కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గుడి ప్రయోగాన్ని శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్లు ఏసు బోధనలను వినిపించారు బైబిల్ పట్టణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు మందిరంలో ఏలీషా మహమ్మద్ నగర్ లోని సంజీవ్ శాంసన్ మాజీ అచ్చంపేట కోమలంచ మల్లూరు వడ్డేపల్లి హెడ్స్ గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు బైబిల్ పట్టణం కొనసాగాయి ఇస్లాంలోని సీఎస్ఐ చర్చలు ఫాదర్ రెవరెండ్ జయరాజ్ గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను క్రైస్తవులకు వివరించారు చర్చి కమిటీ సభ్యులు దేవదాస్ రాజు దీన్ దయాల్ భారతమ్మ రేఖ సురేష్ తదితరులు పాల్గొన్నారు
డోంగ్లి లో పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఎల్లారెడ్డి లోని సైట్ అడ్రస్ చర్చిలో ఫాదర్ రివర్ అండ్ ప్రభాకర్ గుడ్ ఫ్రైడే పర్వదినం విశేషాలను వివరించారు సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సంఘ సభ్యులు ప్రభు కుమార్ స్వామి దాస్ మంత్రి సాల్మన్ రాజు మెరిసి మాలిని వాసంతి తదితరులు పాల్గొన్నారు దోమకొండ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో చర్చిల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగమేశ్వర్ లోని జిఎఫ్ఎం ప్రేయర్ హాల్లో రెవరెండ్ శాప శ్రీనివాస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు కార్యక్రమంలో పవిత్ర అజ్ఞాన్ కుమార్ రాజకుమార్ మోహన్ రెడ్డి కమలా మరియమ్మ రాజు రెబిక రాజయ్య పున్నమ్మ జ్యోతి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment