ఆన్లైన్ పోర్టల్ లో అందుబాటులోకి తెచ్చిన డిస్కౌంట్ పోర్టల్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
హెచ్డి లైన్లో తరలింపు సేవలు సహా డిస్కమ్ ట్రాన్స్కో ల మధ్య కార్యకర్తలపాలు ఇక ఆన్లైన్లోనే అందుబాటులోకి రానున్నాయి ఈ సేవలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ ను ఉపముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం లాంఛనంగా ప్రారంభించారు 132 220 కెవి కొత్త సర్వీసులు లెవన్ కేవీ బై 33 కెవి కొత్త సర్వీసులతో పాటు హెచ్డి సర్వీసుల కోసం గతంలో మాదిరిగా కార్యాలయాలు చుట్టూ తిరగనవసరం లేదు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్నిత సమయంలోగా విద్యుత్ అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి వేగవంతంగా సేవలందించే విధంగా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించారు ఈ సేవల కోసం ఆన్లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడు పని ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది చేకూరే ప్రయోజనాలు ఏమిటంటే వినియోగదారులు తమ దరఖాస్తును ఆన్లైన్లో పొందుపరచవచ్చు సింగిల్ విండో విధానం ద్వారా అధికారులు దరఖాస్తులు వేగవంతంగా పరిశీలించి ప్రక్రియను పూర్తి చేస్తారు వినియోగదారులు డిస్కౌంట్ ఆఫీస్ కి వెళ్లకుండా ఆన్లైన్లో సంబంధిత సేవలు చెల్లించవచ్చు డిస్కవర్ వినియోగదారులతో నిరంతరం అందుబాటులో ఉండి దరఖాస్తు చేసుకున్న సేవకు సంబంధించిన స్టేటస్ వివరాలను కమ్యూనికేట్ చేస్తారు
No comments:
Post a Comment