Tuesday, 19 March 2024

రన్వేగా మారిన రహదారి

 



నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించి 16వ నెంబర్ల జాతీయ రహదారి సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేధార మెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది ఆ వెంటనే సరిగ్గా 113 నిమిషములకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదానివేంట ఒకటి దూసుకు వచ్చాయి స్థానికులు సంభ్రమాచార్యలతో చూస్తుండగా రెండు యుద్ధ విమానాలు రహదారిని తాకగా మరో రెండు అతి సమీపంలో చక్కెరలు కొట్టి వెళ్లిపోయాయి. అంతే అక్కడ ఉన్న వైమానిక దళ అధికారులు సిబ్బంది పోలీసులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు యుద్ధ విమానాల అత్యవసర లాండింగ్ కోసం చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16పై రేలంగి వరం నుంచి మేదరమెట్లకు వెళ్లే దారిలో కొరిశపాడు సమీపంలోని పి గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల పొడవున 33 మీటర్ల వెడల్పుతో లాండింగ్ స్ట్రిప్ నిర్మించారు గతంలో ఒకసారి దీనిపై నిర్వహించారు తాజాగా సోమవారం మరోసారి ఈస్ట్ పై బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు



No comments:

Post a Comment