ASSOCIATIONS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ASSOCIATIONS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

తెలంగాణ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ డీలర్ల సంఘం 2026

 తెలంగాణ ఫెర్టిలైజర్స్ ,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ,

2026 నూతన కార్యవర్గం ,

అధ్యక్షులు.. నాగుర్ల వెంకటేశ్వర్లు,

 ప్రధాన కార్యదర్శి.. రామడుగు మనోహర్,

 కోశాధికారి ..సిద్ధి నాగరాజు.

బోధన్ కమ్మ సంఘం 2026 నూతన కార్యవర్గం

 బోధన్ కమ్మ సంఘం ,

2026 నూతన కార్యవర్గం ,

జిల్లా నిజామాబాద్ ,

తెలంగాణ .

అధ్యక్షులు .. పల్లెంపాటి శివన్నారాయణ ,

ఉపాధ్యక్షులు .. డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి, ఆది నారాయణ, వెలగ తిలక్,

ప్రధాన కార్యదర్శి.. హరినాథ్ బాబు,

 కోశాధికారి.. పల్లెం పాటి శ్రీధర్,

సంయుక్త కార్యదర్శి..ఎలవర్తి రవీంద్ర బాబు, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాసరావు.

కరడ్ పల్లి రెడ్డి సంఘం 2026 కార్యవర్గం

కరడ్ పల్లి రెడ్డి సంఘం ,

నూతన కార్యవర్గం 2026 ,

 తాడ్వాయి మండలం ,

 జిల్లా కామారెడ్డి ,తెలంగాణ.


అధ్యక్షుడు.. కొమ్ముల రాజిరెడ్డి,

కార్యదర్శి..నల్లవెల్లి  మోహన్ రెడ్డి,

కోశాధికారి..Lic రాజిరెడ్డి.


2, ఫిబ్రవరి 2026, సోమవారం

బీర్కూర్ మున్నూరు కాపు సంఘం 2026

 బీర్కూర్ మున్నూరు కాపు సంఘం ,

2026 నూతన కార్యవర్గం,

జిల్లా కామారెడ్డి,

తెలంగాణ.

అధ్యక్షులు.. పోతుల వెంకటేష్, 

ఉపాధ్యక్షులు ..బసెట్టి ,

క్యాషియర్ ..శ్రీనివాస్ ,

సంయుక్త కార్యదర్శి ..గంగాధర్ ,

కార్యదర్శి ..అనిల్.

దస్తూరాబాద్ మండల సర్పంచ్ ల ఫోరం 2026

అధ్యక్షులు ..మున్యాల్ సర్పంచ్ కట్కూరి లలితా రాజేష్,

 ఉపాధ్యక్షులు ..మెస్రం సురేందర్ , ఎండపెల్లి గంగన్న,

 ప్రధాన కార్యదర్శి ..కోలా మహేష్,

 గౌరవ అధ్యక్షులు.. గుండా నరేష్,

సలహా దారులు..పద్మ కళ్యాణ్ ,నరేశ్.. సర్పంచ్ లు రాజేష్, అజ్మీరా బురాన్, వార్దెళ్లి గోపాల్, జాడి మాధవి శంకర్ పాల్గొన్నారు.

సారంగాపూర్ మండల్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్

 సారంగాపూర్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్,  

జిల్లా నిర్మల్ ,తెలంగాణ.

 2026 నూతన కార్యవర్గం

అధ్యక్షులు .. కొత్తపల్లి గంగాధర్ 

ఉపాధ్యక్షులు ..దాసరి మల్లేష్

గౌరవ అధ్యక్షులు ..దండు సాయన్న 

ప్రధాన కార్యదర్శి.. కొత్తపల్లి విలాజి 

కోశాధికారి.. పాల్ది గణేష్ 

సంయుక్త కార్యదర్శి ..కామోజీ రాజేంద్రప్రసాద్

 కార్యవర్గ సభ్యులు ..ఎం సత్యనారాయణ, రాజ వర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీరామోజీ సాయన్న

29, మార్చి 2024, శుక్రవారం

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ 2024 కామారెడ్డి

 సిఐటియు అనుబంధం కలిగిన కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కంపెనీ గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకొని ప్రకటించారు అధ్యక్షుడిగా కందారపు రాజనర్సు ప్రధాన కార్యదర్శిగా ఎండి మహబూబాబాద్ ఉపాధ్యక్షుడిగా పోతారం ప్రభాకర్ దీపక్ దీవెన సహాయ కార్యదర్శిగా మామిండ్ల వేణు భూలక్ష్మి జనార్ధన్ వీరయ్య కోశాధికారిగా విజయ్ ప్రచార కార్యదర్శిగా టి రాజు కార్యవర్గ సభ్యులుగా భూదేవి శివ రాజా భూదేవి లక్ష్మి లక్ష్మణ్ ఆర్ రాములు అన్నపల్లి శ్రీను రాజవ్వ రాజమణి అని ఎన్నుకున్నారు .



