస్తున్నట్లు వా బీటా ఇన్ఫో వెల్లడించింది దీనితో వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు ఫలితంగా నోట్లో వినకుండానే సందేశాన్ని చదివి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది దీనిని వాట్సప్ ఎప్పటికీ కొంతమంది ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా ఈ సదుపాయాన్ని పొందనున్నారు
No comments:
Post a Comment