Friday 22 March 2024

మనిషికి పంది మూత్రపిండం

 తొలిసారిగా అమర్చిన అమెరికా వైద్యులు

జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించే ప్రయత్నాలలో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరో కీలక ముందడుగు వేశారు జన్మి సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఒక రోగిగా మార్చారు జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమరచడం ఇదే తొలిసారి అని మసచు జనరల్ ఆస్పత్రి వైద్యులు గురువారం తెలిపారు. ఈ నెలలోనే సంబంధిత శాస్త్ర చికిత్స చేశామని అవయవ గ్రహీత బాగానే కోరుకుంటున్నారని వెల్లడించారు త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు గతంలో పంది మూత్రపిండాలను జీవన్ మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు పరాహార గుండెలను ఇద్దరికి మరిచినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారని గుర్తు చేశారు

No comments:

Post a Comment