నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ప్రతి రథసప్తమికి స్వామివారి ఉత్సవమూర్తులను తల్లి గోరి వద్దకు ఊరేగిస్తారు సుమారు వందేళ్ళ క్రితం రూపొందించిన రథం శోభాయాత్రకు అనుకూలంగా లేకపోవడంతో మరమ్మతులు చేయించారు 50 లక్షల రూపాయలతో నూతన రథం తయారు చేయించారు ఇకపై ఇదే ఊరేగింపు కోసం ఉపయోగించనున్నారు దీనితో పురాతన రథం ఆలయ ప్రాంగణంలో వృధాగా ఉంది ఆలయ ప్రాంగణంలో బయట అలాగే ఉంచారు. ఇంకొన్నాళ్ళు వినియోగించే అవకాశం ఉన్న దాతలు ముందుకు రావడంతో కొత్తది తయారు చేయించామని ఈవో వేణు చెప్పారు జిల్లాలో ఇతర ఆలయాలకు చెందిన వారు తమకు రథం కావాలంటే ఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు
No comments:
Post a Comment