Saturday, 16 March 2024

కళ్ళను ఎలా కాపాడుకోవాలి

గంటలకు స్క్రీన్ టైం పోషకాలు లేని ఆహారం శ్రమలేని జీవనశైలి వీటివల్ల పలకరించే రకరకాల ఇబ్బందులలో ఒకటి కంటి సమస్య 30 ఏళ్ల తర్వాత సత్వారం లాంటివి తలెత్తే ప్రమాదం ముందు తీరుతుంది దాని నుంచి దూరంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

30 ఏళ్ల తర్వాత తరచూ నిపుణుల పర్యవేక్షణలో కంటి పరీక్షలు చేయించుకోవాలి అంటే సమస్యలను వారు తొలి దశలోనే గుర్తించగలరు

వంశపారంపర్యంగా కంటి సమస్యలు ఉంటే మరింత జాగ్రత్త పడి ఆ విషయాన్ని వైద్యుడు తో పంచుకోవాలి

కంటి ఆరోగ్యం కోసం తాజా పండ్లు కాయగూరలతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి

ధూమపానం వల్ల ఊపిరితిత్తులకే కాదు కంటికి కూడా చేయటన్నది పరిశోధకులు మాట పొగ నికోటిన్ రెండు కూడా కంటి ఆరోగ్యానికి మంచివి కావు

No comments:

Post a Comment