28, మార్చి 2024, గురువారం

హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ 2024 తెలంగాణ

 హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ తెలంగాణ 2024 ఎన్నికలలో అధ్యక్షుడిగా అయ్యాడ రవీందర్ రెడ్డి విజయం సాధించారు అధ్యక్షుడు ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్ రెడ్డి మణికొండ విజయ్ కుమార్ చిక్కుడు ప్రభాకర్ ఏ జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున న్యాయవాదులు హక్కు వినియోగించుకున్నారు ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు జగన్ పై రవీందర్ రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఉపాధ్యక్షురాలుగా ఏ దీప్తి జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతి భూషణ్ రావు జిల్లెల్ల సంజీవరెడ్డి జాయింట్ సెక్రెటరీగా వాసిరెడ్డి నవీన్ కుమార్ ట్రెజరర్ గా కట్ట శ్రావ్య స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎస్ అభిలాష్ విజయం సాధించారు హైకోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్ లకు ఒకేసారి ఎన్నికలు జరగడం ఫలితాలు ప్రకటించడం విశేషం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవా దిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు 2021 లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు



27, మార్చి 2024, బుధవారం

హనుమాన్ సైన్యం సామాగ్రి అందజేత

 పిట్ల మండలంలోని అల్లాపూర్ హనుమాన్ ఆలయానికి గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం సంఘ సభ్యులు మంగళవారం 21 వేల రూపాయల విలువ చేసి జ్యోతి హుండీ ఇతర సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేశామని చెప్పారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విఠల కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేందర్రావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మైపాల్ రెడ్డి కాంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి మలిగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నార



26, మార్చి 2024, మంగళవారం

విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ కార్యవర్గం ఎన్నిక

 సదాశివ నగర్ మండల కేంద్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా జోగిని రాజయ్య ట్రాక్టర్ కార్యదర్శిగా న్యాయని నడిపి గంగయ్య కోశాధికారిగా బద్దం రాజిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా వడ్ల బాలరాజ్ నల్ల బాయికాడి సాయి రెడ్డి కుమ్మరి రాజయ్య రాజేందర్ నల్ల వెంకటరెడ్డి జనగామ రామ్రెడ్డి సాకలి పున్నమి రాజయ్య తడిగం రాజేందర్ గదారి లచ్చిరెడ్డి తాడ్వాయి నారాయణ తదితరులను ఎన్నుకున్నారు మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు



21, మార్చి 2024, గురువారం

విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

 కామారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు స్థానిక వరలక్ష్మి గారిలో విద్యుత్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు సాయిబాబా హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడిగా బోయ కమలాకర్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ అదనపు కార్యదర్శిగా పార్వయ్య కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగదీశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు కార్మికుల సమస్యల కోసం యాజమాన్యంతో పోరాడడానికి 1104 జిల్లా కార్యవర్గం ముందు ఉంటుందని అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సన్మానించారు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు



19, మార్చి 2024, మంగళవారం

కురుమ సంఘం నూతన కార్యవర్గం

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి కురుమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా చిందం మల్లేష్ ఉపాధ్యక్షులుగా దొడ్ల చిన్న సాయిలు నాగల్ల బీరయ్య క్యాషియర్గా ఒగ్గు నర్సింలు రైటర్గా బుల్లి శ్రీశైలం కార్యవర్గ సభ్యులుగా మచ్చ గంగాధర్, బండారి మహేష్ భాస్కర్, దుమాల మల్లేష్ గౌరవ ఉపాధ్యక్షుడిగా గండాల రవి ఎన్నికయ్యారు



18, మార్చి 2024, సోమవారం

కామారెడ్డి వినాయక నగర్ కాలనీ అసోసియేషన్

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయక్ నగర్ కాలనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా శంకరయ్య ఉపాధ్యక్షులుగా రవి రాజయ్య కార్యదర్శిగా ఆంజనేయులు సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్ కోశాధికారిగా అశోక్ తదితరులు ఎన్నికయ్యారు

ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక

 తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గా ఎస్ బాబు ఈదురు వెంకన్న ఎన్నికయ్యారు ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఈయూ రాష్ట్ర మహాసభలో ఆదివారం వచ్చాయి ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహన సమితి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షుడిగాకే పద్మాకర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎండి అహ్మద్ అలీ ఉపాధ్యక్షులుగా ఎం వెంకట్ గౌడ్ ఉప ప్రధాన కార్యదర్శిగా పాటి అప్పారావు జే రాఘవ ప్రచార కార్యదర్శిగా శ్రీ శంకర్ కోశాధికారిగా జీడీ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొత్తం 36 మందితో రాష్ట్ర కార్యనిర్వాహన సమితిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బాబు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నూతన కమిటీ పని చేస్తుంది అన్నారు 95 డిపోల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు



ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గం

 ఏఎస్ఆర్ ఫౌండేషన్ జిల్లా చైర్మన్గా శ్రీనివాసరావును నియమించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ తెలిపారు ఆదివారం బాన్స్వాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు  చైర్మన్గా శ్రీనివాసరావు , సంస్థ జిల్లా అధ్యక్షుడిగా బంగారు రవి, ప్రధాన కార్యదర్శిగా వాగ్మా రే బాలు ఉపాధ్యక్షులుగా రోటే  సాయిలు కోడంరాజు కోశాధికారిగా కల్లూరి రాజారాం సంయుక్త కార్యదర్శి లుగా విజయ్ , వస్సి  ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బొప్పని శ్రీనివాస్ ,సంగు గోవర్ధన్ తదితరులు ఎన్నిక అయ్యారు



15, మార్చి 2024, శుక్రవారం

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము, దోమకొండ కార్యవర్గము

 అధ్యక్షులు నేతుల నాగరాజు యాదవ్ ఉపాధ్యక్షులు కట్ట లక్ష్మణ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి శిరబోయిన ప్రవీణ్ యాదవ్ ఉప కార్యదర్శి కోశాధికారి గొర్ల రమేష్ యాదవ్ పాడిదారులు నేతుల ఎల్లయ్య యాదవ్ గొర్ల రమేష్ యాదవ్ నర్రాగుల లింగం యాదవ్ గుర్రం పరశురాం యాదవ్

14, మార్చి 2024, గురువారం

మలిదశ తెలంగాణ ఉద్యమకారుల బాన్సువాడ మండల కార్యవర్గం

 మలిదశ తెలంగాణ ఉద్యమకారుల బాన్సువాడ మండల నూతన కమిటీని బుధవారం పట్టణంలో సమావేశమై ఎన్నుకున్నారు అధ్యక్షునిగా మాసాని శేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా భీం నాయక్ సత్యనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా మహేష్ చందు కార్యదర్శిగా సాయికుమార్ ప్రచార కార్యదర్శిగా శేఖర్ కోశాధికారిగా కాల్వస్యం సలహాదారులుగా నాగభూషణం దేవేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు

10, మార్చి 2024, ఆదివారం

వీరశైవ లింగాయత్ సమాజి కమిటీ ఎన్నిక

 మద్నూర్ పట్టణ వీరశైవ లింగాయత్ సమాజ్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జూబ్లీ సంతోష్ ఉపాధ్యక్షుడిగా శివదాస్ కార్యదర్శిగా రాజు స్వామి కోశాధికారిగా బాలరాజ్ స్వామి సభ్యులుగా సుభాష్ శివాజీ అప్ప రాజప్ప శ్రీనివాస్ పటేల్ రాజు స్వామిలను కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారని వారు తెలిపారు


9, మార్చి 2024, శనివారం

స్వప్నలోక్ కాలనీ అసోసియేషన్ కామారెడ్డి

 కామారెడ్డి పట్టణం పరిధిలోని దేవుని పల్లి లో ఉన్న స్వప్నలోక అసోసియేషన్ కాలనీవాసులు శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ఇటీవల స్వప్నలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని కాలనీ అభివృద్ధి కోసం సహకారం అందించాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ ఉపాధ్యక్షుడు రాజు కార్యదర్శి దశరథ్ కోశాధికారి మారుతీరావు కార్యవర్గ సభ్యులు రమేష్ సర్దార్ రెడ్డి స్వామి సత్యనారాయణ డాక్టర్ హరీష్ గౌడ్ వెంకటేశ్వర శర్మ హర్ష పాల్గొన్నారు



7, మార్చి 2024, గురువారం

దర్జీల నూతన కార్యవర్గం 2024 ఎన్నిక



 ధర్పల్లి మండల కేంద్రంలో దర్జీల నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీలు 

అధ్యక్షునిగా వెంగళ లింబాద్రి 

ఏకగ్రీవంగా ఎన్నికగా 

ఉపాధ్యక్షులుగా బైరి అనిల్

 కార్యదర్శిగా ఎల్లారం భాస్కర్

 కోశాధికారిగా కోటూరు శ్రీనివాస్

 సలహాదారులుగా క్యాదరి శ్రీధర్ దాసరి గంగాధర్ తాళ్ళకృష్ణలు ఎన్నికయ్యారు 

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లింబాద్రి మాట్లాడుతూ మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తుల కంపెనీలు విచ్చలవిడిగా రావడంతో దర్జీలు జీవనోపాధి కోల్పోయే వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆ విధంగా చేశారు ప్రభుత్వము ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు తర్జీల కొరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరారు దర్జీలకు వడ్డీ రైతు రుణాలు అందించి పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు నూతన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు