గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయ ఆవరణలో ఆదివారం లెహంగి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బంజారాలను నృత్యాలు అలరించాయి స్థానిక రైల్వే ఉద్యోగి లచ్చునాయక్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు శంకర నాయక్ ఎంపీపీ రాధా ఎస్సై ఆంజనేయులు కమిటీ అధ్యక్షుడు మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment