Wednesday, 27 March 2024

ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్

 బరువు 37 గ్రాములే. ఏరోజెల్ తో తయారీ

హ్యాండ్ బ్యాగులు మహిళలకు హస్తభూషణం అవి లేకుండా అతివేలు బయటకు రావడం అరుదు చాలా మంది మహిళల దగ్గర కనీసం రెండు మూడు హ్యాండ్ బ్యాగులైన ఉంటాయి. ఇది క్లాత్ లెదర్ ఇలా రకరకాల మెటీరియల్ తో తయారవుతుంటాయి ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేసింది దీని బరువు 37 గ్రాములు మాత్రమే ఏ రోజు ఎంతో దీన్ని రూపొందించింది ఈ పదార్థంలో 99% ర్యాలీ ఒక శాతం గాజు ఉంటుంది ఈ బ్యాగ్ తన బరువు కన్నా నాలుగు వేల రెట్లు ఎక్కువ బరువును మోయగలదు 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలరు దీనిని రూపొందించడానికి కోపరానికి గ్రీకు పరిశోధకుడు అయోని సహకరించారు 27 * 16 * 6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేయడానికి ముందు 15 నమూనాలు రూపొందించారు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో కోపర్ని దీన్ని ఆవిష్కరించింది గత ఏడాది ఈ సంస్థ వేల సంవత్సరాల కిందట భూమిపై పడిన ఒక ఉల్కతో హ్యాండ్ బ్యాగ్లను తయారు చేసింది



No comments:

Post a Comment