ఏఎస్ఆర్ ఫౌండేషన్ జిల్లా చైర్మన్గా శ్రీనివాసరావును నియమించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ తెలిపారు ఆదివారం బాన్స్వాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు చైర్మన్గా శ్రీనివాసరావు , సంస్థ జిల్లా అధ్యక్షుడిగా బంగారు రవి, ప్రధాన కార్యదర్శిగా వాగ్మా రే బాలు ఉపాధ్యక్షులుగా రోటే సాయిలు కోడంరాజు కోశాధికారిగా కల్లూరి రాజారాం సంయుక్త కార్యదర్శి లుగా విజయ్ , వస్సి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బొప్పని శ్రీనివాస్ ,సంగు గోవర్ధన్ తదితరులు ఎన్నిక అయ్యారు
No comments:
Post a Comment