Monday, 25 March 2024

ఆధ్యాత్మిక సమాచారం 25 మార్చి 2024

 నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఈనెల 21న ప్రారంభమైన అఖండ హరినామ సప్తహం కొనసాగుతోంది నాలుగో రోజు ఆదివారం కార్యక్రమంలో భాగంగా దోండిబా మహారాజ్ ప్రవచనాలు కొనసాగాయి ఈనెల 25న కామాప్ప మహారాజు భరంగడి 26న వామన్ రావు మహారాజ్ కమలాపూర్ 27న పోచయ్య మహారాజు రాంపూర్ 28న వెంకట్రావు దేశాయి మహారాజ్ తెగులు వాడి ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గాత భజన సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ప్రవచనం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు హరి పార్ట్ రాత్రి 9 నుంచి 11 గంటల వరకు హరి కీర్తన రాత్రి 12 నుంచి వేకువజామున 4 గంటల వరకు హరి జాగరణ ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కాకడ హారతి ఉంటాయని తెలిపారు

తిరుపతిలో భజన కీర్తనలు

సదాశివ్ నగర్ మండలంలోని కుప్పర్యాలలోని కాలభైరవ భజన మండలి సభ్యులు తిరుపతిలో జరిగిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో భాగంగా భజన కీర్తనలు ఆలపించారు రెండు రోజులపాటు కొనసాగిన భజన కార్యక్రమంలో టిటిడి ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి కల్పించినట్లు భజన మండల అధ్యక్షుడు బాలయ్య తెలిపారు

సదాశివ నగర్ మండలంలోని బొంపల్లి గ్రామ స్టేజీ వద్ద అంబరేషన్ గుట్టపై ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి గర్వగుడితో పాటు ఆలయ ప్రకారం పూర్తిగా రాతితో చేపడుతున్నారు నిర్మాణ పనులు వచ్చినట్లు అలై కమిటీ చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు దాతల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు

హనుమాన్ స్వాములకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకుడు మహమ్మద్ అజీమ్ పాషా పండ్లు పంపిణీ చేశారు జుక్కల్ మండలంలో కెమ్రాజ్ కల్లాలి కి చెందిన హనుమాన్ స్వాములు భక్తులు మద్దనూర్ మండలం మీర్జాపూర్ హనుమాన్ మందిరానికి పాదయాత్రతో బయలుదేరారు స్వాములకు శాఖాపూర్ గేటు వద్ద శాఖాపూర్ ముస్లింలు భక్తులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం స్వాములకు సన్మానించారు కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు



మద్నూర్ మండలంలో లచ్చన్ గేటు వద్ద ఆదివారం హనుమాన్ స్వాములకు కాంగ్రెస్ మైనారిటీ నేత అజీమ్ పటేల్ పండ్లు పంపిణీ చేశారు



హనుమాన్ స్వాముల పాదయాత్ర జుక్కల్ మండలంలోని కేమ్రాజు కల్లాలి గ్రామ అనుమానాలయం నుంచి ఆదివారం స్వాములు భక్తులు మిర్జాపూర్ హనుమాన్ ఆలయానికి మహాపాదయాత్ర చేపట్టారు ఆంజనేయ స్వామి మాలలు ధరించిన స్వాములు ప్రత్యేక మీర్జాపూర్ హనుమాన్ ఆలయానికి పాదయాత్ర చేస్తున్నారు దిండి పాదయాత్రకు చుట్టుపక్క గ్రామాల హనుమాన్ స్వాములు  ప్రజలు మహిళలు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు కార్యక్రమంలో కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్ హనుమాన్ భక్తులు పాల్గొన్నారు





No comments:

Post a Comment