Saturday, 16 March 2024

నగల నిగనిగలు ఇలా కాపాడుకుందాం

 ఆభరణాలు అంటే వెండి బంగారు నగలు మాత్రమే కాదు ఇప్పుడు సవాలక్ష రకాలు అందుబాటులోకి వచ్చాయి దగ్గరలో ఇవి ఖరీదైన ఖనిజాలకు ఏమాత్రం తీసుకోవడం లేదు అయితే వీటిని శుభ్రం చేసుకోవడం జాగ్రత్త పరుచుకోవడం ఎలా అన్నది ఒక సమస్య అందుకు పరిష్కారాలు ఇవే

రంగులేని నైల్ పాలిష్ క్లియర్ / నెయిల్ పాలిష్.. దీనితో ఆభరణాల మీద ఒక పైపూతలాగా రాస్తే వాటి రంగు మెరుపు కోల్పోవు

వేర్వేరుగా ..ఆభరణాలు అన్నిటినీ విడివిడిగా పెట్టడం వల్ల ఒకదానికొకటి రాసుకొని పాడవకుండా ఉంటాయి

శుభ్రం ..ప్లాస్టిక్ రాతి ఆభరణాలను సబ్బు నీటిలో అద్దిన మెత్తటి బ్రష్తో రుద్దితే శుభ్రపడతాయి

బేబీ ఆయిల్.. మెత్తటి వస్త్రాన్ని బేబీ ఆయిల్  అద్ది ఆభరణాలను శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది

నిమ్మరసం బేకింగ్ సోడా ..ఈ మిశ్రమాన్ని పేస్టులా చేసి లోహపు ఆభరణాలను రుద్దితే వాటి మీద ఉన్న మరకలు పోతాయి

No comments:

Post a Comment