29, మార్చి 2024, శుక్రవారం

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ 2024 కామారెడ్డి

 సిఐటియు అనుబంధం కలిగిన కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కంపెనీ గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకొని ప్రకటించారు అధ్యక్షుడిగా కందారపు రాజనర్సు ప్రధాన కార్యదర్శిగా ఎండి మహబూబాబాద్ ఉపాధ్యక్షుడిగా పోతారం ప్రభాకర్ దీపక్ దీవెన సహాయ కార్యదర్శిగా మామిండ్ల వేణు భూలక్ష్మి జనార్ధన్ వీరయ్య కోశాధికారిగా విజయ్ ప్రచార కార్యదర్శిగా టి రాజు కార్యవర్గ సభ్యులుగా భూదేవి శివ రాజా భూదేవి లక్ష్మి లక్ష్మణ్ ఆర్ రాములు అన్నపల్లి శ్రీను రాజవ్వ రాజమణి అని ఎన్నుకున్నారు .



26, మార్చి 2024, మంగళవారం

విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ కార్యవర్గం ఎన్నిక

 సదాశివ నగర్ మండల కేంద్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా జోగిని రాజయ్య ట్రాక్టర్ కార్యదర్శిగా న్యాయని నడిపి గంగయ్య కోశాధికారిగా బద్దం రాజిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా వడ్ల బాలరాజ్ నల్ల బాయికాడి సాయి రెడ్డి కుమ్మరి రాజయ్య రాజేందర్ నల్ల వెంకటరెడ్డి జనగామ రామ్రెడ్డి సాకలి పున్నమి రాజయ్య తడిగం రాజేందర్ గదారి లచ్చిరెడ్డి తాడ్వాయి నారాయణ తదితరులను ఎన్నుకున్నారు మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు



25, మార్చి 2024, సోమవారం

ఇందూరులో రాజస్థాన్ మట్టి పాత్రలు

 ఎండలు మండుతున్నాయి కాస్త బయట తిరిగి వస్తే వెంటనే చల్లని నీరు తాగాలనిపిస్తుంది ప్రజల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరలకే మట్టితో వివిధ రకాల పాత్రలు తయారు చేస్తున్నారు ముఖ్యంగా రాజస్థాన్ నుంచి తెచ్చిన వివిధ మట్టి పాత్రలు నగరవాసులను అకట్టుకుంటున్నాయి ప్లాస్టిక్ బాటిల్లకు ఏ మాత్రం తీసుకోకుండా వీటిని తయారు చేశారు కంచం గ్లాసు టీ తాగే కప్పులు ముగ్గురు కూరలు వండి మట్టి గిన్నెలు వాటర్ ఫిల్టర్లు ఇలా అన్ని మట్టితో చేసినవే కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజల ఆసక్తి చూపుతున్నారు





22, మార్చి 2024, శుక్రవారం

పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ కామారెడ్డి

 పప్పుల శ్రీనివాస్ కిరాణా మరియు సూపర్ మార్కెట్ డైలీ మార్కెట్ కామారెడ్డి

మావద్ద పూజ సామాగ్రి డ్రైఫ్రూట్స్ గరం మసాలా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు పండుగలకు యజ్ఞాలకు వ్రతాలకు హోల్సేల్ ధరలకు సామాన్లు లభించింది

ఫ్రీ హోం డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ 

500 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును 

ప్రతి నెల ఒకటవ తేదీన డ్రా తీయబడును

 ఫస్ట్ ప్రైజ్ 1 గ్రాము బంగారం ఒక్కరికి మాత్రమే

 సెకండ్ ప్రైజ్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ టీం 15 లీటర్లది ముగ్గురికి , 

థర్డ్ ప్రైస్ 10 గ్రాముల వెండి ముగ్గురిక ముగ్గురికి 

ఫోర్త్ ప్రైస్ ట్రావెలింగ్ బ్యాగ్ 500 విలువ గలది 30 మందికి

ఎవరీ డే ఎవ్రీ ప్రొడక్ట్ డిస్కౌంట్

 రాయల్ ట్రోఫీ బాస్మతి రైస్ అన్ని రకాల రైస్ ఇతిహాస్ మసాలాలు లభించును లభించును

 ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్

 పప్పల శ్రీనివాస్ కిరాణా మరియు సూపర్ మార్కెట్

 డైలీ మార్కెట్

 కామారెడ్డి

 సెల్ నెంబర్ 9541646464  మరియు 9885324527 మరియు 9247848858

35 ఇయర్స్ సెలబ్రేషన్ నెంబర్ వన్ క్వాలిటీ మా ప్రత్యేకత




21, మార్చి 2024, గురువారం

విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

 కామారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు స్థానిక వరలక్ష్మి గారిలో విద్యుత్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు సాయిబాబా హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడిగా బోయ కమలాకర్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ అదనపు కార్యదర్శిగా పార్వయ్య కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగదీశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు కార్మికుల సమస్యల కోసం యాజమాన్యంతో పోరాడడానికి 1104 జిల్లా కార్యవర్గం ముందు ఉంటుందని అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సన్మానించారు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు



19, మార్చి 2024, మంగళవారం

జిల్లా మైన్స్ అధికారిగా నగేష్

 కామారెడ్డి జిల్లా మైన్స్ జియాలజీ సహాయ సంచాలకులుగా నగేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ పని చేసిన క్రాంతి కుమార్ ఇటీవల బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నగేష్ నారాయణపేట జిల్లా నుంచి బదిలీ వచ్చారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలసి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు

కురుమ సంఘం నూతన కార్యవర్గం

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి కురుమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా చిందం మల్లేష్ ఉపాధ్యక్షులుగా దొడ్ల చిన్న సాయిలు నాగల్ల బీరయ్య క్యాషియర్గా ఒగ్గు నర్సింలు రైటర్గా బుల్లి శ్రీశైలం కార్యవర్గ సభ్యులుగా మచ్చ గంగాధర్, బండారి మహేష్ భాస్కర్, దుమాల మల్లేష్ గౌరవ ఉపాధ్యక్షుడిగా గండాల రవి ఎన్నికయ్యారు



18, మార్చి 2024, సోమవారం

కామారెడ్డి వినాయక నగర్ కాలనీ అసోసియేషన్

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయక్ నగర్ కాలనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా శంకరయ్య ఉపాధ్యక్షులుగా రవి రాజయ్య కార్యదర్శిగా ఆంజనేయులు సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్ కోశాధికారిగా అశోక్ తదితరులు ఎన్నికయ్యారు

ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక

 తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గా ఎస్ బాబు ఈదురు వెంకన్న ఎన్నికయ్యారు ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఈయూ రాష్ట్ర మహాసభలో ఆదివారం వచ్చాయి ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహన సమితి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షుడిగాకే పద్మాకర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎండి అహ్మద్ అలీ ఉపాధ్యక్షులుగా ఎం వెంకట్ గౌడ్ ఉప ప్రధాన కార్యదర్శిగా పాటి అప్పారావు జే రాఘవ ప్రచార కార్యదర్శిగా శ్రీ శంకర్ కోశాధికారిగా జీడీ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొత్తం 36 మందితో రాష్ట్ర కార్యనిర్వాహన సమితిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బాబు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నూతన కమిటీ పని చేస్తుంది అన్నారు 95 డిపోల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు



ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గం

 ఏఎస్ఆర్ ఫౌండేషన్ జిల్లా చైర్మన్గా శ్రీనివాసరావును నియమించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ తెలిపారు ఆదివారం బాన్స్వాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు  చైర్మన్గా శ్రీనివాసరావు , సంస్థ జిల్లా అధ్యక్షుడిగా బంగారు రవి, ప్రధాన కార్యదర్శిగా వాగ్మా రే బాలు ఉపాధ్యక్షులుగా రోటే  సాయిలు కోడంరాజు కోశాధికారిగా కల్లూరి రాజారాం సంయుక్త కార్యదర్శి లుగా విజయ్ , వస్సి  ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బొప్పని శ్రీనివాస్ ,సంగు గోవర్ధన్ తదితరులు ఎన్నిక అయ్యారు



