ఇమేజ్ ఎడిటింగ్ అస్క్ మెటా ఫీచర్లు త్వరలో అందుబాటులోకి
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా ఏఐ హంగులు కూడా సమకూర్చుకునే పనిలో పడింది కృత్రిమ మేధ ఏఐ ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ మనకు వచ్చే రకరకాల సందేహాలకు సమాధానం ఇచ్చే ఆస్క్ మెటా ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకటించింది ప్రస్తుతానికి ఏఐ ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ కోసం మనం క్రోమ్ బింగ్ లాంటి బ్రౌజర్ అని వాడాల్సి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ లోని ఏఐ సహాయంతో మన చిత్రాలను ఎడిటింగ్ చేసుకోవచ్చు వాటిని పద్యాలను మార్చుకోవచ్చు అలాగే ఇప్పుడు మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసి చూసుకుంటాం కదా అలా వాట్సాప్ లో ఆస్క్ మీద అందుబాటులోకి వస్తే మన సందేహాలు అన్నింటిని అక్కడే తీర్చుకోవచ్చు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ టీచర్లను త్వరలోనే తొలత బీటా వెర్షన్ వాడేవారికి తర్వాత అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం
No comments:
Post a Comment