Saturday, 16 March 2024

తక్షణ శక్తికి ఏం చేయాలి

 లంకనం పరమోశదమంటారు ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు ఒంట్లో శక్తి ఎంత జీర్ణశక్తి ఖర్చయిపోకుండా ఈ సూచన చేస్తారు కానీ ఇప్పటి రోజులు వేరు గురుకుల పరుగుల జీవితంలో అనారోగ్యాన్ని తట్టుకుంటూనే రోజువారి పనులకు కావలసిన శక్తి అందుకోవాలి అలాగని జీర్ణశక్తి మీద భారము పడకూడదు దానికోసం ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాలు ఇవి

చికెన్ సూప్ ఇందులోని అమ్మాయినో యాసిడ్స్ కఫాన్ని నియంత్రిస్తాయి వాపును గొంతులో గరగరను తగ్గించే గుణము దీనికి ఉంద

అల్లం టీ రోగనిరోధక శక్తిని పెంచి వికారాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థకు సహాయం చేస్తుంది

అరటిపండు తేలికగా చేరినమవుతుంది ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఒంట్లోని ఎలెక్ట్రోలైట్స్ను సమతులంగా ఉంచుతుంది

ఆలుగడ్డ ఉడికించిన ఆలుగడ్డలు చక్కగా జీర్ణం అవుతాయి రుచిగా ఉంటాయి వీటిలోని విటమిన్ సి బి సిక్స్ ఆరోగ్యాన్ని పుంజుకునేలా చేస్తాయి

అన్నం చాలామందికి తెలియకపోవచ్చు కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు మెత్తగా పిసికిన అన్నాన్ని మించిన బలవర్ధక ఆహారం లేదు త్వరగా జీర్ణమి తగినంత శక్తినిస్తుంది

No comments:

Post a Comment