15, మార్చి 2024, శుక్రవారం

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము, దోమకొండ కార్యవర్గము

 అధ్యక్షులు నేతుల నాగరాజు యాదవ్ ఉపాధ్యక్షులు కట్ట లక్ష్మణ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి శిరబోయిన ప్రవీణ్ యాదవ్ ఉప కార్యదర్శి కోశాధికారి గొర్ల రమేష్ యాదవ్ పాడిదారులు నేతుల ఎల్లయ్య యాదవ్ గొర్ల రమేష్ యాదవ్ నర్రాగుల లింగం యాదవ్ గుర్రం పరశురాం యాదవ్

శ్రీ మల్లికార్జున స్వామి హార్వెస్టర్స్ అండ్ ట్రాక్టర్ కన్సల్టెంట్

 శ్రీ మల్లికార్జున స్వామి హార్వెస్టర్స్ అండ్ ట్రాక్టర్ కన్సల్టెంట్స్ 

దోమకొండ 

జిల్లా కామారెడ్డి

 ప్రొప్రైటర్ నేతుల సుధాకర్ యాదవ్

 సెల్ నెంబర్ 970561 4101

శ్రీజ ఎంటర్ప్రైజెస్ దోమకొండ

 శ్రీజ ఎంటర్ప్రైజెస్ 

హోల్సేల్ అండ్ రిటైల్ 

సాయిబాబా గుడి దగ్గర 

దోమకొండ 

జిల్లా కామారెడ్డి 

సెల్ నెంబర్ 849950539 మరియు 9948866305 

బఫే  ప్లేట్స్ వాటర్ గ్లాసులు టీ గ్లాసులు పేపర్ ప్లేట్లు కప్పులు చాయ్ పత్తి మరియు జనరల్ ఐటమ్స్ లభించును

మహాదేవ్ టిఫిన్ సెంటర్ దోమకొండ

 మహాదేవ్ టిఫిన్ సెంటర్

 భారత్ గ్యాస్ ఎదురుగా

 దోమకొండ 

ప్రొప్రైటర్ ..బుచ్చమోల్ల శంకర్ 

సెల్ నెంబర్ 9652173070

 రుచికరమైన టిఫిన్లు లభించును

వెంకటేశ్వర స్టీల్ ఎంపోరియం దోమకొండ

 వెంకటేశ్వర స్టీల్ ఎంపోరియం

 ప్రభుత్వ ఆసుపత్రి పక్కన

 రెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా

 దోమకొండ

 జిల్లా కామారెడ్డి 

మా వద్ద అన్ని రకముల పెండ్లిసామాన్లు గిఫ్ట్ ఐటమ్స్ లభించును గ్యాస్ హౌస్ రైస్ కుక్కర్లు ప్రెషర్ కుక్కర్లు మిక్సీ రిపేర్ చేయబడును ఎక్స్చేంజ్ ఆఫర్ కలదు పాత ఇత్తడి అల్యూమినియం రాగి స్టీల్ తీసుకొని కొత్తది ఇవ్వబడును

 ప్రోప్రైటర్ ..ఎన్ నరేష్ యాదవ్ 

సెల్ నెంబర్ 9951557761 మరియు 906388160



శ్రీ సాయిరాం సారీస్ అండ్ లేడీస్ ఐటమ్స్ దోమకొండ

 శ్రీ సాయిరాం సారీస్ అండ్ లేడీస్ ఐటమ్స్

 సాయిబాబా మందిర్ రోడ్డు 

దోమకొండ

 జిల్లా కామారెడ్డి

 ఫోన్ నెంబర్ 9948866305

శ్రీ సాయి కృష్ణ ఆటోమొబైల్స్ అండ్ మెకానిక్ షాప్ దోమకొండ

 శ్రీ సాయి కృష్ణ ఆటోమొబైల్స్ అండ్ మెకానిక్ షాప్

 శివాజీ విగ్రహం దగ్గర

 అయ్యప్ప కాంప్లెక్స్

 దోమకొండ

 ప్రోప్రైటర్ ..బండి స్వామి

 సెల్ నెంబర్ 9441027765 మరియు 9951502165

ఎస్ ఆర్ కే జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ కామారెడ్డి

 ఎస్ ఆర్ కే జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ నిజామాబాద్ రోడ్ కామారెడ్డి

ఎస్ ఆర్ కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ

ఎస్ ఆర్ కె కామర్స్ అండ్ సైన్స్ కాలేజ్

ఎస్ ఆర్ కే జూనియర్ కాలేజ్

కాంటాక్ట్ 9440862825 మరియు 9848731522 మరియు 9492474847 మరియు 9505062627 మరియు 9505062628

ఇంటర్మీడియట్ కోర్సెస్ ఎంపీసీ బైపీసీ ఎంఈసిసి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో

డిగ్రీ కోర్సెస్ బిఎస్సి హానర్స్ ఎం ఎస్ టి డి ఎస్ ఎంపీ సి ఎస్ ఎం ఎస్ టి సి ఎస్ ఎన్సిసిఎస్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం

అగ్రికల్చర్ ఎన్ జెడ్ సి /ఎన్ బిసి, బీటీ బీసీ, ఎంబి జెడ్ సి, ఎఫ్ టి బి సి, బి ఎఫ్ సి ,బి జెడ్ సి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం

బీకాం హానర్స్ బిజినెస్ అనలైటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ జనరల్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం

బి బి ఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిటైల్ మేనేజ్మెంట్

బిఏ హెచ్పిఈపి ,epp  ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం

పీజీ కోర్సులు

ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ

ఎం కామ్ జనరల్ మరియు ఈ కామర్స్

ఎమ్మెస్ డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంహెచ్ఆర్ఎం మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంబీఏ హెచ్ఆర్ తో సమానం

యమ్ ఏ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ




అవిరా సంతాన సాఫల్యతా కేంద్రం సేవలు కామారెడ్డిలో

 అవిరా సంతాన సాఫల్యతా కేంద్రం

 ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం కామారెడ్డిలో 

శ్రీ గణేశ హాస్పిటల్ 

డైలీ మార్కెట్

 పప్పల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ పక్కన 

ప్రతినెల మూడవ శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు

 సంప్రదించవలసిన నంబర్లు 8309094990 మరియు 7075454222

స్త్రీ జీవిత సాఫల్యం మాతృత్వం ఓ వివాహేత తల్లి కావాలని కోరికతో ఎన్నో ఏళ్ళు గడిచిన పిల్లలు లేరని ఆందోళనతో జీవిస్తున్న చాలా కుటుంబాలు పిల్లలకు దూరమవుతున్నాయి ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు

ఉచిత సౌకర్యాలు రిజిస్ట్రేషన్ మరియు సంప్రదింపులు ఉచితం 50% డిస్కౌంట్ ల్యాబ్ పైన ఉచిత వీర్యం విశ్లేషణ ఉచిత సంప్రదింపుల కోసం నియామకం తప్పనిసరి

మా సేవలు అయ్యో ఐవీఎస్ ఐసిఎస్ఐ ఐఎంఎస్ఐ టెస్ట్ ట్యూబ్ బేబీ లాప్రోస్కోపీ హిస్టరీస్కోపీ క్రయోప్రెజర్వేషన్

చైల్డ్ సక్సెస్ అవేర్నెస్ క్యాంపు మా పరిసరాలలో నిర్వహించబడింది శిబిరంలో వైద్యులు పెళ్లయిన పురుషులు మరియు మహిళలు పిల్లలను కనడంలో విజయం సాధించడానికి మార్గ నిర్దేశం చేస్తారు

డాక్టర్ విజయరెడ్డి ఎంబిబిఎస్ డిజిఓ డిఎంసిహెచ్ ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్

అవిరా సంతాన సాఫల్యత కేంద్రం శాఖలు

సికింద్రాబాద్ ప్లాట్ నెంబర్ 7 నోవాటెల్ హైటెక్స్ గేట్ పక్కన మాదాపూర్ హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో జీరో  ఎయిట్ ఫోర్ తెలంగాణ

కూకట్పల్లి 

రోడ్డు నెంబర్ వన్ కెపిహెచ్బి ఫేస్ వన్ కూకట్పల్లి హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో సెవెన్ టు 

