Monday, 25 March 2024

చంద్రుడు పై లైన్ రైల్వే లైన్

 చంద్రుడి పై రైల్వే లైన్ నిర్మించేందుకు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రణాళిక రచిస్తోంది ముందుగా దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ ను అభివృద్ధి చేయటంపై కసరత్తు చేస్తోంది లూనార్క్ రైల్వే కాన్సెప్ట్ను అభివృద్ధి చేసేందుకు నార్త్రోప్ గుమ్మాన్ అనే కంపెనీకి కాంట్రాక్టు అప్పగించింది చంద్రుడిపై రైల్వే లైన్ ఎలా నిర్మించవచ్చు అనేదానిపై ఈ కంపెనీ ప్రణాళిక రూపొందించనున్నది చంద్రుడు పై శాశ్వత మానవ నివాస కాలనీలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా డీ ఏ ఆర్ పి ఏ ఒక ప్రాజెక్టు చేపట్టింది 10 ఏళ్ల లోన ఆర్కిటెక్చర్ క్యాపబిలిటీ స్టడీ అన్నదాంట్లో భాగంగానే లూనార్ రైల్వే కాన్సెప్ట్ను రూపొందిస్తుంది

No comments:

Post a Comment