హైటెక్ సిటీ.. ఎదురుగా పిల్లర్ నెంబర్ 1198 కొండారెడ్డి వీధి బెస్ట్ మారేడ్పల్లి సికింద్రాబాద్

 మహబూబ్నగర్.. శ్రీకృష్ణ ఎంట్ హాస్పిటల్ దగ్గర బోయపల్లే రూరల్ మహబూబ్నగర్ తెలంగాణ 509001

9920226666 9030583040 9777755550 9948 000500




14, మార్చి 2024, గురువారం

ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కామారెడ్డి

 ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్

 కామారెడ్డి

 తెలంగాణ

కోర్సెస్ ఆఫర్

బీఎస్సీ ఆనర్స్ ఎంఎస్ టిడిఎస్ ఎంపీసీఎస్ ఎంఎస్టిసిఎస్ ఎంఈసిఎస్ ఎన్సిసిఎస్ ఎంపిసి అగ్రికల్చర్ ఎన్ జెడ్ సీ/ ఎన్ బీ సీ డిటిడిసి ఎఫ్టీబిసి బీఎఫ్సీ బి జెడ్ సి

బీకాం హానర్స్ బిజినెస్ అనలైటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ జనరల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం

బి బి ఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిటైల్ మేనేజ్మెంట్

బి హెచ్  ఈ పి ఈ పి పి

ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటని జువాలజీ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ

ఎం కామ్ జనరల్ ఈ కామర్స్

ఎమ్మెస్ డబ్ల్యూ ఎం హెచ్ ఆర్ ఎం 

ఎం ఏ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ

కాంటాక్ట్ 08468220179 మరియు 9133676706 మరియు 9160708022 మరియు 9494560702




శివ సాయి డెంటల్ క్లినిక్ కామారెడ్డి

 శివ సాయి డెంటల్ క్లినిక్

 బ్రాంచ్ వన్ నిజాంసాగర్ రోడ్ 

కామారెడ్డి 

బ్రాంచ్ టు రామారెడ్డి రోడ్డు 

కామారెడ్డి

9030461901 మరియు 7661842750

కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల ఆధార అభిమానాలతో శివ సాయి టెండర్లను ఏడు సంవత్సరాల పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా మూడు రోజులపాటు అనగా మార్చ 14 2024 నుండి 16 మార్చి 2024 వరకు ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును కావున ఈ సలవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు

ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు

డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ ఎండీఎస్ 

డాక్టర్ జి కీర్తి బీ డీ ఎస్




10, మార్చి 2024, ఆదివారం

వీరశైవ లింగాయత్ సమాజి కమిటీ ఎన్నిక

 మద్నూర్ పట్టణ వీరశైవ లింగాయత్ సమాజ్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జూబ్లీ సంతోష్ ఉపాధ్యక్షుడిగా శివదాస్ కార్యదర్శిగా రాజు స్వామి కోశాధికారిగా బాలరాజ్ స్వామి సభ్యులుగా సుభాష్ శివాజీ అప్ప రాజప్ప శ్రీనివాస్ పటేల్ రాజు స్వామిలను కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారని వారు తెలిపారు


9, మార్చి 2024, శనివారం

స్వప్నలోక్ కాలనీ అసోసియేషన్ కామారెడ్డి

 కామారెడ్డి పట్టణం పరిధిలోని దేవుని పల్లి లో ఉన్న స్వప్నలోక అసోసియేషన్ కాలనీవాసులు శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ఇటీవల స్వప్నలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని కాలనీ అభివృద్ధి కోసం సహకారం అందించాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ ఉపాధ్యక్షుడు రాజు కార్యదర్శి దశరథ్ కోశాధికారి మారుతీరావు కార్యవర్గ సభ్యులు రమేష్ సర్దార్ రెడ్డి స్వామి సత్యనారాయణ డాక్టర్ హరీష్ గౌడ్ వెంకటేశ్వర శర్మ హర్ష పాల్గొన్నారు



7, మార్చి 2024, గురువారం

ప్రశాంత్ టెంట్ హౌస్ దోమకొండ

 ప్రశాంత్ టెంట్ హౌస్

 దోమకొండ 503123

జిల్లా కామారెడ్డి

తెలంగాణ రాష్ట్రము

మా వద్ద వివాహాది శుభకార్యములకు అన్ని రకాల టెంట్ హౌస్ సామాన్లు అద్దెకు లభించును

ప్రొప్రైటర్..

 చింతల చిరంజీవి ,చింతల ప్రశాంత్

 కాంటాక్ట్ నెంబర్స్ 9912667353 మరియు 9848559612

దర్జీల నూతన కార్యవర్గం 2024 ఎన్నిక



 ధర్పల్లి మండల కేంద్రంలో దర్జీల నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీలు 

అధ్యక్షునిగా వెంగళ లింబాద్రి 

ఏకగ్రీవంగా ఎన్నికగా 

ఉపాధ్యక్షులుగా బైరి అనిల్

 కార్యదర్శిగా ఎల్లారం భాస్కర్

 కోశాధికారిగా కోటూరు శ్రీనివాస్

 సలహాదారులుగా క్యాదరి శ్రీధర్ దాసరి గంగాధర్ తాళ్ళకృష్ణలు ఎన్నికయ్యారు 

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లింబాద్రి మాట్లాడుతూ మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తుల కంపెనీలు విచ్చలవిడిగా రావడంతో దర్జీలు జీవనోపాధి కోల్పోయే వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆ విధంగా చేశారు ప్రభుత్వము ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు తర్జీల కొరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరారు దర్జీలకు వడ్డీ రైతు రుణాలు అందించి పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు నూతన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు


బుగ్గ ఆలయం సేవలకు నిలయం

 



కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో దట్టమైన అటవీ క్షేత్రంలో కొండా కోనల మధ్య బుగ్గ ఆలయం వెలసింది సాక్షాత్తు శ్రీరాముడు వనవాసంలో సైకతలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసినట్లు భక్తుల నమ్మకం బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే చిరకాల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశివరాత్రికి లక్షల సంఖ్యల స్వామిని దర్శించుకుంటారు దాతలు గ్రామస్తుల సహకారంతో ఆలయంలో నిత్యాన్నదానం వృద్ధాశ్రమం గోశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు

వృద్ధులకు ఆశ్రయం వృద్ధులకు అనాథ వృద్ధులకు ఆలయంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. 35 మంది వరకు వృద్ధులు ఉంటున్నారు వీరికి సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉదయం రాత్రి భోజనం పెట్టి దుస్తులు ఇతర సామాగ్రి అందజేస్తారు వృద్ధులు మరణిస్తే అంత్యక్రియలను సైతం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆలయా ఆవరణలోని గోశాలలో 85 గోవులను పోషిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు బుగ్గ ఆలయంలో పలు కార్యక్రమాలు చేయడానికి భక్తులు గ్రామస్తులు సహకారం మరువలేనిది గత 23 ఏళ్లుగా నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతోంది ఆలయ పునరుద్ధరణకు దాతలు పెద్ద సంఖ్యలు ముందుకు రావాలి అని ఆలయ అర్చకుడు ప్రభాకర్ స్వామి అన్నారు నిరుపేదలకు చేయూత అందించేందుకు కృషి చేస్తున్నాం గ్రామస్తులు దాతల సహాయంతో అనాధలకు ఆశ్రయం కల్పిస్తున్నాం మహాశివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకోవాలి అని ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు

23 ఏళ్లుగా నిత్యాన్నదానం బుగ్గ ఆలయంలో 2001 నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి ఒక సంచి బియ్యాన్ని అందజేస్తారు తొలిత కిలో నుంచి ప్రారంభించి ప్రస్తుతం నిత్యం 50 కిలోల వరకు అన్నదానం చేస్తున్నారు సోమవారం రెండు క్వింటాల బియ్యం అన్నదానం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు

నేటి నుంచి వేడుకలు ప్రారంభం ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముంబారంగా కొనసాగుతున్నాయి గురువారం రోజున అఖండ దీపారాధన రాత్రి పల్లకి సేవ గ్రామంలో ఊరేగింపు ఉంటుంది శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటలకు అగ్నిగుండాలు రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు


6, మార్చి 2024, బుధవారం

మాతృశ్రీ హాస్పిటల్ కామారెడ్డి

 మాతృశ్రీ హాస్పిటల్ ప్రసూతి మరియు సర్జికల్ గంజి గేట్ ఎదురుగా రామారెడ్డి రోడ్డు కామారెడ్డి 50311

ప్రతిరోజు ఒలింపస్ 4కె లేప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును

ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీలో ఎక్స్ సీనియర్ ప్రెసిడెంట్ గా మరియు ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అనుభవం అపార అనుభవం కలిగిన 



డాక్టర్ ముని సాహిత్ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్

లాప్రోస్కోపిక్ సర్జరీ 

పీసీఓడీ డ్రిల్లింగ్ గాల్బ్లాడర్ పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం హిస్టరక్టమి ,ఫెర్టిల్కోపి, ట్యుబల్  ప్రెగ్నెన్సీ ,అపెండెక్స్

జనరల్ సర్జరీ

థైరాయిడ్ ఆపరేషన్లు రొమ్ములో గడ్డలు హైడ్రోసిల్ వరిబీజం హేర్నియా ఫైల్స్ హర్షమొలలు ఫిస్టులా భగన్ద్రము ప్రోస్టేట్ సమస్యలు

మీ బిడ్డను సహజ సిద్ధమైన రీతిలో స్వాగతించండి మేము నార్మల్ డెలివరీ కి మద్దతు ఇస్తాము

గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య చికిత్సలు

నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ షుగర్ థైరాయిడ్ ఉమ్మనీరు తక్కువగా ఉండడము ఉమ్మనీరు పోవడం శిశువు పెరుగుదల లేకపోవడం గర్భస్రావం సమస్యలు సంతానలేమి సమస్యలు రచస్వల కాకపోవడం అధిక రక్తస్రావము స్త్రీలలో కడుపునొప్పి పొత్తికడుపులో నొప్పి తెల్లబట్ట అవడం నెలసరి సమస్యలు అండాశయంలో గడ్డలు నీటి బుడగలు పిసిఒడి స్త్రీలలో గర్భసంచి గడ్డలు నడుము నొప్పి కడుపునొప్పి మెనూపాజి స్త్రీలలో కలిగే శారీరక సమస్యలు హార్మోన్స్ సంబంధిత సమస్యలు పెద్ద వయసు స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలు స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును

ఢిల్లీలో ఫెలోషిప్ ఇన్ ఫర్టిలిటీ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చేసి తమ చికిత్సతో ఇప్పటివరకు ఎంతోమంది పిల్లలు లేని దంపతులకు సంతానయోగం కలిగించే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 



డాక్టర్ శ్రావణికా రెడ్డి స్త్రీల మరియు సంతాన వైద్య నిపుణులు

9 4 9 3 6 3 6 4 7 4 మరియు 89 85039634 లో సంప్రదించవచ్చు




ఇంట్లో నుంచి విద్యుత్ సేవలు

 ఆన్లైన్ పోర్టల్ లో అందుబాటులోకి తెచ్చిన డిస్కౌంట్ పోర్టల్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

హెచ్డి లైన్లో తరలింపు సేవలు సహా డిస్కమ్ ట్రాన్స్కో ల మధ్య కార్యకర్తలపాలు ఇక ఆన్లైన్లోనే అందుబాటులోకి రానున్నాయి ఈ సేవలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ ను ఉపముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం లాంఛనంగా ప్రారంభించారు 132 220 కెవి కొత్త సర్వీసులు లెవన్ కేవీ బై 33 కెవి కొత్త సర్వీసులతో పాటు హెచ్డి సర్వీసుల కోసం గతంలో మాదిరిగా కార్యాలయాలు చుట్టూ తిరగనవసరం లేదు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్నిత సమయంలోగా విద్యుత్ అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి వేగవంతంగా సేవలందించే విధంగా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించారు ఈ సేవల కోసం ఆన్లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడు పని ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది చేకూరే ప్రయోజనాలు ఏమిటంటే వినియోగదారులు తమ దరఖాస్తును ఆన్లైన్లో పొందుపరచవచ్చు సింగిల్ విండో విధానం ద్వారా అధికారులు దరఖాస్తులు వేగవంతంగా పరిశీలించి ప్రక్రియను పూర్తి చేస్తారు వినియోగదారులు డిస్కౌంట్ ఆఫీస్ కి వెళ్లకుండా ఆన్లైన్లో సంబంధిత సేవలు చెల్లించవచ్చు డిస్కవర్ వినియోగదారులతో నిరంతరం అందుబాటులో ఉండి దరఖాస్తు చేసుకున్న సేవకు సంబంధించిన స్టేటస్ వివరాలను కమ్యూనికేట్ చేస్తారు

FBI MEESEVA & AADHAR CENTER

 Fbi Mee seva &aadhar center

పాన్ కార్డ్ ట్రాఫిక్ చలాన్స్ కల్యాణ లక్ష్మి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ వర్క్స్ పాస్పోర్ట్ అండ్ ఆల్ ఇన్సూరెన్స్ ఆల్ బ్యాంకింగ్ పేమెంట్స్ త్రో ఆధార్ కార్డ్

బిబిపేట్ రోడ్ 

దోమకొండ

 కామారెడ్డి డిస్ట్రిక్ట్ 503123 

తెలంగాణ స్టేట్


ప్రొప్రైటర్ దేవరగట్టు రాజేశ్వర్ 9849631877



5, మార్చి 2024, మంగళవారం

పేదలకు అండగా వరల్డ్ విజన్

 లక్ష్మణ చాందా మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన ముండ్ల మమతా నిరుపేద కుటుంబానికి జీవనోపాధి రీత్యా కిరాణా దుకాణం ప్రారంభించేందుకు వరల్డ్ విజన్ సంస్థ తరఫున 20000 రూపాయలతో పాటు షాపులోని సరుకులను స్టేషనరీని విరాళంగా అందజేశారు కష్టాలలో ఉన్న తమను గుర్తించి ఉపాధి కల్పించిన వరల్డ్ విజన్ వారికి మమతతో పాటు తమ కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ హనుమన్న నాయకులు శేఖర్ రెడ్డి రమేష్ క్రమ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ వరల్డ్ విజన్ సిబ్బంది ఉన్నారు



ఆర్ వి నగర్ మహిళా పార్కు

 ఫిట్నెస్ ని ప్రేమించే అమ్మాయిలు చకచకా నడుస్తూ ఒకవైపు స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళతో సరదాగా గడిపే నాయనమ్మలు అమ్మమ్మలు ఇంకోవైపు కష్టసుఖాలు పంచుకుంటూ తేలిక పడే అతివాళ్ళు మరొకవైపు కనిపిస్తారు ఆ పార్కులు కానీ ఎక్కడా మగవాళ్ళు కనిపించరు అదే ఆ పార్కు ప్రత్యేకత రాజమండ్రిలోని ఆర్ వి నగర్ లో ఉన్న ఈ పార్కులో మహిళలకు పదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే ప్రవేశం ఉంది మహిళల్లో ఫిట్నెస్ ఆరోగ్యం పై అవగాహన పెంచాలని ఉద్దేశంతో ఈ పార్కును ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్ తో పాటు చుట్టూ మనసుని ఆహ్లాద పరిచేలా బొటానికల్ గార్డెన్ ని పెంచుతున్నారు ఇక్కడే కాదు ఢిల్లీలోనూ మహిళలు సౌకర్యంగా వ్యాయామం చేసుకునేందుకు వీలుగా పింక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు



4, మార్చి 2024, సోమవారం

అరణ్య అర్బన్ పార్క్ మాక్లుర్ మండల్

  అడవిలో అద్భుతం దట్టమైన అడవి ప్రాంతము పక్షుల కిలకిల రావాలు జంతువులు అరుపులు నెమలి నాట్యాలు మాకూరు మండలంలోని చిన్నాపూరు శివారులో 63వ జాతీయ రహదారి పక్కన అరణ్య అర్బన్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు కనివిందు చేస్తోంది నిజామాబాదుకు ఐకానిక్గా నిలుస్తుంది పచ్చని వృక్షాలు పక్షుల కిలకిల రావాలి అందమైన కుందేళ్ళు చెంగుచెంగున ఎగిరే జింకలు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం అటవీ శాఖ కల్పిస్తోంది ఈ పార్కు సుమారు 413 ఎకరాల విస్తీర్ణంలో ఐదు కిలోమీటర్ల సరిహద్దు కలిగి 13 కోట్లతో అభివృద్ధి చేశారు పిల్లలకు పది రూపాయలు పెద్దలకు 20 రూపాయల టికెట్ అందుబాటులోకి అటవీశాఖ ఉంచింది స్కూల్ పిల్లలకు స్టడీ టూర్ లాగా కూడా ఉపయోగకరంగా ఉంది ప్రధాన ద్వారం నుండి అడవిలోకి వెళ్లేందుకు మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నపిల్లలకు ఆడుకునేందుకు వీలుగా పార్క్ అక్కడక్కడ సేద తీరేందుకు ఫుడ్ టైప్ సిమెంటుతో తయారీ కుర్చీలు టేబుల్స్ ఏర్పాటు చేశారు పర్యాటకుల సౌకర్యార్థం నీటి వసతి ట్యాంకులు నిర్మించారు ఓపెన్ గ్లాస్ రూమ్ వాచ్ టవర్ అందంగా ఏర్పాటు చేశారు ఆకట్టుకునే విద్యుత్ దీపాలు బండరాళ్లతో అందంగా నిర్మాణాలు నిర్మించారు త్వరలోనే సఫారీ సైకిల్ అందుబాటులోకి తీస్తామన్నారు మార్కింగ్ వాకర్స్ పచ్చని వృక్షాల మధ్య యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్క్ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వచ్చే వేసవిలో పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు




తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

 తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంఎం రహమాన్ ఎన్నికయ్యారు ఈ మేరకు హైదరాబాద్ ఆదివారం నాంపల్లిలోని టీజీవోస్ కార్యాలయంలో ఆ సంఘం కోర్ కమిటీ సమావేశమై నూతన కార్యవర్గని ఎన్నుకున్నది అధ్యక్షుడిగా రెహమాన్ ఎన్నికవ్వగా ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రమేష్ బాబు కోశాధికారిగా యాటకర్ల మల్లేషు ఉపాధ్యక్షుడిగా కందుకూరి రమేష్ బాబు సాదిక్ పాషా పసునూరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జాయింట్ సెక్రటరీలుగా కాజీపేట నరేందర్ జనార్ధన్ డి సుమ బల సప్తగిరి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్బాస్ ఎన్నికయ్యారు ఉద్యమ జర్నలిస్టుల సంఘం ప్రధాన సలహాదారుగా ఎండి మునీర్ ఢిల్లీ ప్రతినిధిగా పి సురేష్ ను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది

తెలంగాణ సూపర్ స్పెషాలిటీ పాలి క్లినిక్ నిజాంసాగర్ క్రాస్ రోడ్ కామారెడ్డి

 యశోద వైద్య నిపుణులు మన కామారెడ్డి లో

తెలంగాణ సూపర్ స్పెషాలిటీ పాలి క్లినిక్ కిసాన్ షాపింగ్ మాల్ వెనుక నిజాంసాగర్ క్రాస్ రోడ్ కామారెడ్డి సెల్ నెంబర్ 9440140996 9573853010

క్యాన్సర్ షుగర్ థైరాయిడ్ న్యూరో స్కిన్ అండ్ హెయిర్

డాక్టర్ రాజేష్ బొల్లం మెడికల్ అండ్ హేమతో ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్... సంప్రదించవలసిన వారు అసాధారణ మచ్చలు గడ్డలు మానని పండ్లు రొమ్ములు నొప్పి లేని కనుతులు తగ్గినప్పుడు రక్తం రావడం ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గడం పెరగడం బ్లడ్ క్యాన్సర్ లింఫోమా రక్తహీనత అన్ని రకాల సంబంధిత వ్యాధులు

డాక్టర్ కె వి ఎస్ హరికుమార్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్.. మధుమేహ వ్యాధికి ప్రత్యేక చికిత్స విధానం థైరాయిడ్ గ్రంధిలో ఎక్కువ తక్కువలు ఊబకాయం ఎదుగుదల సమస్యలు యువతలోకి మారే బాలికల సమస్యలు అవాంఛిత కేశాల పెరుగుదల హార్మోన్ల ప్రభావం వలన హార్మోన్ల అసమ తొలిగిత వల్ల లేదా సమతోల్యం లోపించడం వల్ల కలిగే రుతు సమస్యలు మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగిపోయాక వచ్చే ఎముకల సమస్యలు సంతానం కలగడంలో ఇబ్బందులు లోపాలు

డాక్టర్ కె ఎస్ కిరణ్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్.. మెదడు వెన్నెముక మరియు నరాల వ్యాధుల స్పెషలిస్ట్ మెదడులో గడ్డలు రక్తస్రావము చీమ గడ్డలు పక్షవాతము తలకు గాయము తలనొప్పి పార్కింగ్ మరియు ఫిట్స్ వ్యాధులకు వెన్నుపాము గడ్డలు డిస్క్ సమస్యలు ఫ్యాక్చర్ మరియు క్లిష్టమైన న్యూరో శాస్త్ర చికిత్సలు

డాక్టర్ పి రాధ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్.. స్కిన్ పాలిషింగ్ కెమికల్ ఫీలింగ్ లేజర్ హెయిర్ రిడక్షన్ తట్టు రిమూవల్ స్కిన్ రిజర్వేషన్ ఏక్ నెస్ కార్ ట్రీట్మెంట్ బొటాక్స్ థ్రెడ్స్ వీటిల్లో సర్జరీ పిఆర్పి ట్రీట్మెంట్ హెయిర్ అండ్ స్కిన్ లాంటో ఫోర్ ఎస్ ఎస్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్



తెలంగాణ డెంటల్ హాస్పిటల్ నిజాంసాగర్ క్రాస్ రోడ్ కామారెడ్డి

 తెలంగాణ డెంటల్ హాస్పిటల్  కిసాన్ షాపింగ్ మాల్ వెనుక నిజాంసాగర్ క్రాస్ రోడ్ కామారెడ్డి సెల్ నెంబర్ 9440140996 9573853010

మా ప్రత్యేకతలు కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా లేజర్ ట్రీట్మెంట్ ఉన్న ఏకైక హాస్పిటల్ తెలంగాణ డెంటల్ హాస్పిటల్

ఎత్తు వంకర సందుపళ్ళను సరికొత్త టెక్నాలజీతో సరి చేయుట కదలాడే దంతాలను ఫ్లాప్ సర్జరీ ద్వారా గట్టిపరుచుట సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట పోయిన దంతాల స్థానంలో ఫిక్స్డ్ పళ్ళను అమర్చుట కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా ముఖ కవళికలను మార్చుట పళ్ళు లేని స్థానంలో ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళనా మరుచుట రంగు మారిన పళ్ళను బ్లీచింగ్ పద్ధతి ద్వారా తెల్లగా చేయుట

ఆర్డర్ చేసిన పళ్ళు అతి త్వరగా తయారు చేయడానికి హాస్పిటల్ నందు దంతాల ల్యాబ్ సౌకర్యం కలదు

వ్యాపారస్తుల కోసం బిజినెస్ క్లాస్ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందుబాటులో

డాక్టర్ సాజిద్ బిడిఎస్ డెంటల్ సర్జన్ డాక్టర్ సారా బిడిఎస్ డెంటల్ సర్జన్




హ్యూమన్ రైట్స్ ఖానాపూర్ సెగ్మెంట్ చైర్మన్ గా తోట సాయికుమార్

 ఖానాపూర్ పట్టణానికి చెందిన తోట సాయికుమార్ అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ ఖానాపూర్ కాన్స్టెన్సీ చైర్మన్గా ఎన్నికైనట్లు హైదరాబాద్ సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిటీ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కానాపూర్ కాన్స్టెన్సీ చైర్మన్గా తోట సాయికుమార్ ఎన్నిక కావడంతో నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్ తెలంగాణ స్టేట్ చైర్మన్ నోముల సంపత్ గౌడ్ సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ జి హనుమ గౌడ్ తెలంగాణ స్టేట్ అడ్వైజర్ మనీ చరణ్ కాన్స్టెన్సీగా చైర్మన్ గా ఎన్నికైనట్లు అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డును అందజేశారు ఈ సందర్భంగా తోట సాయికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ బాధ్యత చెప్పిన హ్యూమన్ రైట్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు కాన్స్టెన్సీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు



3, మార్చి 2024, ఆదివారం

జే ఎన్ జే సొసైటీ డైరెక్టర్ల ఎన్నిక

 జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సొసైటీలోని ఐదు డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సొసైటీలోని ఐదు డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో పివి రమణ రావు ఎన్ వంశీ శ్రీనివాస్ ఆర్ రవి కాంత్ రెడ్డి బొమ్మగాని కిరణ్ కుమార్ కె అశోక్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోళ ఓం ప్రకాష్ ప్రకటించారు

జర్నలిస్టుల విలక్షణ తీర్పు ఫ్రెండ్స్ జి ఎన్ జి టీం ప్యానల్స్ నుండి విజేతలు వివాదాలకు తరలింపును జర్నలిస్టులు

హైదరాబాదులోని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఐదు డైరెక్టర్ పదవులకు హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో జర్నలిస్టులు విలక్షణ తీర్పు ఇచ్చారు ఈరు ప్యానల్స్ నుండి ఐదుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు హౌసింగ్ సొసైటీలో మొత్తం 981 మంది ఓటర్లు ఉండగా 856 మంది 87.2% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 14 ఓట్లు చేయకుండా పోయాయి ఐదు డైరెక్టర్ పదవులకు మొత్తం 13 మంది పోటీ చేశారు వంశీ ప్యానెల్ నుండి అయిదుగురు పోటీ చేయగా వంశీ శ్రీనివాస్ ఆర్ రవికాంత్ రెడ్డి బి కిరణ్ కుమార్ విజయం సాధించారు ప్రత్యర్థి రమణ ప్యానల్ నుండి అయిదుగురు పోటీ చేయగా పివి రమణ రావు అశోక్ రెడ్డిలు విజయం సాధించారు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల ముగిసింది అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా నాలుగు గంటల లో ఫలితాలు వినబడ్డాయి విజయ్ తలలో పివి రమణ రావుకు అత్యధికంగా 528 ఓట్లు లభించాయి వంశీ శ్రీనివాస్ కు 430 రవికాంత్ రెడ్డికి 428 కిరణ్ కుమార్ కు 41 అశోక్ రెడ్డికి 346 ఓట్ల లభించాయి ఓడిపోయిన మిగతా అభ్యర్థుల్లో కొత్తపల్లి రమేష్ బాబుకు 13 జి ఉదయ్ కుమార్ కు 285 దండు నారాయణరెడ్డి కి 346 ఉమామహేశ్వరరావుకు 57 బోడపాటి శ్రీనివాసరావు 357 బి నాగభూషణరావుకు 278 హసన్ షరీఫ్ కు 258 రమేష్ వైట్లకు 350 ఓట్లు లభించాయి



అభివృద్ధి పథంలో సోమేశ్వరాలయం

 నసురుల్లాబాద్ మండలంలోని దుర్గి గ్రామంలో సోమలింగాల ఆలయం రంగులు నూతన ప్రాకారాల నిర్మాణంతో అభివృద్ధి చెందుతోంది మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఒకకోటి రూపాయలు నిధులు కేటాయించినట్లు పలు సమావేశాల్లో తెలిపారు కానీ మంజూరని నిధులు అందుకు పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో 60 లక్షల వరకు ఖర్చు చేసి నూతనంగా అభివృద్ధి చేస్తున్నారు దీనితో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయం నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోమలింగేశ్వర ఆలయం దక్షిణ కాశీగా వీరా జిల్లా ఉందని ఈ ఆలయం స్వయంభు లింగం నెలకొని ఉన్నందున శివరాత్రి వరకు పనులు పూర్తి కావచ్చు అని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు



పీ ఆర్ ఇంజనీర్స్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

 తెలంగాణ పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ హన్మకొండ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు హనుమకొండలోని జిల్లా పరిషత్తులు జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా సంకట శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎం సూర్యప్రకాష్ ఉపాధ్యక్షులుగా బి లింగారెడ్డి పున్నమి క్రాంతి సంయుక్త కార్యదర్శి అశ్విన్ కుమార్ మహేందర్ కోశాధికారిగా అట్లా శ్రీదేవి ఆర్గనైజింగ్ సెక్రటరీగా రమణి టెక్నికల్ కార్యదర్శిగా మనిషి ఎన్నికయ్యారు

జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ

 తెలంగాణలో మరో జర్నలిస్టు సంఘం ఆవిర్భవించింది జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ JUST పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు నూతన కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని టీఎన్జీవో భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంఘం కన్వీనర్ గా ఎం.వి.రమణ కోకన్వీనర్లుగా పివి శ్రీనివాస్ గణేష్ బిజిగిరి శ్రీనివాస్ శశికాంత్ మురళి మల్లీశ్వరి సలహాదారుగా కొండలరావు ఎన్నికయ్యారు స్టేట్ కో కన్వీనర్ గా నియామకమైన గుంటుపల్లి వెంకట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గాని వ్యవహరిస్తారని కమిటీ తెలిపింది ఇన్చార్జిలతో స్టేట్ అడహక్   కమిటీని కూడా నియమించారు



లింగంపేట మండల పి.ఎం.పి అసోసియేషన్ 2024

 లింగంపేట మండల పి.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ ను ఎన్నుకున్నట్లు ఉపాధ్యక్షుడ రాజు తెలిపారు . గౌరవ అధ్యక్షుడిగా భీమ్రాజ్ ఉపాధ్యక్షుడిగా రామారావు మహిపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ కోషాధికారి రషీద్ సహాయ కార్యదర్శిగా రామకృష్ణ రాజేందర్ ముబీన్లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు

పీ ఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం

 తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రంగారెడ్డి 2024 

నూతన అధ్యక్షుడిగా.. జి అశోక్ రెడ్డి

 ప్రధాన కార్యదర్శిగా ..వి సుధీర్ కుమార్ ఎన్నికయ్యారు

రంగారెడ్డి జెడ్పి కార్యాలయంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు

 ఉపాధ్యక్షుడిగా.. డి గంగాధర్, ఎస్ రామకృష్ణ 

సహాయ కార్యదర్శిలు.. ఎంబి రేణుక, ఎం బెన్నీ దీపక్

 కోశాధికారి.. బి శ్రీమతి

 టెక్నికల్ సెక్రటరీ.. ఏ సుమతి 

ఆర్గనైజింగ్ సెక్రెటరీ.. జి.శ్రీరామ్ 

జోనల్ సెక్రెటరీ జోన్ 6 గా.. పి మంజులను 

ఎన్నుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రం కోరుతూ సమావేశంలో తీర్మానించినట్టు నూతన అధ్యక్షుడు అశోక్ రెడ్డి తెలిపారు

రూపాయి పెళ్లి అదిరింది

 రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యంగా జంట ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది సంగారెడ్డి చెందిన దివ్యాంగురాలు ప్రవళిక మేడ్చల్ కు చెందిన మట్టా రమేష్ గౌడ్ ఆదర్శ వివాహానికి పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆదివారం సైదాబాద్ మెయిన్ రోడ్డుపై ఉన్న ఎస్బిఐ బిల్డింగ్ ఆర్య ఈవెంట్స్ ఈ వేడుకకు వేదికైనది హిందూ సంప్రదాయ పద్ధతిలో రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్లా అనిల్ కుమార్ అరుణ ఈ వివాహాన్ని జరిపించారు ఆదివారం నమస్తే తెలంగాణలో రూపాయికే పెళ్లి శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన వందలాదిమంది గూగుల్ పే ద్వారా రూపాయి చెల్లించారని ఫౌండేషన్ తెలిపారు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ ఫండ్ ఇన్చార్జి లక్ష్మీనారాయణ పెండ్లి కూతురు తల్లికి 25వేల రూపాయల చెక్కు అందజేశారు వివాహానికి హాజరైన వారంతా కట్న కానుకలు చదివించారు నిలోఫర్ కేఫ్ అధినేత ఏ బాబురావు అతిథులకు ఆహుతులకు స్నాక్స్ అందజేశారు కార్యక్రమంలో గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు



రూపాయి కే పెండ్లి

 ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తామంటున్నది రూపాయి ఫౌండేషన్ ఆదివారం ఒక జంటను ఒకటి చేయనున్నది కూడా సామాజిక సేవలో భాగంగా 15 ఏళ్లుగా దాదాపు 100కు పైగా అనాధలు దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు నాగమళ్ళ అనిల్ కుమార్ అరుణ ఇటీవల రూపాయి ఫౌండేషన్ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు రూపాయితో తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటే దివ్యాంగ జంటకు ఉచితంగా పెళ్లి చేస్తామని చెప్తున్నారు సంగారెడ్డికి చెందిన ప్రవళికకు మేడ్చల్కు చెందిన మట్టా రమేష్ తో సైదాబాద్ మెయిన్ రోడ్డు పై ఉన్న ఎస్బిఐ బిల్డింగ్ ఆర్య ఈవెంట్స్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహం జరిపించేందుకు ఏర్పాటు చేశారు దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేస్తే అదే రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది అన్న నినాదంతో వివాహాలకు అవసరమైన విరాళాలను సేకరిస్తున్నది రూపాయి ఫౌండేషన్ ఇలాంటి వివాహాలకు ఆర్థిక చేయుట నిచ్చేందుకు తమ వంతుగా ఒక్క రూపాయి విరాళంగా ఇవ్వాలని నాగమల్ల అని అరుణ విజ్ఞప్తి చేశారు 9246576070 గూగుల్ పే.

జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సహాయం

 విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధి రమేష్ చందు అన్నారు మండలంలోని కుప్రియల్ గ్రామ శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు బాల్య వివాహాలు మానవక్రమ రవాణా సామాజిక మాధ్యమాలతో ఎదురవుతున్న సమస్యలు మాదకద్రవ్యాల వినియోగము విద్య హక్కు గృహహింస నిరోధక ఫోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులకు సమస్యలు ఉంటే జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సలహాలు అందిస్తామని తెలిపారు అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 19301098181 కు కాల్ చేయాలని అన్నారు సమావేశంలో ప్రిన్సిపాల్ రా గిణి ఐ ఎస్ ఆర్ డి సంస్థ ప్రతినిధి అమృత రాజేందర్ రావు అర్ల విట్టల్ రావు సంతోష్ అధ్యాపకులు పుష్పలత శ్రావణి మాధురి కవిత సింధుశ్రీ స్వప్న సుజాత తదితరులు పాల్గొన్నారు



వరల్డ్ రివర్స్ ఫోరం ఆవిర్భావం

 చేనేత కళను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఇండోనేషియా బాలిలో నిర్వహించిన సమావేశం వేదికగా వరల్డ్ వీవర్స్ ఫోరం ఆవిర్భవించింది ఈ మేరకు అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త ఎర్ర మాధ వెంకన్న నేత శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు ఫోరం లోగోను ఇండోనేషియా ఫ్యాషన్ వీక్ వ్యవస్థాపకురాలు పాపీ దర్శనం ఇండోనేషియా ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు మలైక పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజ మంజయ్య చింతకింది మల్లేశం జాతీయ అవార్డు గ్రహీతలు కొలను రవీందర్ గంజి యాదగిరి లొల్లి వీర వెంకట సత్యనారాయణ గజం భగవాన్ జాతీయ మెరిట్ సర్టిఫికెట్ గ్రహీతలు చిలుకూరు శ్రీనివాస్ వరదలు ఆవిష్కరించాలని వివరించారు ప్రపంచవ్యాప్తంగా చేనేత కళాకారులను ఫోరం పరిధిలోకి తీసుకొచ్చి నేత కలను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఫోరం పని చేస్తుందని తదుపరి కార్యక్రమాలు వరల్డ్ వీవర్స్ ద్వారా ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆ ప్రకటనలో వెల్లడించార

2, మార్చి 2024, శనివారం

ఐకెపి వివో ఏ ల నూతన కార్యవర్గం 2024 ఎన్నిక

 


లోకేశ్వరం మండలం డిఆర్డిఏ టీఎస్ ఈఆర్పి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షురాలిగా శనిగారపు సంగీత ఉపాధ్యక్షురాలుగా పిసరి శిరీష కార్యదర్శిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధి ఐక్యత బలోపేతం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం మల్లేష్ ఆయా గ్రామాల సిఏలు వి ఒ ఏ లు పాల్గొన్నారు

ఇందూర్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్

 ద్వారకానగర్లో భువన సమీక ట్రస్ట్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందూరు బ్లడ్ బ్యాంకు ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటగా ఇందూరు పేరుతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మానవసేవే మాధవసేవ అనే విధంగా రక్తదానం అన్ని దానాలలో కన్నా మిన్నా అని రక్తదానంతో ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చునని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కుతో పాటు రక్తదానం బాధ్యతగా తీసుకొని ప్రతి మనిషి సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయాలని అత్యవసర సమయాలలో బ్లడ్ మరియు బ్లడ్ కాంపోనెంట్స్ సేవలు బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా అందుబాటులో ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఇండోర్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం డాక్టర్ దామోదర్ రావు డాక్టర్ శ్రీశైలం డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ రాజేష్ డాక్టర్ జీవన్ రావు డాక్టర్ వినయ్ శ్రీవాణి ధన్పాల్ కార్పొరేటర్స్ బైక్ అండ్ మధు ప్రభాకర్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నార



డిగ్రీ పీజీ కాలేజీల యాజమాన్య నూతన కార్యవర్గం 2024

 


తెలంగాణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం నూతన కార్యవర్గం శుక్రవారం హైదరాబాదులో ఏర్పాటు అయింది 

అధ్యక్షునిగా.. బొజ్జ సూర్యనారాయణ రెడ్డి

 కార్యనిర్వాహక అధ్యక్షులుగా ..శ్రీధర్ రావు ,పరమేష్

 ఉపాధ్యక్షులుగా ..నారాయణ గౌడ్, రవీంద్రనాథ్

 ప్రధాన కార్యదర్శిగా ..యాద రామకృష్ణ 

కోశాధికారిగా ..శంకర్ 

కార్యనిర్వాహక కార్యదర్శిగా ..భాస్కర్ రెడ్డి 

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పూర్వ అధ్యక్షులు ప్రకాష్ గింజల రమణారెడ్డి సుందర్ రాజ్ కార్యదర్శులు హరిస్మరణ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి నరేందర్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు

సబల సత్యభామ చింతల పోశవ్వ

 పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న కామారెడ్డికి చెందిన దివ్యహస్తం ట్రస్ట్ బాధ్యురాలు చింతల పోషవాకు సబల సత్యభామ పురస్కారం దక్కింది హైదరాబాదులో శుక్రవారం సామాజికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు సామాజిక సేవలకు గాను పురస్కారం దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న కామారెడ్డికి చెందిన దివ్యహస్తం ట్రస్ట్ బాధ్యురాలు చింతల పోషవ్వకు సబల సత్యభామ పురస్కారం దక్కింది హైదరాబాదులో శుక్రవారం సామాజికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు సామాజిక సేవలకు గాను పురస్కారం దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గోని వెంకటేశ్వర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సబల సత్యభామ పురస్కారానికి చింతల పోషవ్వ గారు ఎంపికయ్యారు పోషవ్వ తన దివ్య హస్తం ట్రస్టు ద్వారా గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవ్ ఎన్విరాన్మెంట్ వర్క్ లో భాగంగా కౌడంగ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళ నాయకురాలుగాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను సభల సత్యభామ అవార్డును ప్రముఖ సామాజికవేత్త ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి చేతులమీదుగా తీసుకున్నారు ఆమె చేస్తున్న సేవలకు గాను పురస్కారం అందుకోవడం పట్ల పలువురు సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు అభినందనలు తెలిపారు..





1, మార్చి 2024, శుక్రవారం

పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురి

 ఒకప్పటి నిజాం రాజు షికార్ఘర్ ఇప్పటి టూరిస్ట్ స్పాట్ ఇక్కడ కృష్ణ జింకల గుంపులతో పాటు నీలుగా సాంబార్ నెమళ్లు కొండ గొర్రెలు ముళ్ళ పందులు కుందేళ్ళను చూడవచ్చు వీకెండ్స్ లో పిల్లలతో కాసేపు హాయిగా గడపాలి అనుకునే వాళ్లకు పోచారం వైల్డ్ లైఫ్ షాంపుచూరి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది



ఉదయం నుంచి రాత్రి వరకు పని ఒత్తిడితో సతమతమయ్యే వాళ్లకు మానసిక ప్రశాంతత ఇచ్చే ప్రదేశం పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ .ఇది మెదక్ కామారెడ్డి జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో ఉంది నిజాము కాలంలో షికార్గరిగా పేరుందిన ఈ ప్రాంతం ఇప్పుడు ఫేమస్ పిక్నిక్ స్పాట్ పోచారం శాంకచురీ లో రెండు డీర్ బ్రీడ్ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని వందల కృష్ణ జింకలు ఉన్నాయి అభయారణ్యంలో అవి గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. వీటితోపాటు నీల్ గాయ్  , సాంబార్ ,నెమళ్లు కొండ గొర్రెలు ముళ్ళ పందులు కుందేళ్ళు వంటి వన్యప్రాణులు కూడా కనిపిస్తాయి శాంక్చురి లోపల వెహికల్లో తిరగవచ్చు అభయారణ్య మందాలను చూసేందుకు రెండు వాచ్ టవర్లు ఉన్నాయి శాంక్ చూరి ఎంట్రన్స్ లో విజిటర్స్ కాసేపు రెస్టు తీసుకునేందుకు పార్కు ఉంది ఆకర్షణీయంగా ఉండే రకరకాల పచ్చని చెట్లతో పాటు ఔషధ గుణాలున్న మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ కూర్చునేందుకు వీలుగా బెంచీలు భోజనాలు చేసేందుకు షెడ్డు మంచినీళ్లు ఉన్నాయి పార్కు దగ్గరలో అటవీశాఖ వాళ్ళు 50 లక్షల రూపాయలతో పర్యావరణ విజ్ఞాన కేంద్రం నిర్మించారు ఇందులోకి వెళ్లే వన్యప్రాణుల జీవన విధానం గురించి అవగాహన కలుగుతుంది ఆదివారాలు సెలవు రోజులలో మెదక్ కామారెడ్డి జిల్లా నుంచి ఫ్యామిలీస్ తో ఇక్కడికి వస్తారు హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళలో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి స్కూల్స్ కాలేజీ స్టూడెంట్స్ విజ్ఞాన యాత్రలో భాగంగా పోచారం  శాంక్చురీ కి వస్తారు 





అడవిలో అర్బన్ పార్క్.. ఆకర్షణీయమైన ఎంట్రన్స్ లు ఆకట్టుకునే గజిబోలు ఎత్తైన వాచ్ టవర్లతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది మెదక్ జిల్లా నరసాపూర్ అర్బన్ ఫారెస్ట్.. హైదరాబాద్ మెదక్ నేషనల్ హైవే లో అనుకోని ఉన్న నర్సాపూర్ ఫారెస్ట్ లో 20 కోట్ల రూపాయల వ్యయంతో 200765 హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ డెవలప్ చేశారు అడవిచుట్టు ఏడు కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేశారు అర్బన్ పార్కులోకి వెళ్లేందుకు రెండు మెయిన్ గేట్లు ఉన్నాయి అడవి అందాలను చూడడం కోసం 60 ఫీట్ల ఎత్తులు రెండు వాచ్ టవర్లు కట్టారు విజిటర్స్ కాసేపు రెస్ట్ తీసుకునేందుకు ఒక గజబు ఏర్పాటు చేశారు కలపలా కనిపించే కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ విజిటర్స్ కూర్చునేందుకు ఎత్తైన బండమీద సిమెంట్ బెంచీలు నీరు పారే ప్రాంతాలలో బ్రిడ్జిలు కట్టారు. అర్బన్ పార్కును నడిచి చూసేందుకు వీలుగా మట్టి రోడ్లు వేశారు సైకిల్ ఎక్కి కూడా చేయవచ్చు ఆదివారాలు ఇతర సెలవు రోజులలో ఎక్కువ మంది విజిటర్స్ హైదరాబాద్ నుంచే వస్తారు ఇక్కడికి


తెలంగాణ క్యారం అసోసియేషన్ 2024 కార్యవర్గం

 తెలంగాణ క్యారం అసోసియేషన్ అధ్యక్షుడిగా క్యాతం సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇటీవల హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ క్యారం అసోసియేషన్ ఎన్నికలలో జిల్లా క్యారం అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యారమ్ అధ్యక్షునిగా కార్యదర్శిగా మదన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంతోష్ కుమార్ నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ గత 53 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర క్యారం అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న.కె హరినాథ్ నుండి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బాధ్యులు అధ్యక్షునిగా తనపై ఉంచిన నమ్మకాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు జిల్లా తెలంగాణ రాష్ట్ర క్యారం క్రీడాకారుల క్రీడాభివృద్ధికి తోడ్పడుతారని తెలిపారు క్యారంలో క్రీడాకారులు రాణించే విధంగా గ్రాస్ రూట్ నుండి క్రీడాకారులను ఎంపిక చేసి వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే విధంగా గవర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఎంపిక సందర్భంగా జిల్లా కేంద్ర అసోసియేషన్ కార్యదర్శి భూమారెడ్డి ఒలింపిక్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవరెడ్డి బొబ్బిలి నర్సయ్య జిల్లా కమిటీ సంఘం ప్రధాన కార్యదర్శి అందాల లింగయ్య సాయి గౌడ్ సుబ్బారావు జిల్లా పిఠాసంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి మల్లేష్ గౌడ్ టీజీ పేట అధ్యక్షుడు గోపిరెడ్డి నిజామాబాద్ అర్బన్ ప్రైవేట్ పి టి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అజ్మత్ ఖాన్ మీసాల ప్రశాంత్ ఇతర సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు



తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ 2024 కమిటీ ఎన్నిక

 తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ జిల్లాలో మండలాల్లో పాస్టర్ అసోసియేషన్ నుండి అధ్యక్షులు కార్యదర్శులు సీనియర్ నాయకులు ఏసిసి వారు కలిసి 2024 2025 గాను జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు గురువారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కమిటీ అధ్యక్షులుగా రెవరెండ్ వి జెకర్యా ఆనంద్ ప్రధాన కార్యదర్శిగా రివర్ అండ్ సిహెచ్ డేనియల్ కార్య నిర్వహణ అధ్యక్షులుగా ఎవరండీ పి శ్యామ్యూల్ అసోసియేట్ అధ్యక్షుడిగా రెవరెండ్ సిహెచ్ ఇజ్రాయిల్ కోశాధికారిగా రెవరెండ్ సిహెచ్ జాన్ బనియన్ ఉపాధ్యక్షులుగా రెవరెండ్ జి ఆమోస్ శ్రీనివాస్ ప్రలియా పాస్టర్ మాణిక్యాల శ్రీను 22 విన్సెంట్ ఆనంద్ పాల్ అబ్రహం అనంతరావు ఉప కార్యదర్శిగా పాస్టర్ సువార్త రాజు రెవరెండ్ సుధీర్ పాస్టర్ రవీందర్ పబ్లిసిటీ సెక్రటరీగా పాస్టర్ కరుణాకర్ పాస్టర్ రవి ఆనంద్ పాస్టర్ దినకర్ పాస్టర్ రాజు సిస్టర్ సజిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉమెన్స్ సెక్రటరీగా సిస్టర్ షారోస్ రాణి మాజీ అధ్యక్షులు అందరూ చీఫ్ అడ్వైజర్స్ గా ఎన్నుకున్నారు అని తెలిపారు